Sahasam
🎵 1011 characters
⏱️ 5:04 duration
🆔 ID: 16267763
📜 Lyrics
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
సాగరం ఈదటం తేలికేం కాదురా
ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
⏱️ Synced Lyrics
[00:24.08] సాహసం శ్వాసగా సాగిపో సోదరా
[00:37.31]
[00:45.05] సాగరం ఈదటం తేలికేం కాదురా
[01:00.59]
[02:04.09] ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
[02:11.02] సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
[02:18.08] ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
[02:26.31]
[02:30.03] సాహసం శ్వాసగా సాగిపో సోదరా
[02:44.08] సాగరం ఈదటం తేలికేం కాదురా
[02:58.08]
[03:50.05] కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
[03:57.03] పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
[04:04.07] ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
[04:12.07]
[04:15.07] సాహసం శ్వాసగా సాగిపో సోదరా
[04:29.05] సాగరం ఈదటం తేలికేం కాదురా
[04:42.56]
[00:37.31]
[00:45.05] సాగరం ఈదటం తేలికేం కాదురా
[01:00.59]
[02:04.09] ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
[02:11.02] సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
[02:18.08] ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
[02:26.31]
[02:30.03] సాహసం శ్వాసగా సాగిపో సోదరా
[02:44.08] సాగరం ఈదటం తేలికేం కాదురా
[02:58.08]
[03:50.05] కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
[03:57.03] పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
[04:04.07] ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
[04:12.07]
[04:15.07] సాహసం శ్వాసగా సాగిపో సోదరా
[04:29.05] సాగరం ఈదటం తేలికేం కాదురా
[04:42.56]