Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Uppenantha

👤 Devi Sri Prasad 🎼 unknown ⏱️ 5:27
🎵 2897 characters
⏱️ 5:27 duration
🆔 ID: 15002588

📜 Lyrics

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
ఓ... నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో

I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా

I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంటపెడుతుంటావు

వెంట పడి నా మనసు మసిచేస్తావు
తీసుకుంటె నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి

గుచ్చుకోకు ముల్లులా మరీ గుండెల్లో సరాసరి
I love you నా ఊపిరి ఆగిపోయినా

I love you నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా

చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

⏱️ Synced Lyrics

[00:29.77] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[00:35.29] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[00:40.71] తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో
[00:46.30] రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
[00:51.32] ఓ... నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
[00:57.59] రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో
[01:02.56] I love you నా ఊపిరి ఆగిపోయినా
[01:08.22] I love you నా ప్రాణం పోయినా
[01:13.63] I love you నా ఊపిరి ఆగిపోయినా
[01:19.35] I love you నా ప్రాణం పోయినా
[01:25.60] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[01:31.01] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[01:36.14]
[02:29.94] కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
[02:35.41] సెకనుకోసారైనా చంపేస్తావు
[02:41.04] మంచులా ఉంటావు మంటపెడుతుంటావు
[02:46.52] వెంట పడి నా మనసు మసిచేస్తావు
[02:52.07] తీసుకుంటె నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి
[02:57.61] గుచ్చుకోకు ముల్లులా మరీ గుండెల్లో సరాసరి
[03:02.63] I love you నా ఊపిరి ఆగిపోయినా
[03:08.12] I love you నా ప్రాణం పోయినా
[03:14.33] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[03:19.81] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[03:25.59]
[03:56.44] చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
[04:01.88] మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
[04:07.50] చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
[04:13.18] తొలకరే లేకుండా పాతెయ్యనా
[04:18.48] నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే
[04:24.25] నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే
[04:29.24] I love you నా ఊపిరి ఆగిపోయినా
[04:34.89] I love you నా ప్రాణం పోయినా
[04:40.14] I love you నా ఊపిరి ఆగిపోయినా
[04:45.91] I love you నా ప్రాణం పోయినా
[04:52.09] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[04:57.75] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[05:02.90]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings