Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Guche Gulabi

👤 Gopi Sunder 🎼 Most Eligible Bachelor ⏱️ 4:42
🎵 5037 characters
⏱️ 4:42 duration
🆔 ID: 16193486

📜 Lyrics

అరె గుచ్చే గులాబి లాగ
నా గుండె లోతునే తాకినదే
వెలుగిచ్చే మతాబు లాగ
నా రెండు కళ్ళలో నిండినదే

ఎవరే నువ్వే ఏం చేసినావే
ఎటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే
ఎదురై వచ్చి ఆపేసి నువ్వే
ఎదరేముందో దాచేసినావే
రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే
కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే
కదిలే వీలే లేని వలలు వేస్తావులే
ఎపుడూ వెళ్ళే దారినే అపుడే మార్చేస్తావులే
నా తీరం మరిచి నేను నడిచానులే
అరె గుచ్చే గులాబి లాగ
వెలుగిచ్చే మతాబు లాగ
కళ తెచ్చే కళ్ళాపి లాగ
నచ్చావులే భలేగా
అరె గుచ్చే గులాబి లాగ
వెలుగిచ్చే మతాబు లాగ
కళ తెచ్చే కళ్ళాపి లాగ
నచ్చావులే భలేగా
ఎవరే నువ్వే ఏం చేసినావే
ఎటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే

ఊపిరి పని ఊపిరి చేసే
ఊహల పని ఊహలు చేసే
నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే
నేనేం మాటాడాలన్న నన్నడిగి కదిలే పెదవే
నా అనుమతి లేకుండానే నీ పలుకే పలికిందే
ఏమిటే ఈ వైఖరి ఊరికే ఉంచవుగా మరి
అయ్యా నేనే ఓ మాదిరి
అరె గుచ్చే గులాబి లాగ
వెలుగిచ్చే మతాబు లాగ
కళ తెచ్చే కళ్ళాపి లాగ
నచ్చావులే భలేగా
అరె గుచ్చే గులాబి లాగ
వెలుగిచ్చే మతాబు లాగ
కళ తెచ్చే కళ్ళాపి లాగ
నచ్చావులే భలేగా
ఎవరే నువ్వే ఏం చేసినావే
ఎటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే

నీ కోసం వెతుకుతూ ఉంటే
నే మాయం అవుతున్నానే
నను నాతో మళ్ళీ మళ్ళీ కొత్తగా వెతికిస్తావే
బదులిమ్మని ప్రశ్నిస్తావే
నను పరుగులు పెట్టిస్తావే
నేనిచ్చిన బదులును మళ్ళి ప్రశ్నగా మారుస్తావే
హే పిల్లో నీతో కష్టమే
బళ్ళో గుళ్ళో చెప్పని పాఠమే
నన్నడుగుతూ ఉంటే ఏం న్యాయమే
ఎవరే నువ్వే ఏం చేసినావే
ఎటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే
ఎదురై వచ్చి ఆపేసి నువ్వే
ఎదరేముందో దాచేసినావే
రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే
కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే
కదిలే వీలే లేని వలలు వేస్తావులే
ఎపుడూ వెళ్ళే దారినే అపుడే మార్చేస్తావులే
నా తీరం మరిచి నేను నడిచానులే
అరె గుచ్చే గులాబి లాగ
వెలుగిచ్చే మతాబు లాగ
కళ తెచ్చే కళ్ళాపి లాగ
నచ్చావులే భలేగా
అరె గుచ్చే గులాబి లాగ
వెలుగిచ్చే మతాబు లాగ
కళ తెచ్చే కళ్ళాపి లాగ
నచ్చావులే భలేగా

