Repanti Roopamkanti
🎵 3141 characters
⏱️ 4:46 duration
🆔 ID: 14158229
📜 Lyrics
ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్...
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి
ఇటురా త్వరగా ఇకమా త్వరగా
వెతికే చెలిమి కలిసే జతగా
నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరు లేదులేదంటి
ఎలాగెలాగ...?
నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరు లేదులేదంటి
నీమీద ఆశలు ఉంచి ఆపైన కోటలు పెంచి
నీకోసం రేపుమాపు వుంటిని మిన్నంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి
కొలిచె చెలిమే తలచి ఇటురా...
నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి
వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి
ఎలాగెలాగ...?
నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి
వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి
నేనోడి నీవె గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి
ఇటురా త్వరగా ఇకమా త్వరగా
వెతికే చెలిమి కలిసే జతగా
నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరు లేదులేదంటి
ఎలాగెలాగ...?
నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరు లేదులేదంటి
నీమీద ఆశలు ఉంచి ఆపైన కోటలు పెంచి
నీకోసం రేపుమాపు వుంటిని మిన్నంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి
కొలిచె చెలిమే తలచి ఇటురా...
నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి
వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి
ఎలాగెలాగ...?
నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి
వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి
నేనోడి నీవె గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
⏱️ Synced Lyrics
[00:03.66] ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్...
[00:07.45] రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
[00:35.36] నీకంటి చూపులవెంట నా పరుగంటి
[00:40.52] రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
[00:44.65] నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
[00:52.03] రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
[00:58.92] నీకంటి చూపులవెంట నా పరుగంటి
[01:03.74] రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
[01:09.01] నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి
[01:15.90] ఇటురా త్వరగా ఇకమా త్వరగా
[01:22.01] వెతికే చెలిమి కలిసే జతగా
[01:32.92] నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి
[01:46.83] ఈ జంట కంటే వేరు లేదులేదంటి
[01:54.29] ఎలాగెలాగ...?
[01:56.58] నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి
[02:01.67] ఈ జంట కంటే వేరు లేదులేదంటి
[02:06.85] నీమీద ఆశలు ఉంచి ఆపైన కోటలు పెంచి
[02:12.90] నీకోసం రేపుమాపు వుంటిని మిన్నంటి
[02:18.94] రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
[02:25.95] నీకంటి చూపులవెంట నా పరుగంటి
[02:30.66] రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
[02:36.39] నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి
[02:43.18] కొలిచె చెలిమే తలచి ఇటురా...
[02:56.70] నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి
[03:25.29] వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి
[03:29.96] ఎలాగెలాగ...?
[03:31.84] నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి
[03:36.49] వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి
[03:41.49] నేనోడి నీవె గెలిచి నీ గెలుపు నాదని తలచి
[03:48.03] రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి
[03:53.50] రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
[03:59.86] నీకంటి చూపులవెంట నా పరుగంటి
[04:05.39] రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
[04:10.97] నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
[04:16.69] రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
[04:22.84] నీకంటి చూపులవెంట నా పరుగంటి
[04:27.21] రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
[04:34.41] నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
[04:40.09]