Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Made for Each Other

👤 Devi Sri Prasad 🎼 Sarocharu (Original Motion Picture Soundtrack) ⏱️ 4:24
🎵 2947 characters
⏱️ 4:24 duration
🆔 ID: 15852169

📜 Lyrics

మిరపకాయ లాంటి పిల్లడంటా
(పిల్లడంటా పిల్లడంటా)
మెరుపుతీగ లాంటి అమ్మడంట
(అమ్మడంట అమ్మడంట)
Cute cute గుంది కుర్ర జంట
(కుర్ర జంట కుర్ర జంట)
Hot hot love story అంట
Ready one four three అన్నదంట

Made for each other

Made for each other

మిరపకాయ లాంటి పిల్లడంటా
(పిల్లడంటా పిల్లడంటా)
మెరుపుతీగ లాంటి అమ్మడంట
(అమ్మడంట అమ్మడంట)

రోమియోకు జూలియట్లా
దేవదాసు పారు జంటలా
ఆడమ్ ఈవ్కె కొత్త shape-u లా
రూపు దిద్దుకున్నవేమో వీరి బొమ్మలు
Left-u right-u రెండు కళ్లలా
వీడిపోని రెండు lips-u లా
జన్మ జన్మల soul mates-u లా
పుట్టుకొచ్చే ఏమో ఈ ప్రేమ చిలకలు
Magnet ఇక్కడున్న గుండుసూది ఎక్కడున్నా
టక్కుమంటూ వచ్చి అంటుకుంటాది
అదే trend లోన heart-u shape-u ఎక్కడున్నా
రయ్యిమంటూ arrow వచ్చి కచ్చితంగా గుచ్చుకుంటది

Made for each other

Made for each other

మిరపకాయ లాంటి పిల్లడంటా
(పిల్లడంటా పిల్లడంటా)
మెరుపుతీగ లాంటి అమ్మడంట
(అమ్మడంట అమ్మడంట)

Same to same మాట తీరులా
Same to same ముక్కు సూటిగా
ఏమి చిత్రమో అదేం మహత్యమో
అచ్చు గుద్దినట్టే ఒక్కలాగే ఇద్దరు
ఏర్చి కూర్చి పేర్చి నట్టుగా
Taste లోన తేడా లేదుగా
ఒక్క mind కె రెండు పేర్లుగా
వీళ్ళు ఇలాగె ఉండటం ninth wonder ఉ
Blood group నుంచి height weight కొలతలన్నీ
Tick పెట్టినట్టు match అయ్యాయిలే
A to Z planets వీళ్ళ మీద lens పెట్టి
పట్టు పట్టి ప్రేమ లోకి దించకుండా ఊరుకొవులే

Made for each other

Made for each other

మిరపకాయ లాంటి పిల్లడంటా
(పిల్లడంటా పిల్లడంటా)
మెరుపుతీగ లాంటి అమ్మడంట
(అమ్మడంట అమ్మడంట)

⏱️ Synced Lyrics

[00:29.49] మిరపకాయ లాంటి పిల్లడంటా
[00:31.97] (పిల్లడంటా పిల్లడంటా)
[00:35.05] మెరుపుతీగ లాంటి అమ్మడంట
[00:37.84] (అమ్మడంట అమ్మడంట)
[00:40.71] Cute cute గుంది కుర్ర జంట
[00:43.45] (కుర్ర జంట కుర్ర జంట)
[00:46.50] Hot hot love story అంట
[00:49.48] Ready one four three అన్నదంట
[00:52.56] Made for each other
[00:54.90]
[00:58.78] Made for each other
[01:00.39]
[01:04.35] మిరపకాయ లాంటి పిల్లడంటా
[01:06.88] (పిల్లడంటా పిల్లడంటా)
[01:09.72] మెరుపుతీగ లాంటి అమ్మడంట
[01:12.55] (అమ్మడంట అమ్మడంట)
[01:15.81]
[01:41.96] రోమియోకు జూలియట్లా
[01:44.31] దేవదాసు పారు జంటలా
[01:47.05] ఆడమ్ ఈవ్కె కొత్త shape-u లా
[01:49.95] రూపు దిద్దుకున్నవేమో వీరి బొమ్మలు
[01:53.13] Left-u right-u రెండు కళ్లలా
[01:55.88] వీడిపోని రెండు lips-u లా
[01:58.94] జన్మ జన్మల soul mates-u లా
[02:01.79] పుట్టుకొచ్చే ఏమో ఈ ప్రేమ చిలకలు
[02:04.72] Magnet ఇక్కడున్న గుండుసూది ఎక్కడున్నా
[02:07.95] టక్కుమంటూ వచ్చి అంటుకుంటాది
[02:10.98] అదే trend లోన heart-u shape-u ఎక్కడున్నా
[02:13.55] రయ్యిమంటూ arrow వచ్చి కచ్చితంగా గుచ్చుకుంటది
[02:17.23] Made for each other
[02:18.93]
[02:22.63] Made for each other
[02:24.99]
[02:28.68] మిరపకాయ లాంటి పిల్లడంటా
[02:31.05] (పిల్లడంటా పిల్లడంటా)
[02:34.05] మెరుపుతీగ లాంటి అమ్మడంట
[02:37.07] (అమ్మడంట అమ్మడంట)
[02:40.01]
[03:11.92] Same to same మాట తీరులా
[03:14.81] Same to same ముక్కు సూటిగా
[03:17.61] ఏమి చిత్రమో అదేం మహత్యమో
[03:20.44] అచ్చు గుద్దినట్టే ఒక్కలాగే ఇద్దరు
[03:23.56] ఏర్చి కూర్చి పేర్చి నట్టుగా
[03:26.32] Taste లోన తేడా లేదుగా
[03:29.12] ఒక్క mind కె రెండు పేర్లుగా
[03:32.23] వీళ్ళు ఇలాగె ఉండటం ninth wonder ఉ
[03:34.91] Blood group నుంచి height weight కొలతలన్నీ
[03:37.97] Tick పెట్టినట్టు match అయ్యాయిలే
[03:40.92] A to Z planets వీళ్ళ మీద lens పెట్టి
[03:43.73] పట్టు పట్టి ప్రేమ లోకి దించకుండా ఊరుకొవులే
[03:47.43] Made for each other
[03:49.14]
[03:52.78] Made for each other
[03:55.22]
[03:58.55] మిరపకాయ లాంటి పిల్లడంటా
[04:01.29] (పిల్లడంటా పిల్లడంటా)
[04:04.24] మెరుపుతీగ లాంటి అమ్మడంట
[04:07.09] (అమ్మడంట అమ్మడంట)
[04:24.58]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings