Undiporaadhey - From "Hushaaru"
🎵 1613 characters
⏱️ 2:54 duration
🆔 ID: 15213344
📜 Lyrics
ఉండిపోరాదే
గుండె నీదేలే
హత్తుకోరాదే
గుండెకే నన్నే
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్ళీమళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే
గుండె నీదేలే
హత్తుకోరాదే
గుండెకే నన్నే
నిశిలో శశిలా నిన్నే చూశాక
మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
చీకట్లో కూడ నీడలా
నీవెంటే నేను ఉండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలులే
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
గుండె నీదేలే
హత్తుకోరాదే
గుండెకే నన్నే
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్ళీమళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే
గుండె నీదేలే
హత్తుకోరాదే
గుండెకే నన్నే
నిశిలో శశిలా నిన్నే చూశాక
మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
చీకట్లో కూడ నీడలా
నీవెంటే నేను ఉండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలులే
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
⏱️ Synced Lyrics
[00:01.02] ఉండిపోరాదే
[00:04.99] గుండె నీదేలే
[00:08.78] హత్తుకోరాదే
[00:12.66] గుండెకే నన్నే
[00:16.53] అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
[00:25.03] మళ్ళీమళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ
[00:33.54] అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
[00:41.17] మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
[00:49.25] ఉండిపోరాదే
[00:53.29] గుండె నీదేలే
[00:57.18] హత్తుకోరాదే
[01:01.23] గుండెకే నన్నే
[01:04.48]
[01:38.56] నిశిలో శశిలా నిన్నే చూశాక
[01:42.60] మనసే మురిసే ఎగసే అలలాగ
[01:46.67] ఏదో మైకంలో నేనే ఉన్నాలే
[01:50.78] నాలో నేనంటూ లేనులే
[01:54.61] మండే ఎండల్లో వెండి వెన్నెలనే
[01:58.97] ముందే నేనెపుడూ చూడలే
[02:02.90] చీకట్లో కూడ నీడలా
[02:06.95] నీవెంటే నేను ఉండగా
[02:11.04] వేరే జన్మంటూ నాకే ఎందుకులే
[02:15.16] నీతో ఈ నిమిషం చాలులే
[02:18.87] అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
[02:26.27] మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
[02:34.34] ఉండిపోరాదే గుండె నీదేలే
[02:42.37] హత్తుకోరాదే గుండెకే నన్నే
[02:51.47]
[00:04.99] గుండె నీదేలే
[00:08.78] హత్తుకోరాదే
[00:12.66] గుండెకే నన్నే
[00:16.53] అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
[00:25.03] మళ్ళీమళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ
[00:33.54] అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
[00:41.17] మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
[00:49.25] ఉండిపోరాదే
[00:53.29] గుండె నీదేలే
[00:57.18] హత్తుకోరాదే
[01:01.23] గుండెకే నన్నే
[01:04.48]
[01:38.56] నిశిలో శశిలా నిన్నే చూశాక
[01:42.60] మనసే మురిసే ఎగసే అలలాగ
[01:46.67] ఏదో మైకంలో నేనే ఉన్నాలే
[01:50.78] నాలో నేనంటూ లేనులే
[01:54.61] మండే ఎండల్లో వెండి వెన్నెలనే
[01:58.97] ముందే నేనెపుడూ చూడలే
[02:02.90] చీకట్లో కూడ నీడలా
[02:06.95] నీవెంటే నేను ఉండగా
[02:11.04] వేరే జన్మంటూ నాకే ఎందుకులే
[02:15.16] నీతో ఈ నిమిషం చాలులే
[02:18.87] అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
[02:26.27] మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
[02:34.34] ఉండిపోరాదే గుండె నీదేలే
[02:42.37] హత్తుకోరాదే గుండెకే నన్నే
[02:51.47]