Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nee Kalle Diwali (From "Gaalodu")

👤 Shahid Mallya • Bheems Ceciroleo 🎼 Nee Kalle Diwali (From "Gaalodu") ⏱️ 3:55
🎵 2153 characters
⏱️ 3:55 duration
🆔 ID: 14961595

📜 Lyrics

నీ కళ్లే దీవాళి
నీ నవ్వే రంగేలీ
నీ మాటే జోలాలి
అవి నావై పోవాలి
నుvu నేనై పోవాలి
అవి నావై పోవాలి
నువు నేనై పోవాలి
నీ అందం జాబిల్లి
నీ స్నేహం సిరిమల్లి
నీ ప్రేమే విరజల్లి

అవి నావై పోవాలి
నువు నేనై పోవాలి
అవి నావై పోవాలి
నువు నేనై పోవాలి
ఆ రంగుల్లో ముంచావు
నా రోజులే రాకుమారి
జన్మంత చేస్తాను
నీ పూజలే నా ధేవేరి
నీ మాయలో మాయమయి
నీ రాకతో దొరికానని
నీ ఊహలో ఉన్నానని
నా ఊపిరే ఊయలూగిందని
ఆకాశమే నాతో ఇలా
తన అందం మించిన అందం
నాకు సొంతమంటూ నిన్ను చూపిందే
కల్లో కొచ్చేసింది
దిల్లో కొచ్చేసింది
కల్లో కొచ్చేసింది
దిల్లో కొచ్చేసింది
హో కాసేపే ఉంటాయి ఆ మెరుపులే
ఓ చిన్నారి
వందేళ్లు నాతోనే ఉంటాయిలే
నీలా మారి
నా కళ్లలో నీ కలలకి
నీ నవ్వుతో రెక్కలిచ్చావని
కాలాలని, వారాలని
నీ పేరుతో పిలుచు కుంటానని
సంతోషమే మన సొంతమై
దేశాలే తిరగాల
భూలోకమంత ప్రేమలోనే కొలువుందే

ఏ మాయో చేసింది
ఏ మంత్రం వేసింది
ఏ మాయో చేసింది
ఏ మంత్రం వేసింది

⏱️ Synced Lyrics

[00:27.64] నీ కళ్లే దీవాళి
[00:29.49] నీ నవ్వే రంగేలీ
[00:31.80] నీ మాటే జోలాలి
[00:35.08] అవి నావై పోవాలి
[00:39.38] నుvu నేనై పోవాలి
[00:44.16] అవి నావై పోవాలి
[00:48.95] నువు నేనై పోవాలి
[00:55.09] నీ అందం జాబిల్లి
[00:56.84] నీ స్నేహం సిరిమల్లి
[00:59.22] నీ ప్రేమే విరజల్లి
[01:02.20] అవి నావై పోవాలి
[01:07.25] నువు నేనై పోవాలి
[01:11.63] అవి నావై పోవాలి
[01:16.23] నువు నేనై పోవాలి
[01:21.96]
[01:39.75] ఆ రంగుల్లో ముంచావు
[01:41.89] నా రోజులే రాకుమారి
[01:45.05] జన్మంత చేస్తాను
[01:46.38] నీ పూజలే నా ధేవేరి
[01:49.45] నీ మాయలో మాయమయి
[01:52.14] నీ రాకతో దొరికానని
[01:54.30] నీ ఊహలో ఉన్నానని
[01:56.59] నా ఊపిరే ఊయలూగిందని
[01:58.65] ఆకాశమే నాతో ఇలా
[02:00.74] తన అందం మించిన అందం
[02:03.42] నాకు సొంతమంటూ నిన్ను చూపిందే
[02:08.73] కల్లో కొచ్చేసింది
[02:13.27] దిల్లో కొచ్చేసింది
[02:17.96] కల్లో కొచ్చేసింది
[02:21.96] దిల్లో కొచ్చేసింది
[02:28.10]
[02:46.30] హో కాసేపే ఉంటాయి ఆ మెరుపులే
[02:49.26] ఓ చిన్నారి
[02:51.51] వందేళ్లు నాతోనే ఉంటాయిలే
[02:53.69] నీలా మారి
[02:56.06] నా కళ్లలో నీ కలలకి
[02:58.19] నీ నవ్వుతో రెక్కలిచ్చావని
[03:00.58] కాలాలని, వారాలని
[03:02.63] నీ పేరుతో పిలుచు కుంటానని
[03:05.32] సంతోషమే మన సొంతమై
[03:07.68] దేశాలే తిరగాల
[03:09.37] భూలోకమంత ప్రేమలోనే కొలువుందే
[03:14.84] ఏ మాయో చేసింది
[03:19.56] ఏ మంత్రం వేసింది
[03:24.31] ఏ మాయో చేసింది
[03:28.87] ఏ మంత్రం వేసింది
[03:35.09]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings