Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nijama Manasa

👤 Yazin Nizar 🎼 Naa Nuvve ⏱️ 3:27
🎵 1874 characters
⏱️ 3:27 duration
🆔 ID: 16581018

📜 Lyrics

నిజమా మనసా
నిజమా మనసా
కలనే కలిసా మెలకువలోనా
నిజమా మనసా నిజమా మనసా
శిలనై మునిగా మైకంలోనా
నిజమే గిచ్చి చూసుకో
ఎదపై వచ్చి వాలిపో
నీడై నాతో ఉండిపో ఇకపై
నిజమా మనసా నిజమా మనసా
కలనే కలిసా మెలకువలోనా

పదిమంది చుట్టూ ఉన్నా
పరికించి చూస్తూ ఉన్నా
పసిగట్టకుండా నీ ధ్యాసలోనే నేనున్నారా
నడిరాత్రి కమ్మేస్తున్నా
కనుపాప మత్తిస్తున్నా
కునుకేయకుండా నీకోసం ఆరా తీస్తున్నారా
నువ్వెక్కడో నేనక్కడే వేరవ్వనే
నిజమా మనసా నిజమా మనసా
కలనే కలిసా మెలకువలోనా

అనుకోని ఆనందంలో
సడిలేని సంతోషంలో
ఎదురౌతు ఏదో చేసావు ఏమో ఏంచేసావో

పైపైన బానేవున్నా
లోలోన చిందేస్తున్నా
కథనంత నువ్వే మార్చావు ఇంకా ఎం చేస్తావో
ఏం చేసినా బాగున్నదే నీతో ఇలా
నిజమా మనసా నిజమా మనసా
తొలిగా కలిసా మెరుపుని నీలో
నిజమా మనసా నిజమా మనసా
అలనై ఎగిసా నేనే నాలో

⏱️ Synced Lyrics

[00:11.96] నిజమా మనసా
[00:14.69] నిజమా మనసా
[00:17.57] కలనే కలిసా మెలకువలోనా
[00:26.59] నిజమా మనసా నిజమా మనసా
[00:32.04] శిలనై మునిగా మైకంలోనా
[00:40.10] నిజమే గిచ్చి చూసుకో
[00:42.81] ఎదపై వచ్చి వాలిపో
[00:45.79] నీడై నాతో ఉండిపో ఇకపై
[00:52.31] నిజమా మనసా నిజమా మనసా
[00:58.02] కలనే కలిసా మెలకువలోనా
[01:06.18]
[01:18.30] పదిమంది చుట్టూ ఉన్నా
[01:21.23] పరికించి చూస్తూ ఉన్నా
[01:24.05] పసిగట్టకుండా నీ ధ్యాసలోనే నేనున్నారా
[01:29.90] నడిరాత్రి కమ్మేస్తున్నా
[01:32.72] కనుపాప మత్తిస్తున్నా
[01:35.42] కునుకేయకుండా నీకోసం ఆరా తీస్తున్నారా
[01:41.45] నువ్వెక్కడో నేనక్కడే వేరవ్వనే
[01:53.02] నిజమా మనసా నిజమా మనసా
[01:58.86] కలనే కలిసా మెలకువలోనా
[02:07.16]
[02:19.00] అనుకోని ఆనందంలో
[02:22.00] సడిలేని సంతోషంలో
[02:24.65] ఎదురౌతు ఏదో చేసావు ఏమో ఏంచేసావో
[02:30.68] పైపైన బానేవున్నా
[02:33.39] లోలోన చిందేస్తున్నా
[02:36.15] కథనంత నువ్వే మార్చావు ఇంకా ఎం చేస్తావో
[02:42.15] ఏం చేసినా బాగున్నదే నీతో ఇలా
[02:53.84] నిజమా మనసా నిజమా మనసా
[02:59.44] తొలిగా కలిసా మెరుపుని నీలో
[03:08.34] నిజమా మనసా నిజమా మనసా
[03:13.98] అలనై ఎగిసా నేనే నాలో
[03:22.24]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings