Indhrudo Chandrudo
🎵 4315 characters
⏱️ 4:31 duration
🆔 ID: 16312409
📜 Lyrics
యమ్మ యమ్మ యమ్మ
యమ్మ యమ్మ యమ్మ
హే యమ్మ
ఇంద్రుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మ
యమ్మ యమ్మ యమ్మ
యమ్మ యమ్మ యమ్మ
హే యమ్మ
ఇంద్రుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మ
మేనకవో తారకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మ
ముద్దులకు వద్దులకు ముందు చలాకి
మరు మల్లెలకి వెన్నెలకు మంచి గిరాకీ
ఒంటి చలి తీరుటకే జంటగా మారి
ఇక రేపటికే శ్రీమతివే నేటి కూమారి
ఏది ఏమైనా ఓ మైన ప్రేమ కలాపం
సిగ్గు మొగ్గల్లో విచ్చుకోనే పుష్పవిలాపం
ఇంద్రుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మ
మేనకవో తారకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మ
మజ్జనక తజ్జనక మన్మధ జనక
మొగ్గనక సిగ్గనక తుమ్మెద తునక
హ శరభ త శరభ తచ్చల తడిగా దింతలభ ఏంది లభ విచ్చల విడిగా
చుక్కలలో చక్కదనం దాచిన దాన యలగైనా లాగెయేన
ఏదో చేయేన దోచెయేన కనులతో కన్నెరికం తీర్చిన వాడ
భలే వాడ నీ మీద అది మేడ చిన్నోడ నాతి చరమి
ఇదే రాతిరి హామీ చల్లనీ సామి సదా నిన్ను స్మరామి
పక్కాలుగ పరుచుకునే పదహారేళ్లు
మక్కువవ లెక్కలడిగే మంచంకోళ్లు
యమ్మ యమ్మ యమ్మ
యమ్మ యమ్మ యమ్మ
హే యమ్మ
ఇంద్రుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మ
మేనకవో తారకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మ
యమ్మ యమ్మ యమ్మ
యమ్మ యమ్మ యమ్మ
హే యమ్మ
కోరికల కోటలనే కట్టిన రాజ
ఇదే పూజ రేయ్ రాజ మహా తేజ మా రాజ
పైటలలో పాటలన్నో దాచిన దాన
శృతిచేయన నీ వీన సునో జాన తిల్లాన
పట్టు పట్టాభి పడితే పక్క గులాబీ
కన్నె గులాబీ భలే కౌగిలి బేబీ
అద్బుతమే జరుపుకోనే కధ నూరేళ్ళు
హోయ్ ఇద్దరమై కలుసుకున్నా యదకేన్నెల్లు