Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ori Devuda

👤 Vasundhara Das; Suryakiran 🎼 Satyam (Original Motion Picture Soundtrack) ⏱️ 4:44
🎵 4392 characters
⏱️ 4:44 duration
🆔 ID: 16048111

📜 Lyrics

నాటు కొట్టుడు నీటు కొట్టడు కలిపి కొట్టాలి
గగనం అదిరిపడే సూర్యుడే తోంగిచుడాలి
Beer, rum, whisky కొట్టి నిజం చెప్పాలి
అరెరే గుప్పెడంత గుండె విప్పి ప్రేమ పంచాలి
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
(Okay)

(ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా)

Sleeveless-u midi skirt-u సిటీ పాపలు
అబ్బబ్బా Pub-uలలో మందు కొట్టి culture అంటారు
English culture అంటారు
కనపడితే party అని కౌగిలిస్తారు
Party ముగిసినాక దొంగ ముఖం చాటేస్తారు
అరెరే చాటేస్తారు
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా

బెంజ్ car-u road-u నడుమ వేళ్ళుతుంటుంది
Road-u వేసినోడుroad-u side-u జీవిస్తాడు
గుడిసెలో జీవిస్తాడు
చిన్న గుడిసెలోనే పెద్ద మనసుంటుంది
పెద్ద palaceలో డబ్బు తప్ప ఏముంటుంది
ప్రేమ కరువవుతుంది
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా

ఓరి దేవుడా
లోకం మారేరా

ఎండ ఉన్నంత వరకే నీడకు విలువ
మరీ ఊపిరి ఉన్నంత వరకే మనిషికి విలువ
రేపు మాపు పోయేట్టి ఊపిరి కోసం
మరీ ఎందుకు గొడవ స్నేహం చెయ్యరా గురువ
ఓరి సోదరా enjoy చెయ్యరా
ఓరి సోదరా enjoy చెయ్యరా
ఓరి సోదరా enjoy చెయ్యరా
ఓరి సోదరా enjoy చెయ్రా చెయ్రా

అలా గుద్దు
ఇలా గుద్దు
ఒక short కమాయి తోడు future landing
అలా ఇలా అలా ఇలా
Purse full ఉంటేనే love అంటారు
నువ్వే ప్రాణమంటారు
Heart-u beat-u అంటారు
అబ్బబ్బా చంపేస్తారు
Food-u bed-u kid-u అన్ని color ఇస్తారు
Purse-u ఖాళీ అయితే చాలుక్గా మరుగవుతారు
చి చి చి పో అంటారు
ఓరి దేవుడా లోకం చూడారా
ఓరి దేవుడా లోకం చూడారా
ఓరి దేవుడా లోకం చూడారా

Bike మీద షికారంటే 'no' అంటారు
AC carఉంటె ladies-ey సైంటారు
అబ్బా రా అంటారు
Maintenance తగ్గిపోతే brotherఅంటారు
చేతిలో card-u పెట్టి తన పెళ్లికి రమ్మంటాంరు
అన్నయ్య రా అంటారు

ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
దేవుడా ఓ ఓ దేవుడా
దే దే దేవుడా
అయ్యయ్యో దేవుడా
ఏ ఏ దేవుడా
ఓరీ దేవుడా
ఓరీ ఓరీ ఓరీ దేవుడా
దే దే దేవుడా
దే దే దేవుడా దేవుడా దేవుడా

Excuse me, నన్నెవరైనా పిలిచారా, పిలిచారా, పిలిచారా?

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings