Chitti Adugu
🎵 4210 characters
⏱️ 4:15 duration
🆔 ID: 16660752
📜 Lyrics
[00:06.470]ఓ సోనియే ఓ సోనియే (ఓ సోనియే)
[00:38.010]అరెరే ఎవ్వరూ ఏం
[00:39.580]చెప్పలేదా ఒక్కసారి
[00:42.550](ఇన్నాళ్లు గాలిలోనే)
[00:44.610](తేలియాడే చిట్టి అడుగా)
[00:46.730]సరిలే ఇపుడైనా
[00:48.310]తెలిసిందిగా తొలిసారి
[00:50.970](ఇకనైనా నేల తాకి)
[00:53.190](నేర్చుకోవే కొత్త నడక)
[00:55.790]ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
[00:58.790]ఊరేగించిన ఈ లోకం
[01:00.720]తన బరువు తానే సరిగా
[01:02.630]మోయలేని ఓ మాలోకం
[01:06.680](ఇన్నాళ్లు గాలిలోనే)
[01:08.550](తేలియాడే చిట్టి అడుగా)
[01:10.850](ఇకనైనా నేల తాకి)
[01:12.900](నేర్చుకోవే కొత్త నడక)
[01:39.890]శిలలాంటి నిన్ను ఇలా
[01:42.420]శిల్పంగా మలిచింది
[01:44.380]ఆ నవ్వులో చురకలే
[01:48.850]నీ సొంత కలలాగా
[01:50.920]నీ కంట నిలిచింది
[01:53.310]ఆ దివ్వెలో మెరుపులే
[01:57.520]అచ్చంగా తనలా ఉందా
[01:59.490]అద్దం చూపే నీ రూపం
[02:01.870]నీ సొంత చిరునామాలా
[02:03.650]కనిపిస్తోందా ఈ మలుపు
[02:07.740](ఇన్నాళ్లు గాలిలోనే)
[02:09.509](తేలియాడే చిట్టి అడుగా)
[02:11.650](ఇకనైనా నేల తాకి)
[02:14.100](నేర్చుకోవే కొత్త నడక)
[02:41.380]ఎన్నెన్ని జన్మాలైనా తెగిపోని
[02:44.260]బంధం ఏదో
[02:45.680]ఎదురైంది నీ దారిలో
[02:50.140]మాటలకు అందని భావం
[02:52.280]మనసెలా గుర్తిస్తుందో
[02:54.320]తెలిసింది ఆ చెలిమితో
[02:58.650]ఇంకెవరి కళ్లో చూసే
[03:00.460]కలవే నువ్వు ఇన్నాళ్లు
[03:03.610]ఎంత బాగుందో చూడు
[03:04.950]నీ తొలి వేకువ ఈనాడు
[03:08.450](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:10.530](తేలియాడే చిట్టి అడుగా)
[03:13.180](ఇకనైనా నేల తాకి)
[03:15.340](నేర్చుకోవే కొత్త నడక)
[03:17.490]అరెరే ఎవ్వరూ ఏం
[03:19.020]చెప్పలేదా ఒక్కసారి
[03:21.640](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:23.579](తేలియాడే చిట్టి అడుగా)
[03:25.950]సరిలే ఇపుడైనా
[03:27.730]తెలిసిందిగా తొలిసారి
[03:30.430](ఇకనైనా నేల తాకి)
[03:32.680](నేర్చుకోవే కొత్త నడక)
[03:35.250]ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
[03:37.550]ఊరేగించిన ఈ లోకం
[03:40.270]తన బరువు తానే సరిగా
[03:41.820]మోయలేని ఓ మాలోకం
[03:46.110](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:47.910](తేలియాడే చిట్టి అడుగా)
[03:49.840](ఇకనైనా నేల తాకి)
[03:52.260](నేర్చుకోవే కొత్త నడక)
[03:54.520](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:56.220](తేలియాడే చిట్టి అడుగా)
[03:58.630](ఇకనైనా నేల తాకి)
[04:00.710](నేర్చుకోవే కొత్త నడక)
[04:03.670]ఓ సోనియే హే హే ఏ ఏ
[00:38.010]అరెరే ఎవ్వరూ ఏం
[00:39.580]చెప్పలేదా ఒక్కసారి
[00:42.550](ఇన్నాళ్లు గాలిలోనే)
[00:44.610](తేలియాడే చిట్టి అడుగా)
[00:46.730]సరిలే ఇపుడైనా
[00:48.310]తెలిసిందిగా తొలిసారి
[00:50.970](ఇకనైనా నేల తాకి)
[00:53.190](నేర్చుకోవే కొత్త నడక)
[00:55.790]ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
[00:58.790]ఊరేగించిన ఈ లోకం
[01:00.720]తన బరువు తానే సరిగా
[01:02.630]మోయలేని ఓ మాలోకం
[01:06.680](ఇన్నాళ్లు గాలిలోనే)
[01:08.550](తేలియాడే చిట్టి అడుగా)
[01:10.850](ఇకనైనా నేల తాకి)
[01:12.900](నేర్చుకోవే కొత్త నడక)
[01:39.890]శిలలాంటి నిన్ను ఇలా
[01:42.420]శిల్పంగా మలిచింది
[01:44.380]ఆ నవ్వులో చురకలే
[01:48.850]నీ సొంత కలలాగా
[01:50.920]నీ కంట నిలిచింది
[01:53.310]ఆ దివ్వెలో మెరుపులే
[01:57.520]అచ్చంగా తనలా ఉందా
[01:59.490]అద్దం చూపే నీ రూపం
[02:01.870]నీ సొంత చిరునామాలా
[02:03.650]కనిపిస్తోందా ఈ మలుపు
[02:07.740](ఇన్నాళ్లు గాలిలోనే)
[02:09.509](తేలియాడే చిట్టి అడుగా)
[02:11.650](ఇకనైనా నేల తాకి)
[02:14.100](నేర్చుకోవే కొత్త నడక)
[02:41.380]ఎన్నెన్ని జన్మాలైనా తెగిపోని
[02:44.260]బంధం ఏదో
[02:45.680]ఎదురైంది నీ దారిలో
[02:50.140]మాటలకు అందని భావం
[02:52.280]మనసెలా గుర్తిస్తుందో
[02:54.320]తెలిసింది ఆ చెలిమితో
[02:58.650]ఇంకెవరి కళ్లో చూసే
[03:00.460]కలవే నువ్వు ఇన్నాళ్లు
[03:03.610]ఎంత బాగుందో చూడు
[03:04.950]నీ తొలి వేకువ ఈనాడు
[03:08.450](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:10.530](తేలియాడే చిట్టి అడుగా)
[03:13.180](ఇకనైనా నేల తాకి)
[03:15.340](నేర్చుకోవే కొత్త నడక)
[03:17.490]అరెరే ఎవ్వరూ ఏం
[03:19.020]చెప్పలేదా ఒక్కసారి
[03:21.640](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:23.579](తేలియాడే చిట్టి అడుగా)
[03:25.950]సరిలే ఇపుడైనా
[03:27.730]తెలిసిందిగా తొలిసారి
[03:30.430](ఇకనైనా నేల తాకి)
[03:32.680](నేర్చుకోవే కొత్త నడక)
[03:35.250]ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
[03:37.550]ఊరేగించిన ఈ లోకం
[03:40.270]తన బరువు తానే సరిగా
[03:41.820]మోయలేని ఓ మాలోకం
[03:46.110](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:47.910](తేలియాడే చిట్టి అడుగా)
[03:49.840](ఇకనైనా నేల తాకి)
[03:52.260](నేర్చుకోవే కొత్త నడక)
[03:54.520](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:56.220](తేలియాడే చిట్టి అడుగా)
[03:58.630](ఇకనైనా నేల తాకి)
[04:00.710](నేర్చుకోవే కొత్త నడక)