⏱️ Synced Lyrics

[00:00.30] అరె గుచ్చే గులాబి లాగ
[00:04.61] నా గుండె లోతునే తాకినదే
[00:09.03] వెలుగిచ్చే మతాబు లాగ
[00:13.56] నా రెండు కళ్ళలో నిండినదే
[00:19.98]
[00:27.27] ఎవరే నువ్వే ఏం చేసినావే
[00:29.90] ఎటుగా నన్నే లాగేసినావే
[00:32.03] చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే
[00:36.19] ఎదురై వచ్చి ఆపేసి నువ్వే
[00:38.68] ఎదరేముందో దాచేసినావే
[00:41.06] రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే
[00:45.14] కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే
[00:49.44] కదిలే వీలే లేని వలలు వేస్తావులే
[00:53.95] ఎపుడూ వెళ్ళే దారినే అపుడే మార్చేస్తావులే
[00:58.58] నా తీరం మరిచి నేను నడిచానులే
[01:05.05] అరె గుచ్చే గులాబి లాగ
[01:07.69] వెలుగిచ్చే మతాబు లాగ
[01:09.69] కళ తెచ్చే కళ్ళాపి లాగ
[01:12.34] నచ్చావులే భలేగా
[01:14.46] అరె గుచ్చే గులాబి లాగ
[01:16.41] వెలుగిచ్చే మతాబు లాగ
[01:18.78] కళ తెచ్చే కళ్ళాపి లాగ
[01:21.48] నచ్చావులే భలేగా
[01:23.41] ఎవరే నువ్వే ఏం చేసినావే
[01:25.98] ఎటుగా నన్నే లాగేసినావే
[01:28.21] చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే
[01:34.20]
[01:50.75] ఊపిరి పని ఊపిరి చేసే
[01:52.85] ఊహల పని ఊహలు చేసే
[01:55.05] నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే
[01:59.58] నేనేం మాటాడాలన్న నన్నడిగి కదిలే పెదవే
[02:04.07] నా అనుమతి లేకుండానే నీ పలుకే పలికిందే
[02:08.65] ఏమిటే ఈ వైఖరి ఊరికే ఉంచవుగా మరి
[02:17.37] అయ్యా నేనే ఓ మాదిరి
[02:21.57] అరె గుచ్చే గులాబి లాగ
[02:23.78] వెలుగిచ్చే మతాబు లాగ
[02:25.93] కళ తెచ్చే కళ్ళాపి లాగ
[02:28.43] నచ్చావులే భలేగా
[02:30.68] అరె గుచ్చే గులాబి లాగ
[02:32.87] వెలుగిచ్చే మతాబు లాగ
[02:35.03] కళ తెచ్చే కళ్ళాపి లాగ
[02:37.67] నచ్చావులే భలేగా
[02:39.62] ఎవరే నువ్వే ఏం చేసినావే
[02:41.96] ఎటుగా నన్నే లాగేసినావే
[02:44.11] చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే
[02:49.86]
[03:07.08] నీ కోసం వెతుకుతూ ఉంటే
[03:09.14] నే మాయం అవుతున్నానే
[03:11.36] నను నాతో మళ్ళీ మళ్ళీ కొత్తగా వెతికిస్తావే
[03:15.86] బదులిమ్మని ప్రశ్నిస్తావే
[03:18.01] నను పరుగులు పెట్టిస్తావే
[03:20.29] నేనిచ్చిన బదులును మళ్ళి ప్రశ్నగా మారుస్తావే
[03:24.63] హే పిల్లో నీతో కష్టమే
[03:28.82] బళ్ళో గుళ్ళో చెప్పని పాఠమే
[03:33.47] నన్నడుగుతూ ఉంటే ఏం న్యాయమే
[03:38.22] ఎవరే నువ్వే ఏం చేసినావే
[03:40.33] ఎటుగా నన్నే లాగేసినావే
[03:42.85] చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే
[03:46.94] ఎదురై వచ్చి ఆపేసి నువ్వే
[03:49.50] ఎదరేముందో దాచేసినావే
[03:51.80] రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే
[03:55.79] కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే
[04:00.07] కదిలే వీలే లేని వలలు వేస్తావులే
[04:04.46] ఎపుడూ వెళ్ళే దారినే అపుడే మార్చేస్తావులే
[04:09.04] నా తీరం మరిచి నేను నడిచానులే
[04:15.74] అరె గుచ్చే గులాబి లాగ
[04:18.15] వెలుగిచ్చే మతాబు లాగ
[04:20.42] కళ తెచ్చే కళ్ళాపి లాగ
[04:23.18] నచ్చావులే భలేగా
[04:25.09] అరె గుచ్చే గులాబి లాగ
[04:27.31] వెలుగిచ్చే మతాబు లాగ
[04:29.34] కళ తెచ్చే కళ్ళాపి లాగ
[04:32.10] నచ్చావులే భలేగా
[04:35.28]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings