Kasthuri Tilakam
🎵 4244 characters
⏱️ 6:07 duration
🆔 ID: 17215942
📜 Lyrics
కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్ధలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం
వేణు గాన సమ్మోహనం
వేలిమీద గోవర్ధనం
వ్రేపల్లే మా నందనం ఓ ఓ
వేనోళ్ళ నీ కీర్తనం
ఆషాడ మేఘాలొచ్చి ఆనందాల జల్లే కురిసే ఆలారే
వేణు గాన సమ్మోహనం వేలిమీద గోవర్ధనం వ్రేపల్లే మా నందనం వేనోళ్ళ నీ కీర్తనం
పాలచట్టి నెత్తినెట్టి అమ్మబోతే కిట్టయ్యా ఏలుపెట్టి ఎంగిలి చేత్తడు ఎట్టాగమ్మో
ఇంకెట్టగమ్మొ
మాటుచూసి మడులోన మునగబోతే కిట్టయ్య సీరలు గుంజి సక్కగోతడు ఎట్టగమ్మా
ఇంకెట్టగమ్మొ
ఏరె కోక నీరే రైక అంటాడమ్మొ
అట్తాగని అంటాముట్టనట్టు వుందామంటే
మురిపాలు పొంగిస్తే పాలెందుకంటాడు ఓలమ్మొ
పాలెందుకంటాడు ఓలమ్మొ
సిగ్గొచ్చి చుట్టేస్తే చీరెందుకంటాడు ఓలమ్మొ
ఓలమ్మొ
బుటుకు బుటుకు బుగ్గ గిల్లి పోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు
బుటుకు బుటుకు బుగ్గ గిల్లి పోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు
వయసు పచ్చి తాకినట్టు_ మనసు గిచ్చి పోయినట్టు
ఆలారే ఆలారే ఆనందబాల అందాల కిట్టయ్యతో పంతాల హేళ
ఆలారే ఆలారే ఆనందబాల అందాల కిట్టయ్యతో పంతాల హేళ
ఆలారే
వేణు గాన సమ్మోహనం
వేణు గాన సమ్మోహనం
వేలిమీద గోవర్ధనం
వేలిమీద గోవర్ధనం
వ్రేపల్లే మా నందనం
వ్రేపల్లే మా నందనం
వేనోళ్ళ నీ కీర్తనం
వేనోళ్ళ నీ కీర్తనం
కృష్ణా ముకుందా మురారీ
నంద యశోదానందనునకు నవమదన దేవునకు గోబ్బిళ్ళో
చందన చర్చిత నీలదేహ గగనాల సొగసుకు గొబ్బిళ్ళో
ఉసురుగాలులను
వెదురుపాటలుగా అ అ అ
ఉసురుగాలులను వెదురుపాటలుగా
పలుకు వేణువుకు గొబ్బిళ్ళో
ఏటిమీద ఎన్నెల్లో ఎన్నెలంటి కన్నుల్లో
కన్నెగంటి సన్నల్లో సన్నజాజి గిన్నెల్లో
వేదమంతా వెన్నలాగా కరిగే వేళ్ల్లో
వేదమంతా వెన్నలాగా కరిగే వేళ్ల్లో
ఏ గీత బోధిస్తావో ఎవ్వరి గీత మారుస్తావో నందారే

⏱️ Synced Lyrics
[00:02.53] కస్తూరీ తిలకం లలాట ఫలకే
[00:14.27] వక్షస్ధలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం
[00:38.52] వేణు గాన సమ్మోహనం
[00:42.26] వేలిమీద గోవర్ధనం
[00:45.80] వ్రేపల్లే మా నందనం ఓ ఓ
[00:49.87] వేనోళ్ళ నీ కీర్తనం
[00:52.93] ఆషాడ మేఘాలొచ్చి ఆనందాల జల్లే కురిసే ఆలారే
[00:59.15]
[01:07.26] వేణు గాన సమ్మోహనం వేలిమీద గోవర్ధనం వ్రేపల్లే మా నందనం వేనోళ్ళ నీ కీర్తనం
[01:21.54]
[01:56.86] పాలచట్టి నెత్తినెట్టి అమ్మబోతే కిట్టయ్యా ఏలుపెట్టి ఎంగిలి చేత్తడు ఎట్టాగమ్మో
[02:05.01] ఇంకెట్టగమ్మొ
[02:08.89] మాటుచూసి మడులోన మునగబోతే కిట్టయ్య సీరలు గుంజి సక్కగోతడు ఎట్టగమ్మా
[02:17.33] ఇంకెట్టగమ్మొ
[02:21.02] ఏరె కోక నీరే రైక అంటాడమ్మొ
[02:28.37] అట్తాగని అంటాముట్టనట్టు వుందామంటే
[02:33.55]
[02:38.62] మురిపాలు పొంగిస్తే పాలెందుకంటాడు ఓలమ్మొ
[02:44.13] పాలెందుకంటాడు ఓలమ్మొ
[02:47.44] సిగ్గొచ్చి చుట్టేస్తే చీరెందుకంటాడు ఓలమ్మొ
[02:52.73] ఓలమ్మొ
[02:54.99] బుటుకు బుటుకు బుగ్గ గిల్లి పోయినట్టు
[02:58.19] సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు
[03:01.79] బుటుకు బుటుకు బుగ్గ గిల్లి పోయినట్టు
[03:05.26] సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు
[03:09.16] వయసు పచ్చి తాకినట్టు_ మనసు గిచ్చి పోయినట్టు
[03:16.03] ఆలారే ఆలారే ఆనందబాల అందాల కిట్టయ్యతో పంతాల హేళ
[03:22.74] ఆలారే ఆలారే ఆనందబాల అందాల కిట్టయ్యతో పంతాల హేళ
[03:30.04] ఆలారే
[03:33.42] వేణు గాన సమ్మోహనం
[03:35.57] వేణు గాన సమ్మోహనం
[03:36.78] వేలిమీద గోవర్ధనం
[03:38.50] వేలిమీద గోవర్ధనం
[03:40.24] వ్రేపల్లే మా నందనం
[03:42.20] వ్రేపల్లే మా నందనం
[03:43.77] వేనోళ్ళ నీ కీర్తనం
[03:45.86] వేనోళ్ళ నీ కీర్తనం
[03:50.27] కృష్ణా ముకుందా మురారీ
[04:05.62]
[04:25.17] నంద యశోదానందనునకు నవమదన దేవునకు గోబ్బిళ్ళో
[04:31.63] చందన చర్చిత నీలదేహ గగనాల సొగసుకు గొబ్బిళ్ళో
[04:38.80] ఉసురుగాలులను
[04:42.33] వెదురుపాటలుగా అ అ అ
[04:47.26]
[04:49.30] ఉసురుగాలులను వెదురుపాటలుగా
[04:53.12] పలుకు వేణువుకు గొబ్బిళ్ళో
[04:57.71]
[05:07.63] ఏటిమీద ఎన్నెల్లో ఎన్నెలంటి కన్నుల్లో
[05:14.44] కన్నెగంటి సన్నల్లో సన్నజాజి గిన్నెల్లో
[05:21.44] వేదమంతా వెన్నలాగా కరిగే వేళ్ల్లో
[05:28.41] వేదమంతా వెన్నలాగా కరిగే వేళ్ల్లో
[05:35.16] ఏ గీత బోధిస్తావో ఎవ్వరి గీత మారుస్తావో నందారే
[05:42.18] వేణు గాన సమ్మోహనం
[05:45.86] వేలిమీద గోవర్ధనం
[05:49.19] వ్రేపల్లే మా నందనం
[05:52.77] వేనోళ్ళ నీ కీర్తనం
[05:56.45] ఆషాడ మేఘాలొచ్చి ఆనందాల జల్లే కురిసే ఆలారే
[05:57.76]