Pedavi Datani
🎵 1930 characters
⏱️ 4:37 duration
🆔 ID: 15176292
📜 Lyrics
పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
అడగరానిది ఏమిటి ఉంది - తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది - తెరలు తీయ్ త్వరగా
మనసు నిన్నే తలచుకుంటోంది - వినపడదా దాని గొడవ
తలుచుకుని అలసిపోతోందా - కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా - ఎలాగ మరి
అందాల సిరి ఒళ్లో ఇలా - వచ్చేస్తే సరి
పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
ఇదిగిదిగో కళ్లలో చూడు - కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు - నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్లిలా - చిలిపి కల
బాగుంది గాని నీ కోరిక - కలైతే ఎలా
పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
హే కోయిలా... ఓ కోయిలా...

⏱️ Synced Lyrics
[00:12.45] పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
[00:40.96] అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
[00:47.26]
[01:00.52] అడగరానిది ఏమిటి ఉంది - తెలుపవా సరిగా
[01:07.19] మనసు చాటున ఎందుకు ఉంది - తెరలు తీయ్ త్వరగా
[01:13.84]
[01:26.93] మనసు నిన్నే తలచుకుంటోంది - వినపడదా దాని గొడవ
[01:33.95] తలుచుకుని అలసిపోతోందా - కలుసుకునే చొరవ లేదా
[01:40.24] ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా - ఎలాగ మరి
[01:47.08] అందాల సిరి ఒళ్లో ఇలా - వచ్చేస్తే సరి
[01:53.63] పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
[01:59.82] అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
[02:06.48]
[03:12.84] ఇదిగిదిగో కళ్లలో చూడు - కనపడదా ఎవ్వరున్నారు
[03:20.00] ఎవరెవరో ఎందుకుంటారు - నీ వరుడే నవ్వుతున్నాడు
[03:26.88] ఉండాలి నువ్వు నూరేళ్లిలా - చిలిపి కల
[03:32.37] బాగుంది గాని నీ కోరిక - కలైతే ఎలా
[03:39.32] పెదవి దాటని మాటొకటుంది - తెలుసుకో సరిగా
[03:45.73] అడుగుతావని ఆశగ ఉంది - అడగవేం త్వరగా
[03:52.00]
[04:01.82] హే కోయిలా... ఓ కోయిలా...
[04:07.61] హే కోయిలా... ఓ కోయిలా...
[04:14.29] హే కోయిలా... ఓ కోయిలా...
[04:20.71] హే కోయిలా... ఓ కోయిలా...
[04:26.83] హే కోయిలా... ఓ కోయిలా...
[04:27.96]