Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ye Manishike Majiliyo (From "Majili")

👤 Arun Gopan 🎼 Super 19 ⏱️ 4:06
🎵 3372 characters
⏱️ 4:06 duration
🆔 ID: 13848536

📜 Lyrics

ఏ మనిషికేమజిలీయో... పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం... దొరికేది కాదంటాడు

నువ్వు నిజంలాగ నను ముడేస్తుంటె ఈ నిమిషాన
నేను గతంలోని ఆ కలల్లోనె ఉన్నా
నువ్వు ప్రతీసారి నీ ప్రపంచంల నను చూస్తున్నా
నేను అదేపనిగ నిను వెలేస్తూనె ఉన్నా
నువ్వు నను కడలిలోని ఆ కెరటమల్లె విడిపోకున్నా
నేను ఒక మనసులేని శిలలాగ మారినానా

ఏ మనిషికేమజిలీయో, పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం, దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే, ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే మజిలీకి చేరుస్తాడు

నా నిన్నలోని... ఆ గురుతులన్నీ
ఈ మనసులోంచి చెరిపేదెలాగ
ఇన్నాళ్లు నాలో... కలిసున్న ప్రాణం
నే వేరుచేసి బ్రతికేదెలాగ
ఈ వేశమే... ఎన్నాళ్లనీ
విధి ఆడుతుందా ఈ నాటకాన్ని

నువ్వు నిజంలాగ నను ముడేస్తుంటె ఈ నిమిషాన
నేను గతంలోని ఆ కలల్లోనె ఉన్నా

నీ పిలుపు కోసం... వెతికింది మౌన
ఆ వరము కోరి... మిగిలుంది ప్రాణం
నా గుండెనడుగు... చెబుతుంది నీకే
ఈ ఊపిరుంది... నీ చెలిమి కొరకే
నీ కోసమే... వేచిందిలే
నువ్ సేద తీరే... ఈ ప్రేమ మజిలీ

నేను నిజంలాగ నిను ముడేస్తుంటె ఈ నిమిషాన
నువ్వు గతంలోని ఆ కలల్లోనె ఉన్నా
నేను ప్రతీసారి నా ప్రపంచంల నిను చూస్తున్నా
నువ్వు అదేపనిగ నను వెలేస్తూనె ఉన్నా
నేను నిను కడలిలోని ఆ కెరటమల్లె విడిపోకున్నా
నువ్వు ఒక మనసులేని శిలలాగ మారినావా

ఏ మనిషికేమజిలీయో, పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం, దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే, ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే మజిలీకి చేరుస్తాడు

⏱️ Synced Lyrics

[00:01.15] ఏ మనిషికేమజిలీయో... పైవాడు చూపిస్తాడు
[00:12.64] నువు కోరుకుంటే మాత్రం... దొరికేది కాదంటాడు
[00:22.27]
[00:33.59] నువ్వు నిజంలాగ నను ముడేస్తుంటె ఈ నిమిషాన
[00:39.04] నేను గతంలోని ఆ కలల్లోనె ఉన్నా
[00:44.01] నువ్వు ప్రతీసారి నీ ప్రపంచంల నను చూస్తున్నా
[00:49.49] నేను అదేపనిగ నిను వెలేస్తూనె ఉన్నా
[00:54.25] నువ్వు నను కడలిలోని ఆ కెరటమల్లె విడిపోకున్నా
[00:59.52] నేను ఒక మనసులేని శిలలాగ మారినానా
[01:04.32] ఏ మనిషికేమజిలీయో, పైవాడు చూపిస్తాడు
[01:08.94] నువు కోరుకుంటే మాత్రం, దొరికేది కాదంటాడు
[01:14.58] ఓ మదిని దూరం చేస్తే, ఇంకోటి ముడి వేస్తాడు
[01:19.35] ఎదలోని ప్రేమను వేరే మజిలీకి చేరుస్తాడు
[01:25.24]
[01:39.18] నా నిన్నలోని... ఆ గురుతులన్నీ
[01:45.34] ఈ మనసులోంచి చెరిపేదెలాగ
[01:50.34] ఇన్నాళ్లు నాలో... కలిసున్న ప్రాణం
[01:55.29] నే వేరుచేసి బ్రతికేదెలాగ
[02:00.59] ఈ వేశమే... ఎన్నాళ్లనీ
[02:05.55] విధి ఆడుతుందా ఈ నాటకాన్ని
[02:10.04] నువ్వు నిజంలాగ నను ముడేస్తుంటె ఈ నిమిషాన
[02:15.01] నేను గతంలోని ఆ కలల్లోనె ఉన్నా
[02:20.80]
[02:40.14] నీ పిలుపు కోసం... వెతికింది మౌన
[02:45.76] ఆ వరము కోరి... మిగిలుంది ప్రాణం
[02:51.05] నా గుండెనడుగు... చెబుతుంది నీకే
[02:55.85] ఈ ఊపిరుంది... నీ చెలిమి కొరకే
[03:01.00] నీ కోసమే... వేచిందిలే
[03:06.36] నువ్ సేద తీరే... ఈ ప్రేమ మజిలీ
[03:10.60] నేను నిజంలాగ నిను ముడేస్తుంటె ఈ నిమిషాన
[03:15.99] నువ్వు గతంలోని ఆ కలల్లోనె ఉన్నా
[03:20.96] నేను ప్రతీసారి నా ప్రపంచంల నిను చూస్తున్నా
[03:25.98] నువ్వు అదేపనిగ నను వెలేస్తూనె ఉన్నా
[03:31.07] నేను నిను కడలిలోని ఆ కెరటమల్లె విడిపోకున్నా
[03:36.02] నువ్వు ఒక మనసులేని శిలలాగ మారినావా
[03:41.52] ఏ మనిషికేమజిలీయో, పైవాడు చూపిస్తాడు
[03:46.57] నువు కోరుకుంటే మాత్రం, దొరికేది కాదంటాడు
[03:51.66] ఓ మదిని దూరం చేస్తే, ఇంకోటి ముడి వేస్తాడు
[03:56.84] ఎదలోని ప్రేమను వేరే మజిలీకి చేరుస్తాడు
[04:00.48]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings