O Priyurala
🎵 2053 characters
⏱️ 5:08 duration
🆔 ID: 14016784
📜 Lyrics
ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కల
నీ నయనాల ఆ గగనాల సితారకలా
మల్లె మాలికలే రచించే మౌన గీతికలా
సన్న జాజులలో సుమించే సందె కోరికలా
ఓ చెలికాడా ఈ చెలికాడ ఇదేం రగడ
నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ
తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా
పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా
ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా
నీ నయనాల ఆ గగనాల సితారకలా
నీ పెదవి దాటే పూల ఋతువేదో
మీటింది నాలో సుఖ వీణలే
నీ కనుల దాటే తీపి కల ఏదో
రాసింది నాకే శుభలేఖలే
ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కల
ఓ చెలికాడా ఈ చెలికాడ ఇదేం రగడ
నా కథలు రాసే నీ కవితలెన్నో
కరిగించే నాలో కనుపాపలే
నీ నడుము దాచే ఊయలలు ఎన్నో
పలికించే నాలో ప్రియ జోలలే
ఓ చెలికాడా ఈ చెలికాడ ఇదేం రగడ
నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ
తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా
పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా
ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కల
నీ నయనాల ఆ గగనాల సితారకలా
నీ నయనాల ఆ గగనాల సితారకలా
మల్లె మాలికలే రచించే మౌన గీతికలా
సన్న జాజులలో సుమించే సందె కోరికలా
ఓ చెలికాడా ఈ చెలికాడ ఇదేం రగడ
నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ
తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా
పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా
ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా
నీ నయనాల ఆ గగనాల సితారకలా
నీ పెదవి దాటే పూల ఋతువేదో
మీటింది నాలో సుఖ వీణలే
నీ కనుల దాటే తీపి కల ఏదో
రాసింది నాకే శుభలేఖలే
ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కల
ఓ చెలికాడా ఈ చెలికాడ ఇదేం రగడ
నా కథలు రాసే నీ కవితలెన్నో
కరిగించే నాలో కనుపాపలే
నీ నడుము దాచే ఊయలలు ఎన్నో
పలికించే నాలో ప్రియ జోలలే
ఓ చెలికాడా ఈ చెలికాడ ఇదేం రగడ
నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ
తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా
పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా
ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కల
నీ నయనాల ఆ గగనాల సితారకలా
⏱️ Synced Lyrics
[00:22.29] ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కల
[00:29.01] నీ నయనాల ఆ గగనాల సితారకలా
[00:35.63] మల్లె మాలికలే రచించే మౌన గీతికలా
[00:42.37] సన్న జాజులలో సుమించే సందె కోరికలా
[00:48.95] ఓ చెలికాడా ఈ చెలికాడ ఇదేం రగడ
[00:55.62] నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ
[01:02.52] తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా
[01:09.38] పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా
[01:16.09] ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా
[01:22.60] నీ నయనాల ఆ గగనాల సితారకలా
[01:29.46]
[02:00.13] నీ పెదవి దాటే పూల ఋతువేదో
[02:06.86] మీటింది నాలో సుఖ వీణలే
[02:13.46] నీ కనుల దాటే తీపి కల ఏదో
[02:20.59] రాసింది నాకే శుభలేఖలే
[02:27.32] ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కల
[02:34.68] ఓ చెలికాడా ఈ చెలికాడ ఇదేం రగడ
[02:41.79]
[03:15.28] నా కథలు రాసే నీ కవితలెన్నో
[03:22.36] కరిగించే నాలో కనుపాపలే
[03:29.13] నీ నడుము దాచే ఊయలలు ఎన్నో
[03:35.83] పలికించే నాలో ప్రియ జోలలే
[03:43.44] ఓ చెలికాడా ఈ చెలికాడ ఇదేం రగడ
[03:50.37] నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ
[03:57.35] తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా
[04:03.99] పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా
[04:10.78] ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కల
[04:17.43] నీ నయనాల ఆ గగనాల సితారకలా
[04:24.16]