Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Leharaayi (From "Most Eligible Bachelor")

👤 Sid Sriram; Gopi Sunder 🎼 Leharaayi (From "Most Eligible Bachelor") ⏱️ 4:05
🎵 2400 characters
⏱️ 4:05 duration
🆔 ID: 13976392

📜 Lyrics

లెహరాయి లెహరాయి
ఏ లే లే లే లే లే లే
INSTRUMENTAL

లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి
ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి ఓ ఓ
INSTRUMENTAL
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి
INSTRUMENTAL

రోజూ చెక్కిలితో సిగ్గుల తగువాయే
రోజా పెదవులతో ముద్దుల గొడవాయే
వంటగదిలో మంటలన్నీ
ఒంటిలోకే ఒంపుతుంటే
మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్న ఈడే నేడే లెహరాయి
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి ఓ ఓ ఓ
INSTRUMENTAL

వేళాపాళలలే మరిచే సరసాలే
తేదీ వారాలే చెరిపే చెరసాలే
చనువు కొంచం పెంచుకుంటూ
తనువు బరువే పంచుకుంటూ
మన లోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి

లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి
ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి

⏱️ Synced Lyrics

[00:00.01] లెహరాయి లెహరాయి
[00:11.36] ఏ లే లే లే లే లే లే
[00:17.64] INSTRUMENTAL
[00:26.07] లెహరాయి లెహరాయి
[00:28.42] గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
[00:33.55] లెహరాయి లెహరాయి
[00:36.25] గోరువెచ్చనైన ఊసులదిరాయి
[00:41.39] ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
[00:44.08] కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
[00:46.27] సొంతమల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి ఓ ఓ
[00:52.48] INSTRUMENTAL
[01:01.86] లెహరాయి లెహరాయి
[01:04.53] గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
[01:09.61] లెహరాయి లెహరాయి
[01:12.65] గోరువెచ్చనైన ఊసులదిరాయి
[01:19.05] INSTRUMENTAL
[01:44.08] రోజూ చెక్కిలితో సిగ్గుల తగువాయే
[01:49.45] రోజా పెదవులతో ముద్దుల గొడవాయే
[01:54.89] వంటగదిలో మంటలన్నీ
[02:00.23] ఒంటిలోకే ఒంపుతుంటే
[02:04.58] మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్న ఈడే నేడే లెహరాయి
[02:12.34] లెహరాయి లెహరాయి
[02:15.08] గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
[02:19.85] లెహరాయి లెహరాయి
[02:22.83] గోరువెచ్చనైన ఊసులదిరాయి ఓ ఓ ఓ
[02:28.58] INSTRUMENTAL
[02:51.98] వేళాపాళలలే మరిచే సరసాలే
[02:57.05] తేదీ వారాలే చెరిపే చెరసాలే
[03:02.67] చనువు కొంచం పెంచుకుంటూ
[03:07.76] తనువు బరువే పంచుకుంటూ
[03:12.55] మన లోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి
[03:20.46] లెహరాయి లెహరాయి
[03:22.92] గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
[03:28.10] లెహరాయి లెహరాయి
[03:30.74] గోరువెచ్చనైన ఊసులదిరాయి
[03:35.85] ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
[03:38.54] కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
[03:40.99] సొంతమల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి
[03:47.63]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings