Manasu Padi
🎵 5369 characters
⏱️ 7:45 duration
🆔 ID: 17111307
📜 Lyrics
మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నా గుండెలే ఆట స్థలముగా
ఎగిరెగిరి ఆటలు ఆడిన
చిన్నారివి నీవే తల్లి
కళ్యాణవేళ ముస్తాబయ్యి
పెళ్ళికొడుకుతో ముచ్చటలాడి
ఆనందమే జీవితమంటూ సాగు
గోరింటతో ముగ్గులు పెట్టి
మణికట్టుకి గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
గోరింటతో ముగ్గులు పెట్టి
మణికట్టుకి గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
నీ వరుడు రేపు వేంచేస్తాడు
తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్ళి వేదికను నే వెయ్య
ఆ వరుడు చేయి నీ కందియ్య
నీ తండ్రి మది ఉయ్యాలలు ఊగా
ఆ మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోన పెదవి మెదలలేదు
మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోన పెదవి మెదలలేదు
ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను
ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతో
నా కనుల నిండుగా నీ రూపం
నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నా కనుల నిండుగా నీ రూపం
నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నీ ఆనందమే నా సంతోషం
నా ప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం
మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి
కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి
విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి
హంసలాగ వేదిక కొచ్చే
చంద్రబింబ వదనం
మేళతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు
(మేళతాళం మ్రోగగా వధువునకు)
(తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు)
ఈ పేద హృదయమే దీవించ
పూలజల్లే కురియూ వర్ధిల్లు కలకాలం
మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
గోరింటతో ముగ్గులు పెట్టి
మణికట్టుకి గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
గోరింటతో ముగ్గులు పెట్టి
మణికట్టుకి గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నా గుండెలే ఆట స్థలముగా
ఎగిరెగిరి ఆటలు ఆడిన
చిన్నారివి నీవే తల్లి
కళ్యాణవేళ ముస్తాబయ్యి
పెళ్ళికొడుకుతో ముచ్చటలాడి
ఆనందమే జీవితమంటూ సాగు
గోరింటతో ముగ్గులు పెట్టి
మణికట్టుకి గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
గోరింటతో ముగ్గులు పెట్టి
మణికట్టుకి గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
నీ వరుడు రేపు వేంచేస్తాడు
తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్ళి వేదికను నే వెయ్య
ఆ వరుడు చేయి నీ కందియ్య
నీ తండ్రి మది ఉయ్యాలలు ఊగా
ఆ మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోన పెదవి మెదలలేదు
మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోన పెదవి మెదలలేదు
ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను
ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతో
నా కనుల నిండుగా నీ రూపం
నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నా కనుల నిండుగా నీ రూపం
నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నీ ఆనందమే నా సంతోషం
నా ప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం
మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి
కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి
విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి
హంసలాగ వేదిక కొచ్చే
చంద్రబింబ వదనం
మేళతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు
(మేళతాళం మ్రోగగా వధువునకు)
(తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు)
ఈ పేద హృదయమే దీవించ
పూలజల్లే కురియూ వర్ధిల్లు కలకాలం
మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
గోరింటతో ముగ్గులు పెట్టి
మణికట్టుకి గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
గోరింటతో ముగ్గులు పెట్టి
మణికట్టుకి గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
⏱️ Synced Lyrics
[00:40.05] మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
[00:48.16] మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
[00:52.77] నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
[00:57.46] నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
[01:02.77] మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
[01:07.23] నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
[01:12.09] నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
[01:16.64] నా గుండెలే ఆట స్థలముగా
[01:18.66] ఎగిరెగిరి ఆటలు ఆడిన
[01:21.05] చిన్నారివి నీవే తల్లి
[01:25.49] కళ్యాణవేళ ముస్తాబయ్యి
[01:28.33] పెళ్ళికొడుకుతో ముచ్చటలాడి
[01:30.93] ఆనందమే జీవితమంటూ సాగు
[01:33.95] గోరింటతో ముగ్గులు పెట్టి
[01:38.00] మణికట్టుకి గాజులు తొడిగి
[01:40.08] ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
[01:45.07] గోరింటతో ముగ్గులు పెట్టి
[01:47.52] మణికట్టుకి గాజులు తొడిగి
[01:49.94] ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
[01:54.53] నీ వరుడు రేపు వేంచేస్తాడు
[01:57.51] తన ప్రేమ నీకు పంచిస్తాడు
[02:04.30] నీ పెళ్ళి వేదికను నే వెయ్య
[02:06.92] ఆ వరుడు చేయి నీ కందియ్య
[02:09.33] నీ తండ్రి మది ఉయ్యాలలు ఊగా
[02:16.19]
[02:56.67] ఆ మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
[03:03.26] చెప్పబోవునంతలోన పెదవి మెదలలేదు
[03:20.43] మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
[03:25.12] చెప్పబోవునంతలోన పెదవి మెదలలేదు
[03:30.19] ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను
[03:34.69] ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతో
[03:38.80] నా కనుల నిండుగా నీ రూపం
[03:41.84] నిను తలుచుకొనడమే నా ధ్యేయం
[03:46.27] నా కనుల నిండుగా నీ రూపం
[03:48.96] నిను తలుచుకొనడమే నా ధ్యేయం
[03:53.99] నీ ఆనందమే నా సంతోషం
[03:56.32] నా ప్రేమే ధన్యం
[04:00.29] కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం
[04:13.19] మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
[04:18.57] నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
[04:23.53] నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
[04:28.23] మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
[04:33.04] నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
[04:37.87] నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
[04:43.07]
[05:40.95] కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
[05:45.80] కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి
[05:52.78] కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
[05:57.83] కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి
[06:02.36] విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి
[06:07.50] హంసలాగ వేదిక కొచ్చే
[06:10.07] చంద్రబింబ వదనం
[06:11.68] మేళతాళం మ్రోగగా వధువునకు
[06:14.11] తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు
[06:24.58] (మేళతాళం మ్రోగగా వధువునకు)
[06:27.60] (తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు)
[06:30.35] ఈ పేద హృదయమే దీవించ
[06:32.24] పూలజల్లే కురియూ వర్ధిల్లు కలకాలం
[06:44.07]
[06:51.35] మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
[06:56.48] నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
[07:00.77] నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
[07:06.04] మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
[07:10.58] నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
[07:15.57] నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
[07:19.79] గోరింటతో ముగ్గులు పెట్టి
[07:21.64] మణికట్టుకి గాజులు తొడిగి
[07:24.23] ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
[07:29.59] గోరింటతో ముగ్గులు పెట్టి
[07:31.96] మణికట్టుకి గాజులు తొడిగి
[07:34.02] ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
[07:39.07]