Hey Rangule (From "Amaran") (Telugu)
🎵 1857 characters
⏱️ 3:49 duration
🆔 ID: 16250869
📜 Lyrics
హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగెనే
వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకసం అందెనే
స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం
సమయానికి తెలిపేదెలా
మనవైపు రారాదని దూరమై పొమ్మని
చిరుగాలిని నిలిపేదెలా
మన మధ్యలో చేరుకోవద్దని
పరిచయం అయినది
మరో సుందర ప్రపంచం నువ్వుగా
మధువనం అయినది
మనస్సే చెలి చైత్రం జతగా
కలగనే వెన్నెల సమీపించెను
నీ పేరుగా
హరివిల్లే నా మెడనల్లెను
నీ ప్రేమగా
హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగెనే
హే వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకసం అందెనే
స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగెనే
వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకసం అందెనే
స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం
సమయానికి తెలిపేదెలా
మనవైపు రారాదని దూరమై పొమ్మని
చిరుగాలిని నిలిపేదెలా
మన మధ్యలో చేరుకోవద్దని
పరిచయం అయినది
మరో సుందర ప్రపంచం నువ్వుగా
మధువనం అయినది
మనస్సే చెలి చైత్రం జతగా
కలగనే వెన్నెల సమీపించెను
నీ పేరుగా
హరివిల్లే నా మెడనల్లెను
నీ ప్రేమగా
హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగెనే
హే వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకసం అందెనే
స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం
⏱️ Synced Lyrics
[00:32.57] హే రంగులే (రంగులే)
[00:34.86] హే రంగులే (రంగులే)
[00:37.14] నీ రాకతో లోకమే
[00:39.80] రంగులై పొంగెనే
[00:41.66] వింతలే కేరింతలే
[00:45.62] నీ చేతిలో చెయ్యిగా
[00:48.57] ఆకసం అందెనే
[00:50.93] స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
[00:55.29] కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
[00:59.52] ఊహకే అందని సంగతేదో జరిగే
[01:04.04] ఈ క్షణం అద్భుతం అద్భుతం
[01:07.82]
[01:58.33] సమయానికి తెలిపేదెలా
[02:02.92] మనవైపు రారాదని దూరమై పొమ్మని
[02:07.67] చిరుగాలిని నిలిపేదెలా
[02:11.86] మన మధ్యలో చేరుకోవద్దని
[02:16.96] పరిచయం అయినది
[02:18.12] మరో సుందర ప్రపంచం నువ్వుగా
[02:20.98] మధువనం అయినది
[02:22.93] మనస్సే చెలి చైత్రం జతగా
[02:25.40] కలగనే వెన్నెల సమీపించెను
[02:28.44] నీ పేరుగా
[02:30.22] హరివిల్లే నా మెడనల్లెను
[02:32.97] నీ ప్రేమగా
[02:35.42]
[02:52.99] హే రంగులే (రంగులే)
[02:55.21] హే రంగులే (రంగులే)
[02:57.41] నీ రాకతో లోకమే
[02:59.82] రంగులై పొంగెనే
[03:02.23] హే వింతలే కేరింతలే
[03:06.20] నీ చేతిలో చెయ్యిగా
[03:08.99] ఆకసం అందెనే
[03:11.27] స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
[03:15.66] కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
[03:20.15] ఊహకే అందని సంగతేదో జరిగే
[03:24.61] ఈ క్షణం అద్భుతం అద్భుతం
[03:29.07]
[00:34.86] హే రంగులే (రంగులే)
[00:37.14] నీ రాకతో లోకమే
[00:39.80] రంగులై పొంగెనే
[00:41.66] వింతలే కేరింతలే
[00:45.62] నీ చేతిలో చెయ్యిగా
[00:48.57] ఆకసం అందెనే
[00:50.93] స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
[00:55.29] కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
[00:59.52] ఊహకే అందని సంగతేదో జరిగే
[01:04.04] ఈ క్షణం అద్భుతం అద్భుతం
[01:07.82]
[01:58.33] సమయానికి తెలిపేదెలా
[02:02.92] మనవైపు రారాదని దూరమై పొమ్మని
[02:07.67] చిరుగాలిని నిలిపేదెలా
[02:11.86] మన మధ్యలో చేరుకోవద్దని
[02:16.96] పరిచయం అయినది
[02:18.12] మరో సుందర ప్రపంచం నువ్వుగా
[02:20.98] మధువనం అయినది
[02:22.93] మనస్సే చెలి చైత్రం జతగా
[02:25.40] కలగనే వెన్నెల సమీపించెను
[02:28.44] నీ పేరుగా
[02:30.22] హరివిల్లే నా మెడనల్లెను
[02:32.97] నీ ప్రేమగా
[02:35.42]
[02:52.99] హే రంగులే (రంగులే)
[02:55.21] హే రంగులే (రంగులే)
[02:57.41] నీ రాకతో లోకమే
[02:59.82] రంగులై పొంగెనే
[03:02.23] హే వింతలే కేరింతలే
[03:06.20] నీ చేతిలో చెయ్యిగా
[03:08.99] ఆకసం అందెనే
[03:11.27] స్నేహమే మెల్లగా గీతలే దాటెనే
[03:15.66] కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
[03:20.15] ఊహకే అందని సంగతేదో జరిగే
[03:24.61] ఈ క్షణం అద్భుతం అద్భుతం
[03:29.07]