RAMA RAMA
🎵 2572 characters
⏱️ 3:23 duration
🆔 ID: 15438462
📜 Lyrics
ఓ రామ రామా
అమ్మాయో
అమ్మాయో
అమ్మాయో రౌడీ కుర్రాళ్ళు
అమ్మాయో జతగా ఉన్నారు
తమరి కోసం పనులు అన్నీ మానేసి
కనులు మూసి దూకేసారా రామ రామా
ఆ రావయ్య ఓ రామా ఓ రామ రామా
బోలెడన్ని సెప్పాలోయ్ ఓ రామ రామా
సెప్పేది కాదంట ఓ రామ రామా
అయినగాని సెప్పేస్తా ఓ రామ రామా
ఎట్టా నువ్ రావంట ఓ రామ రామా
లెక్కలేవేస్తుంటే ఓ రామ రామా
దిక్కేది లేదంట ఓ రామ రామా
దిక్కులే చూస్తుంటే ఓ రామ రామా
కిచ్చాలు దిగాలంట ఓ రామ రామా
హెచ్చులే పోతుందే ఓ రామ రామా
ఎక్కేక్కి నవ్వేస్తా ఓ రామ రామా
సక్కగా ముగ్గురూ సూత్తులే విప్పుతుంటే
ఓ ఇరువురి కథ ఇరుకుల బొంత
సవతులవలే సాగెను సంత
పురుషుల గతి కుడితిలో పడ్డ
ఎలుకై పోయేగా
తెలవని పని సులువనుకున్నా
కెలికే సరికే సిలువెయ్యనా
తెలివిగా తెగ మోస్తూ ఉన్న
సాన హైరానా
గండు సీమల్లె పంచదార చుట్టూ
సేరుకున్నారంట చూసేటట్టు
నిలకడ ఎరగని మరకత గాళ్ళు
ఓరయ్యో గడుసోల్లే
ఓ ఇన్నావుగా రామ ఓ రామ రామ
బోలెడన్ని సెప్పేసా ఓ రామ రామ
సెప్పేసినా కూడా ఓ రామ రామ
ఇంకోసారి సెప్పేస్తా ఓ రామ రామ
ఎక్కాలు రావంట ఓ రామ రామ
లెక్కలే వేసిండ్రే ఓ రామ రామ
దిక్కేది లేదంట ఓ రామ రామ
చుక్కలెన్నో చూసిండ్రే
ఓ రామ రామ
అమ్మాయో
అమ్మాయో
అమ్మాయో రౌడీ కుర్రాళ్ళు
అమ్మాయో జతగా ఉన్నారు
తమరి కోసం పనులు అన్నీ మానేసి
కనులు మూసి దూకేసారా రామ రామా
ఆ రావయ్య ఓ రామా ఓ రామ రామా
బోలెడన్ని సెప్పాలోయ్ ఓ రామ రామా
సెప్పేది కాదంట ఓ రామ రామా
అయినగాని సెప్పేస్తా ఓ రామ రామా
ఎట్టా నువ్ రావంట ఓ రామ రామా
లెక్కలేవేస్తుంటే ఓ రామ రామా
దిక్కేది లేదంట ఓ రామ రామా
దిక్కులే చూస్తుంటే ఓ రామ రామా
కిచ్చాలు దిగాలంట ఓ రామ రామా
హెచ్చులే పోతుందే ఓ రామ రామా
ఎక్కేక్కి నవ్వేస్తా ఓ రామ రామా
సక్కగా ముగ్గురూ సూత్తులే విప్పుతుంటే
ఓ ఇరువురి కథ ఇరుకుల బొంత
సవతులవలే సాగెను సంత
పురుషుల గతి కుడితిలో పడ్డ
ఎలుకై పోయేగా
తెలవని పని సులువనుకున్నా
కెలికే సరికే సిలువెయ్యనా
తెలివిగా తెగ మోస్తూ ఉన్న
సాన హైరానా
గండు సీమల్లె పంచదార చుట్టూ
సేరుకున్నారంట చూసేటట్టు
నిలకడ ఎరగని మరకత గాళ్ళు
ఓరయ్యో గడుసోల్లే
ఓ ఇన్నావుగా రామ ఓ రామ రామ
బోలెడన్ని సెప్పేసా ఓ రామ రామ
సెప్పేసినా కూడా ఓ రామ రామ
ఇంకోసారి సెప్పేస్తా ఓ రామ రామ
ఎక్కాలు రావంట ఓ రామ రామ
లెక్కలే వేసిండ్రే ఓ రామ రామ
దిక్కేది లేదంట ఓ రామ రామ
చుక్కలెన్నో చూసిండ్రే
ఓ రామ రామ
⏱️ Synced Lyrics
[00:03.86] ఓ రామ రామా
[00:05.98]
[00:10.56] అమ్మాయో
[00:15.27] అమ్మాయో
[00:20.75] అమ్మాయో రౌడీ కుర్రాళ్ళు
[00:25.47] అమ్మాయో జతగా ఉన్నారు
[00:29.72] తమరి కోసం పనులు అన్నీ మానేసి
[00:34.19] కనులు మూసి దూకేసారా రామ రామా
[00:40.84] ఆ రావయ్య ఓ రామా ఓ రామ రామా
[00:45.05] బోలెడన్ని సెప్పాలోయ్ ఓ రామ రామా
[00:47.45] సెప్పేది కాదంట ఓ రామ రామా
[00:50.08] అయినగాని సెప్పేస్తా ఓ రామ రామా
[00:52.34] ఎట్టా నువ్ రావంట ఓ రామ రామా
[00:55.23] లెక్కలేవేస్తుంటే ఓ రామ రామా
[00:57.35] దిక్కేది లేదంట ఓ రామ రామా
[00:59.90] దిక్కులే చూస్తుంటే ఓ రామ రామా
[01:02.38] కిచ్చాలు దిగాలంట ఓ రామ రామా
[01:04.77] హెచ్చులే పోతుందే ఓ రామ రామా
[01:07.62] ఎక్కేక్కి నవ్వేస్తా ఓ రామ రామా
[01:09.94] సక్కగా ముగ్గురూ సూత్తులే విప్పుతుంటే
[01:15.53]
[01:51.72] ఓ ఇరువురి కథ ఇరుకుల బొంత
[01:55.22] సవతులవలే సాగెను సంత
[01:57.69] పురుషుల గతి కుడితిలో పడ్డ
[02:00.02] ఎలుకై పోయేగా
[02:02.63] తెలవని పని సులువనుకున్నా
[02:04.77] కెలికే సరికే సిలువెయ్యనా
[02:07.96] తెలివిగా తెగ మోస్తూ ఉన్న
[02:10.03] సాన హైరానా
[02:15.33] గండు సీమల్లె పంచదార చుట్టూ
[02:20.18] సేరుకున్నారంట చూసేటట్టు
[02:25.19] నిలకడ ఎరగని మరకత గాళ్ళు
[02:27.80] ఓరయ్యో గడుసోల్లే
[02:33.34] ఓ ఇన్నావుగా రామ ఓ రామ రామ
[02:37.37] బోలెడన్ని సెప్పేసా ఓ రామ రామ
[02:40.06] సెప్పేసినా కూడా ఓ రామ రామ
[02:42.69] ఇంకోసారి సెప్పేస్తా ఓ రామ రామ
[02:45.03] ఎక్కాలు రావంట ఓ రామ రామ
[02:47.49] లెక్కలే వేసిండ్రే ఓ రామ రామ
[02:50.08] దిక్కేది లేదంట ఓ రామ రామ
[02:52.47] చుక్కలెన్నో చూసిండ్రే
[02:54.23] ఓ రామ రామ
[02:55.64]
[00:05.98]
[00:10.56] అమ్మాయో
[00:15.27] అమ్మాయో
[00:20.75] అమ్మాయో రౌడీ కుర్రాళ్ళు
[00:25.47] అమ్మాయో జతగా ఉన్నారు
[00:29.72] తమరి కోసం పనులు అన్నీ మానేసి
[00:34.19] కనులు మూసి దూకేసారా రామ రామా
[00:40.84] ఆ రావయ్య ఓ రామా ఓ రామ రామా
[00:45.05] బోలెడన్ని సెప్పాలోయ్ ఓ రామ రామా
[00:47.45] సెప్పేది కాదంట ఓ రామ రామా
[00:50.08] అయినగాని సెప్పేస్తా ఓ రామ రామా
[00:52.34] ఎట్టా నువ్ రావంట ఓ రామ రామా
[00:55.23] లెక్కలేవేస్తుంటే ఓ రామ రామా
[00:57.35] దిక్కేది లేదంట ఓ రామ రామా
[00:59.90] దిక్కులే చూస్తుంటే ఓ రామ రామా
[01:02.38] కిచ్చాలు దిగాలంట ఓ రామ రామా
[01:04.77] హెచ్చులే పోతుందే ఓ రామ రామా
[01:07.62] ఎక్కేక్కి నవ్వేస్తా ఓ రామ రామా
[01:09.94] సక్కగా ముగ్గురూ సూత్తులే విప్పుతుంటే
[01:15.53]
[01:51.72] ఓ ఇరువురి కథ ఇరుకుల బొంత
[01:55.22] సవతులవలే సాగెను సంత
[01:57.69] పురుషుల గతి కుడితిలో పడ్డ
[02:00.02] ఎలుకై పోయేగా
[02:02.63] తెలవని పని సులువనుకున్నా
[02:04.77] కెలికే సరికే సిలువెయ్యనా
[02:07.96] తెలివిగా తెగ మోస్తూ ఉన్న
[02:10.03] సాన హైరానా
[02:15.33] గండు సీమల్లె పంచదార చుట్టూ
[02:20.18] సేరుకున్నారంట చూసేటట్టు
[02:25.19] నిలకడ ఎరగని మరకత గాళ్ళు
[02:27.80] ఓరయ్యో గడుసోల్లే
[02:33.34] ఓ ఇన్నావుగా రామ ఓ రామ రామ
[02:37.37] బోలెడన్ని సెప్పేసా ఓ రామ రామ
[02:40.06] సెప్పేసినా కూడా ఓ రామ రామ
[02:42.69] ఇంకోసారి సెప్పేస్తా ఓ రామ రామ
[02:45.03] ఎక్కాలు రావంట ఓ రామ రామ
[02:47.49] లెక్కలే వేసిండ్రే ఓ రామ రామ
[02:50.08] దిక్కేది లేదంట ఓ రామ రామ
[02:52.47] చుక్కలెన్నో చూసిండ్రే
[02:54.23] ఓ రామ రామ
[02:55.64]