Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Tharagathi Gadhi (feat. Suhas, Sunil & Chandini Chowdary)

👤 Kaala Bhairava 🎼 Colour Photo (Original Motion Picture Soundtrack) ⏱️ 3:35
🎵 1533 characters
⏱️ 3:35 duration
🆔 ID: 14935327

📜 Lyrics

తొలి పలుకులుతోనే కరిగిన మనసు
చిరు చినుకుల లాగే జారే
గుసగుసలను వింటూ అలలుగ వయసు
పద పదమని తీరం చేరే
ఏ పనీ పాట లేని ఈ చల్ల గాలి
ఓ సగం చోటే కోరి నీ కథే విందా
ఊరు పేరు లేని ఊహా లోకానా
తారా తీరం దాటి సాగిందా ప్రేమా
తరగతి గది దాటి తరలిన కథకి
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేని తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే నేడే

రానే గీత దాటే విధే మారే
తానే తోటమాలి దరే చేరే
వెలుగు నీవల్లే కలిసే సాయంత్రం
రంగే లేకుండా సాగే చదరంగం
సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ
రాసారో లేదో ఆ దేవుడు గారు

తరగతి గది దాటి తరలిన కథకి
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేని తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే

⏱️ Synced Lyrics

[00:09.74] తొలి పలుకులుతోనే కరిగిన మనసు
[00:13.58] చిరు చినుకుల లాగే జారే
[00:17.64] గుసగుసలను వింటూ అలలుగ వయసు
[00:22.24] పద పదమని తీరం చేరే
[00:26.19] ఏ పనీ పాట లేని ఈ చల్ల గాలి
[00:36.19] ఓ సగం చోటే కోరి నీ కథే విందా
[00:42.75] ఊరు పేరు లేని ఊహా లోకానా
[00:51.24] తారా తీరం దాటి సాగిందా ప్రేమా
[00:59.71] తరగతి గది దాటి తరలిన కథకి
[01:03.53] తెలియని తెగువేదో చేరే
[01:07.76] అడుగులు పడలేని తొలి తపనలకి
[01:12.06] ఇరువురి మొహమాటాలే దూరము పోయే నేడే
[01:30.85] రానే గీత దాటే విధే మారే
[02:11.00] తానే తోటమాలి దరే చేరే
[02:19.26] వెలుగు నీవల్లే కలిసే సాయంత్రం
[02:26.80] రంగే లేకుండా సాగే చదరంగం
[02:34.49] సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ
[02:43.56] రాసారో లేదో ఆ దేవుడు గారు
[02:52.48] తరగతి గది దాటి తరలిన కథకి
[02:56.27] తెలియని తెగువేదో చేరే
[03:00.52] అడుగులు పడలేని తొలి తపనలకి
[03:04.72] ఇరువురి మొహమాటాలే దూరము పోయే
[03:09.07]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings