Yemito
🎵 2884 characters
⏱️ 4:28 duration
🆔 ID: 16130390
📜 Lyrics
శపించెనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇకపై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే
ఈ క్షణం
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
ఆకాశమంచు తాకుతున్న గుండెనే
కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే
ఆగని ప్రయాణమై
యుగాలుగా సాగిన ఓ కాలమా
నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా
నువ్వేలేని నేను నేనుగా లేనేలేనుగా
లోకాన్నే జయించినా నీ ప్రేమవల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే ఝల్లంటు వానచినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
గుండెలో చేరావుగా
ఉచ్ఛ్వాసలాగా మారకే నిశ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనే నిండి పోకలా నిజంలోకి రా
కలలతోనే కాలయాపన నిజాల జాడ
నీవే అంటూ మెలకువే ఇక లేచిందే
ఏమ్మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే
ఏం చెయ్యను నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
ఆకాశమంచు తాకుతున్న గుండెనే
కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇకపై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే
ఈ క్షణం
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
ఆకాశమంచు తాకుతున్న గుండెనే
కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే
ఆగని ప్రయాణమై
యుగాలుగా సాగిన ఓ కాలమా
నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా
నువ్వేలేని నేను నేనుగా లేనేలేనుగా
లోకాన్నే జయించినా నీ ప్రేమవల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే ఝల్లంటు వానచినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
గుండెలో చేరావుగా
ఉచ్ఛ్వాసలాగా మారకే నిశ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనే నిండి పోకలా నిజంలోకి రా
కలలతోనే కాలయాపన నిజాల జాడ
నీవే అంటూ మెలకువే ఇక లేచిందే
ఏమ్మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే
ఏం చెయ్యను నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
ఆకాశమంచు తాకుతున్న గుండెనే
కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే
⏱️ Synced Lyrics
[00:04.25] శపించెనే నన్ను నా గతం
[00:07.95] ఆలస్యమైందని తనకు నీ పరిచయం
[00:12.45] నువ్వేనట ఇకపై నా జీవితం
[00:15.38] శాపమైనా వరంలా తోచెనే
[00:19.22] ఈ క్షణం
[00:20.74]
[00:42.32] ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
[00:47.33] ఆకాశమంచు తాకుతున్న గుండెనే
[00:50.98] కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
[00:54.53] మనస్సు నవ్వే మొదటిసారి
[00:56.80] ఏమ్మార్పిది ఎడారి ఎండమావి
[00:59.82] ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
[01:03.53] నీ వల్లనే భరించలేని తీపి బాధలే
[01:10.53]
[01:39.38] ఆగని ప్రయాణమై
[01:41.97] యుగాలుగా సాగిన ఓ కాలమా
[01:45.95] నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా
[01:50.49] తరమకే ఓ దూరమా
[01:54.13] నువ్వేలేని నేను నేనుగా లేనేలేనుగా
[02:01.67] లోకాన్నే జయించినా నీ ప్రేమవల్ల
[02:05.86] పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
[02:08.35] జారిందిలే ఝల్లంటు వానచినుకు తాకి
[02:11.84] తడిసిందిలే నాలో ప్రాణమే
[02:15.46] ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
[02:21.94]
[02:47.74] గుండెలో చేరావుగా
[02:50.20] ఉచ్ఛ్వాసలాగా మారకే నిశ్వాసలా
[02:54.26] నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
[02:58.57] నువ్వలా ఉన్నావెలా
[03:01.91] నిన్నల్లోనే నిండి పోకలా నిజంలోకి రా
[03:09.88] కలలతోనే కాలయాపన నిజాల జాడ
[03:13.75] నీవే అంటూ మెలకువే ఇక లేచిందే
[03:16.61] ఏమ్మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే
[03:20.23] ఏం చెయ్యను నువ్వే చెప్పవా
[03:23.51] ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
[03:34.57] ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
[03:39.49] ఆకాశమంచు తాకుతున్న గుండెనే
[03:42.99] కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
[03:46.39] మనస్సు నవ్వే మొదటిసారి
[03:48.82] ఏమ్మార్పిది ఎడారి ఎండమావి
[03:52.03] ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
[03:55.78] నీ వల్లనే భరించలేని తీపి బాధలే
[04:01.55]
[00:07.95] ఆలస్యమైందని తనకు నీ పరిచయం
[00:12.45] నువ్వేనట ఇకపై నా జీవితం
[00:15.38] శాపమైనా వరంలా తోచెనే
[00:19.22] ఈ క్షణం
[00:20.74]
[00:42.32] ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
[00:47.33] ఆకాశమంచు తాకుతున్న గుండెనే
[00:50.98] కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
[00:54.53] మనస్సు నవ్వే మొదటిసారి
[00:56.80] ఏమ్మార్పిది ఎడారి ఎండమావి
[00:59.82] ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
[01:03.53] నీ వల్లనే భరించలేని తీపి బాధలే
[01:10.53]
[01:39.38] ఆగని ప్రయాణమై
[01:41.97] యుగాలుగా సాగిన ఓ కాలమా
[01:45.95] నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా
[01:50.49] తరమకే ఓ దూరమా
[01:54.13] నువ్వేలేని నేను నేనుగా లేనేలేనుగా
[02:01.67] లోకాన్నే జయించినా నీ ప్రేమవల్ల
[02:05.86] పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
[02:08.35] జారిందిలే ఝల్లంటు వానచినుకు తాకి
[02:11.84] తడిసిందిలే నాలో ప్రాణమే
[02:15.46] ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
[02:21.94]
[02:47.74] గుండెలో చేరావుగా
[02:50.20] ఉచ్ఛ్వాసలాగా మారకే నిశ్వాసలా
[02:54.26] నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
[02:58.57] నువ్వలా ఉన్నావెలా
[03:01.91] నిన్నల్లోనే నిండి పోకలా నిజంలోకి రా
[03:09.88] కలలతోనే కాలయాపన నిజాల జాడ
[03:13.75] నీవే అంటూ మెలకువే ఇక లేచిందే
[03:16.61] ఏమ్మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే
[03:20.23] ఏం చెయ్యను నువ్వే చెప్పవా
[03:23.51] ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
[03:34.57] ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
[03:39.49] ఆకాశమంచు తాకుతున్న గుండెనే
[03:42.99] కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
[03:46.39] మనస్సు నవ్వే మొదటిసారి
[03:48.82] ఏమ్మార్పిది ఎడారి ఎండమావి
[03:52.03] ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
[03:55.78] నీ వల్లనే భరించలేని తీపి బాధలే
[04:01.55]