Uppenantha
🎵 2897 characters
⏱️ 5:28 duration
🆔 ID: 15731690
📜 Lyrics
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
ఓ... నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంటపెడుతుంటావు
వెంట పడి నా మనసు మసిచేస్తావు
తీసుకుంటె నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి
గుచ్చుకోకు ముల్లులా మరీ గుండెల్లో సరాసరి
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే

⏱️ Synced Lyrics
[00:17.15] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[00:35.88] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[00:41.24] తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో
[00:46.72] రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
[00:52.12] ఓ... నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
[00:57.78] రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో
[01:03.17] I love you నా ఊపిరి ఆగిపోయినా
[01:08.54] I love you నా ప్రాణం పోయినా
[01:14.26] I love you నా ఊపిరి ఆగిపోయినా
[01:19.95] I love you నా ప్రాణం పోయినా
[01:26.04] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[01:31.90] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[01:37.03]
[02:08.56] కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
[02:35.81] సెకనుకోసారైనా చంపేస్తావు
[02:41.18] మంచులా ఉంటావు మంటపెడుతుంటావు
[02:46.93] వెంట పడి నా మనసు మసిచేస్తావు
[02:52.18] తీసుకుంటె నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి
[02:57.81] గుచ్చుకోకు ముల్లులా మరీ గుండెల్లో సరాసరి
[03:02.94] I love you నా ఊపిరి ఆగిపోయినా
[03:08.52] I love you నా ప్రాణం పోయినా
[03:14.81] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[03:20.26] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[03:26.04]
[03:56.96] చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
[04:02.35] మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
[04:07.61] చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
[04:13.37] తొలకరే లేకుండా పాతెయ్యనా
[04:18.62] నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే
[04:24.29] నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే
[04:29.53] I love you నా ఊపిరి ఆగిపోయినా
[04:35.12] I love you నా ప్రాణం పోయినా
[04:40.68] I love you నా ఊపిరి ఆగిపోయినా
[04:46.30] I love you నా ప్రాణం పోయినా
[04:52.40] ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
[04:57.82] చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
[05:02.92]