Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Doragari

👤 Vivek Sagar 🎼 Brochevarevarura (Original Motion Picture Soundtrack) ⏱️ 5:14
🎵 2711 characters
⏱️ 5:14 duration
🆔 ID: 21766481

📜 Lyrics

దొరగారి సొగసరి సిరి దోటలో
దొరసాని సిలకమ్మ ఉందిరో
గలబాల గడసరి పెడ మూకతో
సెలిమే అది జేసెరో
పొగమంచే పడే తడి పొడి ఏళల్లో
తలవంచేసిన సిటారు సేలో
సిగురించే సిరు సావాసాలే నిండెరో
కథకే ముడే పడెరో
ఓ సిలకా అలుపంటూ లేక వాగు వంక ఎనక పరుగిడాలే
కాదనక పైకెగరడమే అందాక నీ బెరుకే బేమే పడాలే
దొరగారి సొగసరి సిరి దోటలో
దొరసాని సిలకమ్మ ఉందిరో
గలబాల గడసరి పెడ మూకతో
సెలిమే అది జేసెరో

ఓహొ ఆహా గదుముతుంది సూడు
ఓహొ ఆహా గడబిడ గూడు
ఓహొ ఆహా కలబడింది తోడు
ఓహొ ఆహా కువకువలాడు
ఊరొక తీరు మీరొక తీరు
గందరగోళం సందడి మీరు
ఎహే ఏళపాళ దేనికంట ఎళాకోళం సేసుకుంటా
కొండాకోన దాటుకుంటా
ఎంచక్కా సాగిపో ఎంచక్కా సాగిపో
రేసుక్క నావలో నింగెక్కి తేలిపో

సన్నజాజి కులుకు సల్లగాలి సరుకు
సందమామ వరకు ఏదేమైనా సేరాలే
అల్లిబిల్లి పరుగు సాగేటంత వరకు
ఏగుసుక్క ఎలుగు నీ సెంతకే రావాలే
నీ తోటి తిరగాలంటూ మబ్బులే ఎంట పడిపోవా
నీ బుగ్గ నిమరాలంటూ సుక్కలే నేల దిగిరావా
ఎహే ఏళపాళ దేనికంట ఎళాకోళం సేసుకుంటా
కొండాకోన దాటుకుంటా
ఎంచక్కా సాగిపో ఎంచక్కా సాగిపో
రేసుక్క నావలో నింగెక్కి తేలిపో
ఓ సిలకా అలుపంటూ లేక వాగు వంక ఎనక పరుగిడాలే
కాదనక పైకెగరడమే అందాక నీలో బెరుకే బేమే పడాలే

⏱️ Synced Lyrics

[00:18.61] దొరగారి సొగసరి సిరి దోటలో
[00:23.06] దొరసాని సిలకమ్మ ఉందిరో
[00:27.58] గలబాల గడసరి పెడ మూకతో
[00:31.70] సెలిమే అది జేసెరో
[00:36.68] పొగమంచే పడే తడి పొడి ఏళల్లో
[00:40.90] తలవంచేసిన సిటారు సేలో
[00:45.54] సిగురించే సిరు సావాసాలే నిండెరో
[00:49.82] కథకే ముడే పడెరో
[00:54.21] ఓ సిలకా అలుపంటూ లేక వాగు వంక ఎనక పరుగిడాలే
[01:03.08] కాదనక పైకెగరడమే అందాక నీ బెరుకే బేమే పడాలే
[01:12.40] దొరగారి సొగసరి సిరి దోటలో
[01:17.06] దొరసాని సిలకమ్మ ఉందిరో
[01:21.46] గలబాల గడసరి పెడ మూకతో
[01:25.96] సెలిమే అది జేసెరో
[01:30.28]
[01:57.55] ఓహొ ఆహా గదుముతుంది సూడు
[02:02.29] ఓహొ ఆహా గడబిడ గూడు
[02:06.72] ఓహొ ఆహా కలబడింది తోడు
[02:11.03] ఓహొ ఆహా కువకువలాడు
[02:15.13] ఊరొక తీరు మీరొక తీరు
[02:19.59] గందరగోళం సందడి మీరు
[02:23.73] ఎహే ఏళపాళ దేనికంట ఎళాకోళం సేసుకుంటా
[02:28.81] కొండాకోన దాటుకుంటా
[02:31.12] ఎంచక్కా సాగిపో ఎంచక్కా సాగిపో
[02:35.23] రేసుక్క నావలో నింగెక్కి తేలిపో
[02:40.02]
[03:25.19] సన్నజాజి కులుకు సల్లగాలి సరుకు
[03:29.68] సందమామ వరకు ఏదేమైనా సేరాలే
[03:34.16] అల్లిబిల్లి పరుగు సాగేటంత వరకు
[03:38.80] ఏగుసుక్క ఎలుగు నీ సెంతకే రావాలే
[03:42.93] నీ తోటి తిరగాలంటూ మబ్బులే ఎంట పడిపోవా
[03:51.77] నీ బుగ్గ నిమరాలంటూ సుక్కలే నేల దిగిరావా
[04:00.57] ఎహే ఏళపాళ దేనికంట ఎళాకోళం సేసుకుంటా
[04:05.66] కొండాకోన దాటుకుంటా
[04:07.73] ఎంచక్కా సాగిపో ఎంచక్కా సాగిపో
[04:12.05] రేసుక్క నావలో నింగెక్కి తేలిపో
[04:16.65] ఓ సిలకా అలుపంటూ లేక వాగు వంక ఎనక పరుగిడాలే
[04:25.40] కాదనక పైకెగరడమే అందాక నీలో బెరుకే బేమే పడాలే
[05:11.17]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings