Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ela Entha Sepu

👤 Mani Sharma 🎼 Sashirekha Parinayam ⏱️ 5:07
🎵 2554 characters
⏱️ 5:07 duration
🆔 ID: 13727374

📜 Lyrics

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన
ఎదో గుండెలోని కొంటె భావనా అలా ఉండి పోక పైకి తేలునా

కనులను ముంచిన కాంతివో
కలలను పెంచిన బ్రాంతివో
కలవనిపించిన కాంతవో ఒహొ ఒహ్ ఒహూ
మతిమరపించిన మాయవో
మది మురిపించిన హాయివో
నిదురను తుంచిన రేయివో ఒహొ ఒహ్

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన
ఎదో గుండెలోని కొంటె భావనా అలా ఉండి పోక పైకి తేలునా

శుభలేఖల నీకల స్వాగతిస్తుందో
శశిరేఖల సొగసెటు లాగుతూ ఉందొ ఒహొ ఊఒ
తీగల అల్లగ చేరుకొనుందూవో
జింకల అందక జారిపొనుందొ
మన్సున పొచిన కొరిక పెదవుల అంచును దాటక అదుముతు ఉంచకె అంతగ ఒహ్
అనుమతి నివ్వని ఆంక్షగ నిలబడనివ్వని కాంక్షగ తికమకపెట్టగ ఇంతగా ఒహ్
ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన

మగ పుట్టుకే చేరని మొగలి జడలోనా
మరు జన్మగా మారని మగువు మెడలోన ఒహ్
దీపమై వెలగని తరుని తిలకాన
పాపనై ఒదగని పడతి ఒడిలోనా
నా తలపులు తన పసుపుగ నా వలపులు పారణిగా. నడిపించిన పూదారిగా ఒహ్
ప్రణయం విలువె కొత్తగ పెనిమిటి వరసె కట్టగ బతకగనేనే నేర్పానుగా ఒహ్
ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన

సాహిత్యం: సిరివెన్నెల

⏱️ Synced Lyrics

[00:30.62] ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన
[00:41.07] ఎదో గుండెలోని కొంటె భావనా అలా ఉండి పోక పైకి తేలునా
[00:52.76] కనులను ముంచిన కాంతివో
[00:55.74] కలలను పెంచిన బ్రాంతివో
[00:58.16] కలవనిపించిన కాంతవో ఒహొ ఒహ్ ఒహూ
[01:03.61] మతిమరపించిన మాయవో
[01:05.97] మది మురిపించిన హాయివో
[01:08.99] నిదురను తుంచిన రేయివో ఒహొ ఒహ్
[01:14.86] ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన
[01:26.15] ఎదో గుండెలోని కొంటె భావనా అలా ఉండి పోక పైకి తేలునా
[02:21.83] శుభలేఖల నీకల స్వాగతిస్తుందో
[02:27.04] శశిరేఖల సొగసెటు లాగుతూ ఉందొ ఒహొ ఊఒ
[02:33.50] తీగల అల్లగ చేరుకొనుందూవో
[02:38.68] జింకల అందక జారిపొనుందొ
[02:44.44] మన్సున పొచిన కొరిక పెదవుల అంచును దాటక అదుముతు ఉంచకె అంతగ ఒహ్
[02:55.39] అనుమతి నివ్వని ఆంక్షగ నిలబడనివ్వని కాంక్షగ తికమకపెట్టగ ఇంతగా ఒహ్
[03:06.43] ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన
[04:08.98] మగ పుట్టుకే చేరని మొగలి జడలోనా
[04:13.31] మరు జన్మగా మారని మగువు మెడలోన ఒహ్
[04:19.56] దీపమై వెలగని తరుని తిలకాన
[04:24.55] పాపనై ఒదగని పడతి ఒడిలోనా
[04:30.26] నా తలపులు తన పసుపుగ నా వలపులు పారణిగా. నడిపించిన పూదారిగా ఒహ్
[04:41.52] ప్రణయం విలువె కొత్తగ పెనిమిటి వరసె కట్టగ బతకగనేనే నేర్పానుగా ఒహ్
[04:52.35] ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామన
[05:03.83] సాహిత్యం: సిరివెన్నెల
[05:04.62]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings