Avunu Nijam
🎵 2572 characters
⏱️ 5:04 duration
🆔 ID: 19627504
📜 Lyrics
అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
తెలుసుకదా అహ అ అ
తెలిసిందే అడగాలా
అడగందే అనవేలా
చెవిలో ఇలా చెబితే చాలా
అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
కసిరేస్తున్నా మనసుకు వినపడదో ఏమో
విసిరేస్తున్నా నినువిడి వెనకకి రాదేమో
నిదరోతున్నా ఎదురై కనపడతావేమో
కదలాలన్న కుదరని మెలి పెడతావేమో
అంతగా కంట చూడనని
మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని
ముందుకొస్తే ముప్పేమో
మన సలహా మది వినదుకదా
తెలుసుకదా అహ అ అ ఆ
తెలిసే ఇలా చెలరేగాలా
అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా
ఎద ఏమందో వినమని తరుముకురాలేనా
తప్పుకో కళ్లు మూసుకొని
తుళ్ళి రాకే నా వెంటా
ఒప్పుకో నిన్ను నమ్మమని
అల్లుకుంటా నీ జంట
నడపదుగా నిను నది వరద
తెలుసుకదా అహ అ అ
తెలిసే ఇలా ముంచెయ్యాలా
అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
తెలుసుకదా అహ అ అ
తెలిసిందే అడగాలా
అడగందే అనవేలా
చెవిలో ఇలా చెబితే చాలా
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
తెలుసుకదా అహ అ అ
తెలిసిందే అడగాలా
అడగందే అనవేలా
చెవిలో ఇలా చెబితే చాలా
అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
కసిరేస్తున్నా మనసుకు వినపడదో ఏమో
విసిరేస్తున్నా నినువిడి వెనకకి రాదేమో
నిదరోతున్నా ఎదురై కనపడతావేమో
కదలాలన్న కుదరని మెలి పెడతావేమో
అంతగా కంట చూడనని
మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని
ముందుకొస్తే ముప్పేమో
మన సలహా మది వినదుకదా
తెలుసుకదా అహ అ అ ఆ
తెలిసే ఇలా చెలరేగాలా
అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా
ఎద ఏమందో వినమని తరుముకురాలేనా
తప్పుకో కళ్లు మూసుకొని
తుళ్ళి రాకే నా వెంటా
ఒప్పుకో నిన్ను నమ్మమని
అల్లుకుంటా నీ జంట
నడపదుగా నిను నది వరద
తెలుసుకదా అహ అ అ
తెలిసే ఇలా ముంచెయ్యాలా
అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
తెలుసుకదా అహ అ అ
తెలిసిందే అడగాలా
అడగందే అనవేలా
చెవిలో ఇలా చెబితే చాలా
⏱️ Synced Lyrics
[00:46.87] అవును నిజం నువ్వంటే నాకిష్టం
[00:50.67] ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
[00:54.95] చలి పరదా ఇక నిలవదుగా
[00:59.56] తెలుసుకదా అహ అ అ
[01:03.66] తెలిసిందే అడగాలా
[01:07.85] అడగందే అనవేలా
[01:11.87] చెవిలో ఇలా చెబితే చాలా
[01:20.12] అవును నిజం నువ్వంటే నాకిష్టం
[01:24.09] ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
[01:28.59]
[02:01.83] కసిరేస్తున్నా మనసుకు వినపడదో ఏమో
[02:06.05] విసిరేస్తున్నా నినువిడి వెనకకి రాదేమో
[02:10.15] నిదరోతున్నా ఎదురై కనపడతావేమో
[02:14.48] కదలాలన్న కుదరని మెలి పెడతావేమో
[02:18.53] అంతగా కంట చూడనని
[02:21.93] మొండికేస్తే తప్పేమో
[02:24.74] ఒంటిగా ఉండనీయనని
[02:28.10] ముందుకొస్తే ముప్పేమో
[02:31.08] మన సలహా మది వినదుకదా
[02:35.37] తెలుసుకదా అహ అ అ ఆ
[02:39.52] తెలిసే ఇలా చెలరేగాలా
[02:47.53] అవును నిజం నువ్వంటే నాకిష్టం
[02:52.12] ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
[02:56.18]
[03:46.01] సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
[03:50.49] జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
[03:54.61] ఎదరేముందో తమరిని వివరములడిగానా
[03:58.63] ఎద ఏమందో వినమని తరుముకురాలేనా
[04:02.97] తప్పుకో కళ్లు మూసుకొని
[04:06.15] తుళ్ళి రాకే నా వెంటా
[04:09.22] ఒప్పుకో నిన్ను నమ్మమని
[04:12.32] అల్లుకుంటా నీ జంట
[04:15.58] నడపదుగా నిను నది వరద
[04:19.79] తెలుసుకదా అహ అ అ
[04:23.80] తెలిసే ఇలా ముంచెయ్యాలా
[04:31.93] అవును నిజం నువ్వంటే నాకిష్టం
[04:36.36] ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
[04:40.26] చలి పరదా ఇక నిలవదుగా
[04:44.69] తెలుసుకదా అహ అ అ
[04:48.72] తెలిసిందే అడగాలా
[04:52.98] అడగందే అనవేలా
[04:57.19] చెవిలో ఇలా చెబితే చాలా
[05:02.97]
[00:50.67] ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
[00:54.95] చలి పరదా ఇక నిలవదుగా
[00:59.56] తెలుసుకదా అహ అ అ
[01:03.66] తెలిసిందే అడగాలా
[01:07.85] అడగందే అనవేలా
[01:11.87] చెవిలో ఇలా చెబితే చాలా
[01:20.12] అవును నిజం నువ్వంటే నాకిష్టం
[01:24.09] ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
[01:28.59]
[02:01.83] కసిరేస్తున్నా మనసుకు వినపడదో ఏమో
[02:06.05] విసిరేస్తున్నా నినువిడి వెనకకి రాదేమో
[02:10.15] నిదరోతున్నా ఎదురై కనపడతావేమో
[02:14.48] కదలాలన్న కుదరని మెలి పెడతావేమో
[02:18.53] అంతగా కంట చూడనని
[02:21.93] మొండికేస్తే తప్పేమో
[02:24.74] ఒంటిగా ఉండనీయనని
[02:28.10] ముందుకొస్తే ముప్పేమో
[02:31.08] మన సలహా మది వినదుకదా
[02:35.37] తెలుసుకదా అహ అ అ ఆ
[02:39.52] తెలిసే ఇలా చెలరేగాలా
[02:47.53] అవును నిజం నువ్వంటే నాకిష్టం
[02:52.12] ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
[02:56.18]
[03:46.01] సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
[03:50.49] జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
[03:54.61] ఎదరేముందో తమరిని వివరములడిగానా
[03:58.63] ఎద ఏమందో వినమని తరుముకురాలేనా
[04:02.97] తప్పుకో కళ్లు మూసుకొని
[04:06.15] తుళ్ళి రాకే నా వెంటా
[04:09.22] ఒప్పుకో నిన్ను నమ్మమని
[04:12.32] అల్లుకుంటా నీ జంట
[04:15.58] నడపదుగా నిను నది వరద
[04:19.79] తెలుసుకదా అహ అ అ
[04:23.80] తెలిసే ఇలా ముంచెయ్యాలా
[04:31.93] అవును నిజం నువ్వంటే నాకిష్టం
[04:36.36] ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
[04:40.26] చలి పరదా ఇక నిలవదుగా
[04:44.69] తెలుసుకదా అహ అ అ
[04:48.72] తెలిసిందే అడగాలా
[04:52.98] అడగందే అనవేలా
[04:57.19] చెవిలో ఇలా చెబితే చాలా
[05:02.97]