[04:03.670]ఓ సోనియే హే హే ఏ ఏ
⏱️ Synced Lyrics
[00:06.470]ఓ సోనియే ఓ సోనియే (ఓ సోనియే)
[00:38.010]అరెరే ఎవ్వరూ ఏం
[00:39.580]చెప్పలేదా ఒక్కసారి
[00:42.550](ఇన్నాళ్లు గాలిలోనే)
[00:44.610](తేలియాడే చిట్టి అడుగా)
[00:46.730]సరిలే ఇపుడైనా
[00:48.310]తెలిసిందిగా తొలిసారి
[00:50.970](ఇకనైనా నేల తాకి)
[00:53.190](నేర్చుకోవే కొత్త నడక)
[00:55.790]ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
[00:58.790]ఊరేగించిన ఈ లోకం
[01:00.720]తన బరువు తానే సరిగా
[01:02.630]మోయలేని ఓ మాలోకం
[01:06.680](ఇన్నాళ్లు గాలిలోనే)
[01:08.550](తేలియాడే చిట్టి అడుగా)
[01:10.850](ఇకనైనా నేల తాకి)
[01:12.900](నేర్చుకోవే కొత్త నడక)
[01:39.890]శిలలాంటి నిన్ను ఇలా
[01:42.420]శిల్పంగా మలిచింది
[01:44.380]ఆ నవ్వులో చురకలే
[01:48.850]నీ సొంత కలలాగా
[01:50.920]నీ కంట నిలిచింది
[01:53.310]ఆ దివ్వెలో మెరుపులే
[01:57.520]అచ్చంగా తనలా ఉందా
[01:59.490]అద్దం చూపే నీ రూపం
[02:01.870]నీ సొంత చిరునామాలా
[02:03.650]కనిపిస్తోందా ఈ మలుపు
[02:07.740](ఇన్నాళ్లు గాలిలోనే)
[02:09.509](తేలియాడే చిట్టి అడుగా)
[02:11.650](ఇకనైనా నేల తాకి)
[02:14.100](నేర్చుకోవే కొత్త నడక)
[02:41.380]ఎన్నెన్ని జన్మాలైనా తెగిపోని
[02:44.260]బంధం ఏదో
[02:45.680]ఎదురైంది నీ దారిలో
[02:50.140]మాటలకు అందని భావం
[02:52.280]మనసెలా గుర్తిస్తుందో
[02:54.320]తెలిసింది ఆ చెలిమితో
[02:58.650]ఇంకెవరి కళ్లో చూసే
[03:00.460]కలవే నువ్వు ఇన్నాళ్లు
[03:03.610]ఎంత బాగుందో చూడు
[03:04.950]నీ తొలి వేకువ ఈనాడు
[03:08.450](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:10.530](తేలియాడే చిట్టి అడుగా)
[03:13.180](ఇకనైనా నేల తాకి)
[03:15.340](నేర్చుకోవే కొత్త నడక)
[03:17.490]అరెరే ఎవ్వరూ ఏం
[03:19.020]చెప్పలేదా ఒక్కసారి
[03:21.640](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:23.579](తేలియాడే చిట్టి అడుగా)
[03:25.950]సరిలే ఇపుడైనా
[03:27.730]తెలిసిందిగా తొలిసారి
[03:30.430](ఇకనైనా నేల తాకి)
[03:32.680](నేర్చుకోవే కొత్త నడక)
[03:35.250]ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
[03:37.550]ఊరేగించిన ఈ లోకం
[03:40.270]తన బరువు తానే సరిగా
[03:41.820]మోయలేని ఓ మాలోకం
[03:46.110](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:47.910](తేలియాడే చిట్టి అడుగా)
[03:49.840](ఇకనైనా నేల తాకి)
[03:52.260](నేర్చుకోవే కొత్త నడక)
[03:54.520](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:56.220](తేలియాడే చిట్టి అడుగా)
[03:58.630](ఇకనైనా నేల తాకి)
[04:00.710](నేర్చుకోవే కొత్త నడక)
[04:03.670]ఓ సోనియే హే హే ఏ ఏ
[00:38.010]అరెరే ఎవ్వరూ ఏం
[00:39.580]చెప్పలేదా ఒక్కసారి
[00:42.550](ఇన్నాళ్లు గాలిలోనే)
[00:44.610](తేలియాడే చిట్టి అడుగా)
[00:46.730]సరిలే ఇపుడైనా
[00:48.310]తెలిసిందిగా తొలిసారి
[00:50.970](ఇకనైనా నేల తాకి)
[00:53.190](నేర్చుకోవే కొత్త నడక)
[00:55.790]ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
[00:58.790]ఊరేగించిన ఈ లోకం
[01:00.720]తన బరువు తానే సరిగా
[01:02.630]మోయలేని ఓ మాలోకం
[01:06.680](ఇన్నాళ్లు గాలిలోనే)
[01:08.550](తేలియాడే చిట్టి అడుగా)
[01:10.850](ఇకనైనా నేల తాకి)
[01:12.900](నేర్చుకోవే కొత్త నడక)
[01:39.890]శిలలాంటి నిన్ను ఇలా
[01:42.420]శిల్పంగా మలిచింది
[01:44.380]ఆ నవ్వులో చురకలే
[01:48.850]నీ సొంత కలలాగా
[01:50.920]నీ కంట నిలిచింది
[01:53.310]ఆ దివ్వెలో మెరుపులే
[01:57.520]అచ్చంగా తనలా ఉందా
[01:59.490]అద్దం చూపే నీ రూపం
[02:01.870]నీ సొంత చిరునామాలా
[02:03.650]కనిపిస్తోందా ఈ మలుపు
[02:07.740](ఇన్నాళ్లు గాలిలోనే)
[02:09.509](తేలియాడే చిట్టి అడుగా)
[02:11.650](ఇకనైనా నేల తాకి)
[02:14.100](నేర్చుకోవే కొత్త నడక)
[02:41.380]ఎన్నెన్ని జన్మాలైనా తెగిపోని
[02:44.260]బంధం ఏదో
[02:45.680]ఎదురైంది నీ దారిలో
[02:50.140]మాటలకు అందని భావం
[02:52.280]మనసెలా గుర్తిస్తుందో
[02:54.320]తెలిసింది ఆ చెలిమితో
[02:58.650]ఇంకెవరి కళ్లో చూసే
[03:00.460]కలవే నువ్వు ఇన్నాళ్లు
[03:03.610]ఎంత బాగుందో చూడు
[03:04.950]నీ తొలి వేకువ ఈనాడు
[03:08.450](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:10.530](తేలియాడే చిట్టి అడుగా)
[03:13.180](ఇకనైనా నేల తాకి)
[03:15.340](నేర్చుకోవే కొత్త నడక)
[03:17.490]అరెరే ఎవ్వరూ ఏం
[03:19.020]చెప్పలేదా ఒక్కసారి
[03:21.640](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:23.579](తేలియాడే చిట్టి అడుగా)
[03:25.950]సరిలే ఇపుడైనా
[03:27.730]తెలిసిందిగా తొలిసారి
[03:30.430](ఇకనైనా నేల తాకి)
[03:32.680](నేర్చుకోవే కొత్త నడక)
[03:35.250]ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
[03:37.550]ఊరేగించిన ఈ లోకం
[03:40.270]తన బరువు తానే సరిగా
[03:41.820]మోయలేని ఓ మాలోకం
[03:46.110](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:47.910](తేలియాడే చిట్టి అడుగా)
[03:49.840](ఇకనైనా నేల తాకి)
[03:52.260](నేర్చుకోవే కొత్త నడక)
[03:54.520](ఇన్నాళ్లు గాలిలోనే)
[03:56.220](తేలియాడే చిట్టి అడుగా)
[03:58.630](ఇకనైనా నేల తాకి)
[04:00.710](నేర్చుకోవే కొత్త నడక)
[04:03.670]ఓ సోనియే హే హే ఏ ఏ