Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Manasu Maree

👤 Amit Trivedi, Shashaa Tirupati, Yazin Nizar 🎼 V ⏱️ 4:28
🎵 2302 characters
⏱️ 4:28 duration
🆔 ID: 1832624

📜 Lyrics

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళి వినాలి కౌగిలి
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల

హో' అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా
హా' బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా
పూలనావ గాలితోవ హైలోహైలెసో
హో' చేరనీవా చేయనీవా సేవలేవేవో
ఓ' మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
హో' వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల

మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది
మనువుతో మొదలయే మరోజన్మాన్నై పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో
హో' నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
హో' వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళి వినాలి కౌగిలి

⏱️ Synced Lyrics

[00:24.32] మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
[00:28.33] ఏమో ఈ వేళ
[00:32.32] వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
[00:36.14] నీదే ఈ లీల
[00:39.88] అంతగా కవ్విస్తావేం గిల్లి
[00:43.40] అందుకే బంధించెయ్ నన్నల్లి
[00:47.08] కిలాడి కోమలి గులేబకావళి
[00:55.19] సుఖాల జావళి వినాలి కౌగిలి
[01:04.25] మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
[01:08.25] ఏమో ఈ వేళ
[01:12.40] వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
[01:16.25] నీదే ఈ లీల
[01:41.82] హో' అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా
[01:50.30] హా' బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా
[01:57.75] పూలనావ గాలితోవ హైలోహైలెసో
[02:05.03] హో' చేరనీవా చేయనీవా సేవలేవేవో
[02:14.13] ఓ' మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
[02:18.35] ఏమో ఈ వేళ
[02:22.19] హో' వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
[02:26.14] నీదే ఈ లీల
[02:52.18] మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది
[03:00.35] మనువుతో మొదలయే మరోజన్మాన్నై పుట్టే వరమిది
[03:07.65] నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో
[03:15.59] హో' నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో
[03:24.70] మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
[03:28.16] ఏమో ఈ వేళ
[03:32.44] హో' వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
[03:35.92] నీదే ఈ లీల
[03:39.63] అంతగా కవ్విస్తావేం గిల్లి
[03:43.77] అందుకే బంధించెయ్ నన్నల్లి
[03:47.35] కిలాడి కోమలి గులేబకావళి
[03:55.15] సుఖాల జావళి వినాలి కౌగిలి
[04:04.11]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings