Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Pudunne Puttindi

👤 S. Janaki 🎼 Satruvu (Original Motion Picture Soundtrack) ⏱️ 4:11
🎵 3543 characters
⏱️ 4:11 duration
🆔 ID: 13837231

📜 Lyrics

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగ పుట్టావా గీతికా హోయ్
స్నేహంతో మీటావా మెల్లగా
తొలి పొద్దంటి అందాలు
ఈనాడు నిద్దరలేచి
ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో
లాలెట్టా పోయాలోయమ్మా
ఓ రబ్బరు బొమ్మా లాలించేదెట్టా చెప్పమ్మా
మొగ్గంటి బుగ్గలో అగ్గల్లే సిగ్గొస్తే
జాబిల్లిని రప్పించాలయ్యో
ఓ ముద్దుల కన్నా
కౌగిట్లో జో కొట్టాలయ్యో
నా కంటి పాపల్లో
ఉయ్యాల వెయ్యాలా
ఈ కొంటె పాపాయికి
ముందూ ముడుపూ లేని
ఈ పొద్దుటి వెన్నెల ఆవిరిలో
ముద్దు మురిపాలన్ని పండించేదెట్టాగో
ఇక ఏ పేరు పేట్టాలో ఇన్నాళ్లు ఎరుగని
ఈ కొంటె చక్కిలిగింతల
ఉక్కిరి బిక్కిరికి

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
నీ కోసం పుట్టాను నిలువెల్లా పూసాను
గుండెల్లో గూడే కట్టాను
నా బంగరు గువ్వ
గుమ్మంలో చూపులు పెట్టాను
నీ నేస్తం కట్టాను
నీ దారే పట్టాను
కళ్లల్లో కాపురముంటాను
నా పచ్చని కొమ్మా
పొమ్మన్నా పక్కకి పోలేను
శృంగార స్నేహాల సంకెళ్లు వెయ్యాల
చింగారి చిందాటతో
ఉరికే గోదారంటి
నా ఉడుకూదుడుకూ తగ్గించి
కొంగున కట్టేసేది కిటుకేదో చెప్పమ్మా
పసి పరువాలు చూస్తుంటే
బరువైన కన్నుల్లో
పగలేదో రేయేదో తేలియదు లేవయ్యో

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగ పుట్టావ గీతికా హోయ్
స్నేహంతో మీటావ మెల్లగా
తొలి పొద్దంటి అందాలు
ఈనాడు నిద్దరలేచి
ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో

⏱️ Synced Lyrics

[00:39.31] పొద్దున్నే పుట్టింది చందమామ
[00:42.99] మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
[00:46.16] మౌనంగ పుట్టావా గీతికా హోయ్
[00:49.86] స్నేహంతో మీటావా మెల్లగా
[00:53.14] తొలి పొద్దంటి అందాలు
[00:55.22] ఈనాడు నిద్దరలేచి
[00:56.97] ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో
[01:00.31] పొద్దున్నే పుట్టింది చందమామ
[01:04.02] మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
[01:06.99]
[01:41.94] ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో
[01:45.74] లాలెట్టా పోయాలోయమ్మా
[01:47.81] ఓ రబ్బరు బొమ్మా లాలించేదెట్టా చెప్పమ్మా
[01:52.25] మొగ్గంటి బుగ్గలో అగ్గల్లే సిగ్గొస్తే
[01:55.98] జాబిల్లిని రప్పించాలయ్యో
[01:58.13] ఓ ముద్దుల కన్నా
[01:59.56] కౌగిట్లో జో కొట్టాలయ్యో
[02:02.75] నా కంటి పాపల్లో
[02:04.99] ఉయ్యాల వెయ్యాలా
[02:06.53] ఈ కొంటె పాపాయికి
[02:09.56] ముందూ ముడుపూ లేని
[02:11.37] ఈ పొద్దుటి వెన్నెల ఆవిరిలో
[02:13.35] ముద్దు మురిపాలన్ని పండించేదెట్టాగో
[02:16.56] ఇక ఏ పేరు పేట్టాలో ఇన్నాళ్లు ఎరుగని
[02:20.30] ఈ కొంటె చక్కిలిగింతల
[02:21.97] ఉక్కిరి బిక్కిరికి
[02:23.23] పొద్దున్నే పుట్టింది చందమామ
[02:27.00] మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
[02:30.57]
[03:05.17] నీ కోసం పుట్టాను నిలువెల్లా పూసాను
[03:08.95] గుండెల్లో గూడే కట్టాను
[03:11.12] నా బంగరు గువ్వ
[03:12.50] గుమ్మంలో చూపులు పెట్టాను
[03:15.95] నీ నేస్తం కట్టాను
[03:17.81] నీ దారే పట్టాను
[03:19.47] కళ్లల్లో కాపురముంటాను
[03:21.71] నా పచ్చని కొమ్మా
[03:23.16] పొమ్మన్నా పక్కకి పోలేను
[03:26.38] శృంగార స్నేహాల సంకెళ్లు వెయ్యాల
[03:29.89] చింగారి చిందాటతో
[03:33.27] ఉరికే గోదారంటి
[03:34.61] నా ఉడుకూదుడుకూ తగ్గించి
[03:36.43] కొంగున కట్టేసేది కిటుకేదో చెప్పమ్మా
[03:39.61] పసి పరువాలు చూస్తుంటే
[03:42.12] బరువైన కన్నుల్లో
[03:43.68] పగలేదో రేయేదో తేలియదు లేవయ్యో
[03:46.90] పొద్దున్నే పుట్టింది చందమామ
[03:50.25] మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
[03:53.75] మౌనంగ పుట్టావ గీతికా హోయ్
[03:57.25] స్నేహంతో మీటావ మెల్లగా
[04:00.25] తొలి పొద్దంటి అందాలు
[04:02.69] ఈనాడు నిద్దరలేచి
[04:04.42] ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో
[04:10.32]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings