Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Padavi Datani

👤 Ramana Gogula 🎼 Sunitha Musical Hits ⏱️ 4:37
🎵 1857 characters
⏱️ 4:37 duration
🆔 ID: 14357388

📜 Lyrics

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా

అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా

మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ
తలుచుకుని అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి
అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా

ఇదిగిదిగో కళ్లలో చూడు కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కల
బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా

(ఏ కోయిలా
ఓ కోయిలా
ఏ కోయిలా
ఓ కోయిలా
ఏ కోయిలా
ఓ కోయిలా
ఏ కోయిలా
ఓ కోయిలా
ఏ కోయిలా
ఓ కోయిలా)

⏱️ Synced Lyrics

[00:35.08] పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
[00:40.96] అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
[00:48.50]
[01:00.55] అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
[01:08.13] మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా
[01:15.26]
[01:27.65] మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ
[01:34.44] తలుచుకుని అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా
[01:41.50] ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి
[01:48.06] అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి
[01:54.67] పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
[02:01.11] అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
[02:07.27]
[03:13.58] ఇదిగిదిగో కళ్లలో చూడు కనపడదా ఎవ్వరున్నారు
[03:20.55] ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు
[03:27.61] ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కల
[03:33.83] బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా
[03:40.42] పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
[03:47.27] అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
[03:53.61]
[04:02.09] (ఏ కోయిలా
[04:05.39] ఓ కోయిలా
[04:08.69] ఏ కోయిలా
[04:12.62] ఓ కోయిలా
[04:15.23] ఏ కోయిలా
[04:18.78] ఓ కోయిలా
[04:22.35] ఏ కోయిలా
[04:25.35] ఓ కోయిలా
[04:28.60] ఏ కోయిలా
[04:31.90] ఓ కోయిలా)
[04:35.13]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings