Jagame Maya
🎵 2031 characters
⏱️ 3:29 duration
🆔 ID: 16024827
📜 Lyrics
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
కలిమి లేములు కష్ట సుఖాలు
కలిమి లేములు కష్ట సుఖాలు
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగోంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగోంటే సత్యమింతేనోయి. ఈ వింతేనోయి
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
ఆశా మోహముల దరిరానికోయి
ఆశా మోహముల దరిరానికోయి
ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
కలిమి లేములు కష్ట సుఖాలు
కలిమి లేములు కష్ట సుఖాలు
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగోంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి
కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగోంటే సత్యమింతేనోయి. ఈ వింతేనోయి
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
ఆశా మోహముల దరిరానికోయి
ఆశా మోహముల దరిరానికోయి
ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
జగమే మాయ బ్రతుకే మాయ
⏱️ Synced Lyrics
[00:07.01] జగమే మాయ బ్రతుకే మాయ
[00:20.38] వేదాలలో సారమింతేనయా
[00:30.81] జగమే మాయ బ్రతుకే మాయ
[00:35.62] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[00:43.74] జగమే మాయ బ్రతుకే మాయ
[00:49.64] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[00:58.29]
[01:03.41] కలిమి లేములు కష్ట సుఖాలు
[01:08.75] కలిమి లేములు కష్ట సుఖాలు
[01:13.68] కావడిలో కుండలనీ భయమేలోయి
[01:18.74] కావడిలో కుండలనీ భయమేలోయి
[01:24.96] కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
[01:30.25] కనుగోంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి
[01:37.79] కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
[01:43.72] కనుగోంటే సత్యమింతేనోయి. ఈ వింతేనోయి
[01:51.16] జగమే మాయ బ్రతుకే మాయ
[01:56.77] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[02:05.85]
[02:10.75] ఆశా మోహముల దరిరానికోయి
[02:16.06] ఆశా మోహముల దరిరానికోయి
[02:20.91] ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
[02:26.27] ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
[02:32.13] బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
[02:37.60] ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
[02:45.27] బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
[02:51.35] ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
[02:58.82] జగమే మాయ బ్రతుకే మాయ
[03:04.10] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[03:12.65] జగమే మాయ బ్రతుకే మాయ
[03:22.81]
[00:20.38] వేదాలలో సారమింతేనయా
[00:30.81] జగమే మాయ బ్రతుకే మాయ
[00:35.62] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[00:43.74] జగమే మాయ బ్రతుకే మాయ
[00:49.64] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[00:58.29]
[01:03.41] కలిమి లేములు కష్ట సుఖాలు
[01:08.75] కలిమి లేములు కష్ట సుఖాలు
[01:13.68] కావడిలో కుండలనీ భయమేలోయి
[01:18.74] కావడిలో కుండలనీ భయమేలోయి
[01:24.96] కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
[01:30.25] కనుగోంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి
[01:37.79] కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
[01:43.72] కనుగోంటే సత్యమింతేనోయి. ఈ వింతేనోయి
[01:51.16] జగమే మాయ బ్రతుకే మాయ
[01:56.77] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[02:05.85]
[02:10.75] ఆశా మోహముల దరిరానికోయి
[02:16.06] ఆశా మోహముల దరిరానికోయి
[02:20.91] ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
[02:26.27] ఆన్యులకే నీ సుఖము అంకితమోయి
[02:32.13] బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
[02:37.60] ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
[02:45.27] బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
[02:51.35] ఆ యెరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్
[02:58.82] జగమే మాయ బ్రతుకే మాయ
[03:04.10] వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా
[03:12.65] జగమే మాయ బ్రతుకే మాయ
[03:22.81]