Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Entho Fun

👤 Devi Sri Prasad 🎼 F2 ⏱️ 4:34
🎵 2305 characters
⏱️ 4:34 duration
🆔 ID: 14478258

📜 Lyrics

స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన
తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన
పూలవాన కురిసినట్టుగా
ఎంతో fun
ఎంతో fun
నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ
కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త

స్వరములే పుట్టినట్టుగా
ఎంతో fun
ఎంతో fun
కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము
కలిపి మనసు పాడినట్టుగా
అందమైన ఊహలు అంతులేని ఆశలు
వాకిలంత ఒంపినట్టుగా

ఎంతో fun
ఎంతో fun

కళ్ళు కళ్ళు కలుపుకుంటూ
కలలు కలలు పంచుకుంటూ
కాలమంతా సాగిపోనీ
మోహమంతా కరిగిపోతూ
విరహమంతా విరిగిపోతూ

దూరమంతా చెరిగిపోని
రాతిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని
తెల్లవార్లు మేలుకోవడం
ఉదయమంటే తియ్యనైన ముద్దు మేలుకొలుపని
దొంగలాగ నిద్రపోవడం
ఎంతో fun

ఎంతో fun

రోజుకొక్క బొట్టు బిళ్లే
లెక్కపెడుతూ చిలిపి అద్దం
కొంటె నవ్వే నవ్వుతోంది
బైటికెళ్లే వేళ నువ్వే
పిలిచి ఇచ్చే వలపు ముద్దే
ఆయువేదో పెంచుతోంది
ఇంటికెళ్ళే వేళ అంటూ మల్లెపూల పరిమళం
మత్తు జల్లి గుర్తు చేయడం
ఇంటి బైట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో
కొత్త ఉత్సవాన్ని నింపడం
ఎంతో fun
ఎంతో fun

⏱️ Synced Lyrics

[00:40.72] స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన
[00:43.86] తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన
[00:46.80] పూలవాన కురిసినట్టుగా
[00:49.07] ఎంతో fun
[00:52.03] ఎంతో fun
[00:55.56] నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ
[00:58.56] కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త
[01:01.51] స్వరములే పుట్టినట్టుగా
[01:03.59] ఎంతో fun
[01:06.53] ఎంతో fun
[01:10.32] కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము
[01:13.37] కలిపి మనసు పాడినట్టుగా
[01:16.12] అందమైన ఊహలు అంతులేని ఆశలు
[01:18.84] వాకిలంత ఒంపినట్టుగా
[01:22.64] ఎంతో fun
[01:25.33] ఎంతో fun
[02:19.00] కళ్ళు కళ్ళు కలుపుకుంటూ
[02:21.79] కలలు కలలు పంచుకుంటూ
[02:24.79] కాలమంతా సాగిపోనీ
[02:30.76] మోహమంతా కరిగిపోతూ
[02:33.46] విరహమంతా విరిగిపోతూ
[02:36.44] దూరమంతా చెరిగిపోని
[02:42.54] రాతిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని
[02:45.24] తెల్లవార్లు మేలుకోవడం
[02:48.22] ఉదయమంటే తియ్యనైన ముద్దు మేలుకొలుపని
[02:51.27] దొంగలాగ నిద్రపోవడం
[02:54.78] ఎంతో fun
[02:57.70] ఎంతో fun
[03:24.84] రోజుకొక్క బొట్టు బిళ్లే
[03:27.50] లెక్కపెడుతూ చిలిపి అద్దం
[03:30.57] కొంటె నవ్వే నవ్వుతోంది
[03:36.36] బైటికెళ్లే వేళ నువ్వే
[03:39.37] పిలిచి ఇచ్చే వలపు ముద్దే
[03:42.37] ఆయువేదో పెంచుతోంది
[03:48.13] ఇంటికెళ్ళే వేళ అంటూ మల్లెపూల పరిమళం
[03:51.10] మత్తు జల్లి గుర్తు చేయడం
[03:54.13] ఇంటి బైట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో
[03:57.10] కొత్త ఉత్సవాన్ని నింపడం
[04:00.52] ఎంతో fun
[04:03.53] ఎంతో fun
[04:05.04]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings