Thu He Rey
🎵 2216 characters
⏱️ 4:02 duration
🆔 ID: 20068995
📜 Lyrics
ఓ తూ హి రేయ్ తూ హి రేయ్
తూ హి రేయ్ ఓ నా హసీనా నీవెంటే రానా
నే నీవై పోనా ప్రతి అణువు లోన
ఎందాక అయినా అందాకా రానా
కురిసే కవ్వింతల్లోన తడిసింది నేనా
వెలిగెనా ఈ చెంత నీకోసమేనా
తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
తూ హి రేయ్ మేరీ జానా
ఓఓఓ తూ హి రేయ్ మేరీ జానా
ఓ జానే జా జానే జా ఓ జానే జా
జానే జా తూ హి రేయ్ మేరీ జానా
ఓఓఓ తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
ఓ నీతో చెలిమె పెరిగి అది చనువుగా మారిందో
కథలో తెలియని మల్పె ఉందొ ఏమో
నన్నే పిలిచావు నువ్వే కలిసావు మాయ చేసావులే
ఇదే రకం లోకం కదా ముఖ ముఖి తెలియక
తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
తూ హి రేయ్ మేరీ జానా ఓ నా హసీనా
నీవెంటే రానా నే నీవై పోనా
ప్రతి అణువు లోన ఎందాక అయినా అందాకా రానా
తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
ఓ ఎదో రోజు ఎదురై కలవాలని
మైకంలో అదుపే తప్పిన మనసేమందో
నీతో వదిలేస్తే ఇంకా చేరా
నీ చెంత కొత్త తుళ్లింతనయ్ రాసిందిలే
నాతో ఇలా నువ్వేలే నా వెన్నెల ఓఓఓ
తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
ఓ తూ హి రేయ్ తూ హి రేయ్ తూ హి రేయ్
తూ హి రేయ్ ఓ నా హసీనా నీవెంటే రానా
నే నీవై పోనా ప్రతి అణువు లోన
ఎందాక అయినా అందాకా రానా
కురిసే కవ్వింతల్లోన తడిసింది నేనా
వెలిగెనా ఈ చెంత నీకోసమేనా
తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
తూ హి రేయ్ మేరీ జానా
ఓఓఓ తూ హి రేయ్ మేరీ జానా
ఓ జానే జా జానే జా ఓ జానే జా
జానే జా తూ హి రేయ్ మేరీ జానా
ఓఓఓ తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
ఓ నీతో చెలిమె పెరిగి అది చనువుగా మారిందో
కథలో తెలియని మల్పె ఉందొ ఏమో
నన్నే పిలిచావు నువ్వే కలిసావు మాయ చేసావులే
ఇదే రకం లోకం కదా ముఖ ముఖి తెలియక
తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
తూ హి రేయ్ మేరీ జానా ఓ నా హసీనా
నీవెంటే రానా నే నీవై పోనా
ప్రతి అణువు లోన ఎందాక అయినా అందాకా రానా
తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
ఓ ఎదో రోజు ఎదురై కలవాలని
మైకంలో అదుపే తప్పిన మనసేమందో
నీతో వదిలేస్తే ఇంకా చేరా
నీ చెంత కొత్త తుళ్లింతనయ్ రాసిందిలే
నాతో ఇలా నువ్వేలే నా వెన్నెల ఓఓఓ
తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ
ఓ తూ హి రేయ్ తూ హి రేయ్ తూ హి రేయ్