Zindagi
🎵 1792 characters
⏱️ 4:05 duration
🆔 ID: 16200272
📜 Lyrics
ఆకాశమంతా ఆనందమై
తెల్లారుతోందే నాకోసమై
ఆలోచనంతా ఆరాటమై
అన్వేషిస్తోందే ఈ రోజుకై
ఏ జిందగీ ఇవ్వాళా
కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలమంతా తనదేగా
పాదాలు పరుగయ్యేలా
ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు, తనలాగా
ఆకాశమంతా ఆనందమై
తెల్లారుతోందే నాకోసమై
నా పెదవంచుకు తన పేరు తోరణం
నా చిరునవ్వుకు తనేగా కారణం
దాయి దాయి దాయి దాయి దాయి
తనుంటే చాలు చాలు
హాయి హాయి హాయి హాయి
పరిమళాలు పంచవా క్షణాలు
మొదలయ్యా నీవలన
నీతోనే పూర్తవనా
ఆకాశమంతా ఆనందమై (ఆనందమై)
తెల్లారుతోందే (తోందే)
నాకోసమై (నాకోసమై)
ఆలోచనంతా (ఆలోచనంతా)
ఆరాటమై (ఆరాటమై)
అన్వేషిస్తోందే ఈ రోజుకై (రోజుకై)
ఏ జిందగీ ఇవ్వాళా
కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలమంతా, తనదేగా
పాదాలు పరుగయ్యేలా
ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు తనలాగా
తెల్లారుతోందే నాకోసమై
ఆలోచనంతా ఆరాటమై
అన్వేషిస్తోందే ఈ రోజుకై
ఏ జిందగీ ఇవ్వాళా
కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలమంతా తనదేగా
పాదాలు పరుగయ్యేలా
ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు, తనలాగా
ఆకాశమంతా ఆనందమై
తెల్లారుతోందే నాకోసమై
నా పెదవంచుకు తన పేరు తోరణం
నా చిరునవ్వుకు తనేగా కారణం
దాయి దాయి దాయి దాయి దాయి
తనుంటే చాలు చాలు
హాయి హాయి హాయి హాయి
పరిమళాలు పంచవా క్షణాలు
మొదలయ్యా నీవలన
నీతోనే పూర్తవనా
ఆకాశమంతా ఆనందమై (ఆనందమై)
తెల్లారుతోందే (తోందే)
నాకోసమై (నాకోసమై)
ఆలోచనంతా (ఆలోచనంతా)
ఆరాటమై (ఆరాటమై)
అన్వేషిస్తోందే ఈ రోజుకై (రోజుకై)
ఏ జిందగీ ఇవ్వాళా
కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలమంతా, తనదేగా
పాదాలు పరుగయ్యేలా
ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు తనలాగా
⏱️ Synced Lyrics
[00:15.10] ఆకాశమంతా ఆనందమై
[00:22.26] తెల్లారుతోందే నాకోసమై
[00:29.86] ఆలోచనంతా ఆరాటమై
[00:37.34] అన్వేషిస్తోందే ఈ రోజుకై
[00:45.74] ఏ జిందగీ ఇవ్వాళా
[00:49.45] కొంగొత్తగా నవ్వేలా
[00:53.62] ఈ మాయాజాలమంతా తనదేగా
[01:01.17] పాదాలు పరుగయ్యేలా
[01:04.29] ప్రాణాలు వెలుగయ్యేలా
[01:08.21] ఓ తోడు దొరికే నేడు, తనలాగా
[01:15.44] ఆకాశమంతా ఆనందమై
[01:22.70] తెల్లారుతోందే నాకోసమై
[01:30.63]
[02:01.47] నా పెదవంచుకు తన పేరు తోరణం
[02:08.86] నా చిరునవ్వుకు తనేగా కారణం
[02:15.98] దాయి దాయి దాయి దాయి దాయి
[02:19.98] తనుంటే చాలు చాలు
[02:23.44] హాయి హాయి హాయి హాయి
[02:26.10] పరిమళాలు పంచవా క్షణాలు
[02:30.54] మొదలయ్యా నీవలన
[02:38.00] నీతోనే పూర్తవనా
[02:46.22] ఆకాశమంతా ఆనందమై (ఆనందమై)
[02:52.53] తెల్లారుతోందే (తోందే)
[02:56.25] నాకోసమై (నాకోసమై)
[03:00.05] ఆలోచనంతా (ఆలోచనంతా)
[03:03.92] ఆరాటమై (ఆరాటమై)
[03:07.56] అన్వేషిస్తోందే ఈ రోజుకై (రోజుకై)
[03:15.88] ఏ జిందగీ ఇవ్వాళా
[03:21.26] కొంగొత్తగా నవ్వేలా
[03:24.59] ఈ మాయాజాలమంతా, తనదేగా
[03:32.48] పాదాలు పరుగయ్యేలా
[03:36.26] ప్రాణాలు వెలుగయ్యేలా
[03:39.89] ఓ తోడు దొరికే నేడు తనలాగా
[04:06.45]
[00:22.26] తెల్లారుతోందే నాకోసమై
[00:29.86] ఆలోచనంతా ఆరాటమై
[00:37.34] అన్వేషిస్తోందే ఈ రోజుకై
[00:45.74] ఏ జిందగీ ఇవ్వాళా
[00:49.45] కొంగొత్తగా నవ్వేలా
[00:53.62] ఈ మాయాజాలమంతా తనదేగా
[01:01.17] పాదాలు పరుగయ్యేలా
[01:04.29] ప్రాణాలు వెలుగయ్యేలా
[01:08.21] ఓ తోడు దొరికే నేడు, తనలాగా
[01:15.44] ఆకాశమంతా ఆనందమై
[01:22.70] తెల్లారుతోందే నాకోసమై
[01:30.63]
[02:01.47] నా పెదవంచుకు తన పేరు తోరణం
[02:08.86] నా చిరునవ్వుకు తనేగా కారణం
[02:15.98] దాయి దాయి దాయి దాయి దాయి
[02:19.98] తనుంటే చాలు చాలు
[02:23.44] హాయి హాయి హాయి హాయి
[02:26.10] పరిమళాలు పంచవా క్షణాలు
[02:30.54] మొదలయ్యా నీవలన
[02:38.00] నీతోనే పూర్తవనా
[02:46.22] ఆకాశమంతా ఆనందమై (ఆనందమై)
[02:52.53] తెల్లారుతోందే (తోందే)
[02:56.25] నాకోసమై (నాకోసమై)
[03:00.05] ఆలోచనంతా (ఆలోచనంతా)
[03:03.92] ఆరాటమై (ఆరాటమై)
[03:07.56] అన్వేషిస్తోందే ఈ రోజుకై (రోజుకై)
[03:15.88] ఏ జిందగీ ఇవ్వాళా
[03:21.26] కొంగొత్తగా నవ్వేలా
[03:24.59] ఈ మాయాజాలమంతా, తనదేగా
[03:32.48] పాదాలు పరుగయ్యేలా
[03:36.26] ప్రాణాలు వెలుగయ్యేలా
[03:39.89] ఓ తోడు దొరికే నేడు తనలాగా
[04:06.45]