Yenno Yenno
🎵 2814 characters
⏱️ 4:31 duration
🆔 ID: 15177549
📜 Lyrics
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసెలే
మబ్బులోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే
గుండెలో ప్రాణంగా నీవే నిండంగా
మండే ఎండల్లో వేసె చలి చలి
ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే... నీవే
వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హొయలే

నీ కోసమే ఎదనే గుడిలా ఇలా మలిచె నా మనసే
నీ కానుకై నిలిచే తనువే
నవరసమే నీవంట పరవశమై జన్మంతా
పరిచయమే పండాలంట ప్రేమే ఇంకా ఇంకా
మరి మరి నీ కవ్వింత విరియగ నా ఒళ్ళంతా
కలిగెనులే ఓ పులకింత ఎంతో వింత
నువు విన జగమున నిలుతునా ప్రియతమా

⏱️ Synced Lyrics
[00:22.04] ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసెలే
[00:28.71]
[00:31.58] మబ్బులోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే
[00:38.28]
[00:40.34] గుండెలో ప్రాణంగా నీవే నిండంగా
[00:45.08] మండే ఎండల్లో వేసె చలి చలి
[00:50.04] ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే... నీవే
[00:59.24] వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
[01:04.60] ఎదలో సందళ్ళు నీ అందాలేలే
[01:09.09] సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హొయలే
[01:20.83]
[01:29.25] ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసెలే
[01:35.45]
[01:39.04] మబ్బులోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే
[01:50.09]
[02:07.51] నీ కోసమే ఎదనే గుడిలా ఇలా మలిచె నా మనసే
[02:17.03] నీ కానుకై నిలిచే తనువే
[02:23.76] నవరసమే నీవంట పరవశమై జన్మంతా
[02:28.46] పరిచయమే పండాలంట ప్రేమే ఇంకా ఇంకా
[02:33.55] మరి మరి నీ కవ్వింత విరియగ నా ఒళ్ళంతా
[02:38.30] కలిగెనులే ఓ పులకింత ఎంతో వింత
[02:42.86] నువు విన జగమున నిలుతునా ప్రియతమా
[02:52.50] వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
[02:57.79] ఎదలో సందళ్ళు నీ అందాలేలే
[03:02.06] సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హొయలే
[03:13.08] ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసెలే
[03:18.80]
[03:22.07] మబ్బులోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే
[03:31.03] గుండెలో ప్రాణంగా నీవే నిండంగా
[03:36.02] మండే ఎండల్లో వేసె చలి చలి
[03:40.57] ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే... నీవే
[03:49.86] వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
[03:55.04] ఎదలో సందళ్ళు నీ అందాలేలే
[03:59.56] సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హొయలే
[04:09.72]