Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ela Ela Naalo

👤 Haricharan, Swetha Pandit 🎼 Haricharan ⏱️ 5:06
🎵 1759 characters
⏱️ 5:06 duration
🆔 ID: 15406708

📜 Lyrics

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా

నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం
ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా

నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా

I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart

⏱️ Synced Lyrics

[00:29.49] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[00:36.23] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[00:43.45] ఈ మాయని నమ్మేది ఎలా
[00:50.44] ఈ మాటని చెప్పేదెలా
[00:57.38] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[01:19.13] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[01:26.02] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[02:15.84] నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం
[02:23.00] నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
[02:29.99] ఈ స్నేహమే వరం
[02:33.77] ఈ భావమే నిజం
[02:36.82] ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా
[02:44.23] నా భాషలోన తియ్యందనం
[02:47.82] నా బాటలోన పచ్చందనం
[02:51.41] పసిపాపలాగ నవ్వే గుణం
[02:54.89] నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
[02:58.41] నీ నీడలోనే చేరాలని
[03:01.93] నూరేళ్ళ పయనాలు చేయాలని
[03:05.27] ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా
[03:41.15] ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా
[03:48.12] ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా
[03:55.32] ఈ మాయని నమ్మేది ఎలా
[04:02.28] ఈ మాటని చెప్పేదెలా
[04:09.19] నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
[04:19.50] I wanna hold you
[04:23.23] I wanna hold you in my heart
[04:26.96] I wanna hold you
[04:30.26] I wanna hold you in my heart
[05:03.60]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings