Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Oka Brundavanam Soyagam

👤 Ilayaraaja 🎼 Gharshana (Old) ⏱️ 4:25
🎵 1472 characters
⏱️ 4:25 duration
🆔 ID: 15981830

📜 Lyrics

ఒక బృందావనం సోయగం
ఎద కోలాహలం క్షణ క్షణం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం సోయగం

నే సందెవేళ జాబిలి
నా గీత మాల ఆమని
నా పలుకు తేనె కవితలే
నా కులుకు చిలక పలుకులే
నే కన్న కలలమేడ నందనం
నాలోని వయసు ముగ్ధ మోహనం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం సోయగం

నే మనసు పడిన వెంటనే
ఓ ఇంద్రధనుసు పొందునే
ఈ వెండి మేఘమాలనే
నా పట్టు పరుపు చేయనే
నే సాగు బాట జాజి పువ్వులే
నాకింక సాటి పోటి లేదులే
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం సోయగం
ఒకే స్వరం సాగేను తీయగా
ఒకే సుఖం విరిసేను హాయిగా
ఒక బృందావనం సోయగం

⏱️ Synced Lyrics

[00:35.59] ఒక బృందావనం సోయగం
[00:44.97] ఎద కోలాహలం క్షణ క్షణం
[00:54.35] ఒకే స్వరం సాగేను తీయగా
[00:59.24] ఒకే సుఖం విరిసేను హాయిగా
[01:03.91] ఒక బృందావనం సోయగం
[01:13.73]
[01:50.65] నే సందెవేళ జాబిలి
[01:55.60] నా గీత మాల ఆమని
[02:00.38] నా పలుకు తేనె కవితలే
[02:04.66] నా కులుకు చిలక పలుకులే
[02:09.28] నే కన్న కలలమేడ నందనం
[02:14.04] నాలోని వయసు ముగ్ధ మోహనం
[02:18.69] ఒకే స్వరం సాగేను తీయగా
[02:23.22] ఒకే సుఖం విరిసేను హాయిగా
[02:27.75] ఒక బృందావనం సోయగం
[02:37.85]
[03:19.56] నే మనసు పడిన వెంటనే
[03:24.31] ఓ ఇంద్రధనుసు పొందునే
[03:29.05] ఈ వెండి మేఘమాలనే
[03:33.35] నా పట్టు పరుపు చేయనే
[03:37.93] నే సాగు బాట జాజి పువ్వులే
[03:42.78] నాకింక సాటి పోటి లేదులే
[03:47.54] ఒకే స్వరం సాగేను తీయగ
[03:52.29] ఒకే సుఖం విరిసేను హాయిగా
[03:56.72] ఒక బృందావనం సోయగం
[04:06.34] ఒకే స్వరం సాగేను తీయగా
[04:10.98] ఒకే సుఖం విరిసేను హాయిగా
[04:15.45] ఒక బృందావనం సోయగం
[04:24.83]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings