Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Koya Koya

👤 Devi Sri Prasad 🎼 Pournami (Original Motion Picture Soundtrack) ⏱️ 4:35
🎵 2078 characters
⏱️ 4:35 duration
🆔 ID: 15615550

📜 Lyrics

కోయో కోయో... కోయో కోయో
Life is so beautiful
Never never make it sorrowful
ఎక్కడ ఉందో ఏమో నీ मंजिल
అట్టే ఆలోచించక आगे चल
ఓరి దేవుడో ఎలాగనీ
ఊరుకోకురో ఉసూరని
ఆట పాటగా ప్రతి పనీ
సాధించెయ్ ఏమైనాగానీ
కోయో కోయో కోయో కోయో
కోయో కోయో కోయో కోయో
Life is so beautiful
Never never make it sorrowful
ఏ ఎక్కడ ఉందో ఏమో నీ मंजिल
అట్టే ఆలోచించక आगे चल
కోయో కోయో
ఏ కొండలో కోనలో ఏవో ఎదురైనా
ఎండలో వానలో
మన వేగం క్షణమైనా నిలిచేనా
చేరాల కలల కోట
రణమేరా రాచ బాట
ఓరి దేవుడో ఎలాగనీ
ఊరుకోకురో ఉసూరని
ఆట పాటగా ప్రతి పనీ
సాధించెయ్ ఏమైనాగానీ

(కోయో కోయో కోయో కోయో)
కోయో కోయో కోయో కోయో

హైయ్ Life is so beautiful
Never never make it sorrowful
ఏ ఎక్కడ ఉందో ఏమో నీ मंजिल
అట్టే ఆలోచించక आगे चल
चल चल चल
ఏ బాధనీ చేదనీ ఏదో ఒక పేరా
బతకడం బరువని
అడుగడుగు తడబడుతూ నడవాలా
రేపంటే తేనె పట్టు
ముళ్లున్నా దాని చుట్టూ
ఓరి దేవుడో ఎలాగనీ
ఊరుకోకురో ఉసూరని
ఆట పాటగా ప్రతి పనీ
సాధించెయ్ ఏమైనాగానీ

కోయో కోయో కోయో కోయో
కోయో కోయో కోయో కోయో

⏱️ Synced Lyrics

[00:00.53] కోయో కోయో... కోయో కోయో
[00:11.37]
[00:22.16] Life is so beautiful
[00:25.56] Never never make it sorrowful
[00:29.06] ఎక్కడ ఉందో ఏమో నీ मंजिल
[00:32.40] అట్టే ఆలోచించక आगे चल
[00:36.17] ఓరి దేవుడో ఎలాగనీ
[00:39.81] ఊరుకోకురో ఉసూరని
[00:43.10] ఆట పాటగా ప్రతి పనీ
[00:46.97] సాధించెయ్ ఏమైనాగానీ
[00:49.58] కోయో కోయో కోయో కోయో
[00:55.07] కోయో కోయో కోయో కోయో
[01:00.36]
[01:11.13] Life is so beautiful
[01:14.42] Never never make it sorrowful
[01:17.68] ఏ ఎక్కడ ఉందో ఏమో నీ मंजिल
[01:21.36] అట్టే ఆలోచించక आगे चल
[01:25.25] కోయో కోయో
[01:27.09]
[01:54.26] ఏ కొండలో కోనలో ఏవో ఎదురైనా
[02:02.12] ఎండలో వానలో
[02:05.27] మన వేగం క్షణమైనా నిలిచేనా
[02:08.99] చేరాల కలల కోట
[02:12.66] రణమేరా రాచ బాట
[02:16.16] ఓరి దేవుడో ఎలాగనీ
[02:19.54] ఊరుకోకురో ఉసూరని
[02:23.04] ఆట పాటగా ప్రతి పనీ
[02:26.91] సాధించెయ్ ఏమైనాగానీ
[02:29.79] (కోయో కోయో కోయో కోయో)
[02:35.05] కోయో కోయో కోయో కోయో
[02:39.89] హైయ్ Life is so beautiful
[02:43.33] Never never make it sorrowful
[02:47.58] ఏ ఎక్కడ ఉందో ఏమో నీ मंजिल
[02:50.42] అట్టే ఆలోచించక आगे चल
[02:54.17] चल चल चल
[02:55.74]
[03:34.56] ఏ బాధనీ చేదనీ ఏదో ఒక పేరా
[03:42.16] బతకడం బరువని
[03:45.22] అడుగడుగు తడబడుతూ నడవాలా
[03:48.96] రేపంటే తేనె పట్టు
[03:52.13] ముళ్లున్నా దాని చుట్టూ
[03:55.83] ఓరి దేవుడో ఎలాగనీ
[03:59.55] ఊరుకోకురో ఉసూరని
[04:02.91] ఆట పాటగా ప్రతి పనీ
[04:06.30] సాధించెయ్ ఏమైనాగానీ
[04:09.21] కోయో కోయో కోయో కోయో
[04:14.62] కోయో కోయో కోయో కోయో
[04:20.64]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings