Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Mari Mari

👤 Gowthami 🎼 2:55 ⏱️ 2:54
🎵 987 characters
⏱️ 2:54 duration
🆔 ID: 16207221

📜 Lyrics

మరీ మరీ కొత్తగ నీ జత
మరో మరో చిత్రమ ఈ కథ
మొదలైంది ఆనందపు చిరునామాగా
నెడుతుంది బంధమని తప్పు కాదుగా
మరీ మరీ కొత్తగ నీ జత
మరో మరో చిత్రమ ఈ కథ

నీ అడుగులలో న
నా నడకలివే నా
తెలియక నా గుండెకి తికమకలేనా
తరగక ఆరాధన ప్రతీసారి అదే తీరున
ఇలా ఇలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్నా ఆగక
పరుగేలా నీ దారికి పరిహాసంగా
నిజమేగా నీ చెలిమి చిరంజీవిగా
ఇలా ఇలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్నా ఆగక

⏱️ Synced Lyrics

[00:37.35] మరీ మరీ కొత్తగ నీ జత
[00:43.22] మరో మరో చిత్రమ ఈ కథ
[00:48.96] మొదలైంది ఆనందపు చిరునామాగా
[00:54.40] నెడుతుంది బంధమని తప్పు కాదుగా
[01:00.89] మరీ మరీ కొత్తగ నీ జత
[01:06.75] మరో మరో చిత్రమ ఈ కథ
[01:13.75]
[01:50.78] నీ అడుగులలో న
[01:56.79] నా నడకలివే నా
[02:03.15] తెలియక నా గుండెకి తికమకలేనా
[02:09.04] తరగక ఆరాధన ప్రతీసారి అదే తీరున
[02:14.74] ఇలా ఇలా వస్తున్నా ఉండక
[02:20.54] కలా వలా పడుతున్నా ఆగక
[02:26.45] పరుగేలా నీ దారికి పరిహాసంగా
[02:31.88] నిజమేగా నీ చెలిమి చిరంజీవిగా
[02:38.14] ఇలా ఇలా వస్తున్నా ఉండక
[02:44.01] కలా వలా పడుతున్నా ఆగక
[02:49.20]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings