Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Mahanubhavudu

👤 M. M. Manasi feat. Geetha Madhuri 🎼 Mahanubhavudu (Original Motion Picture Soundtrack) - EP ⏱️ 4:25
🎵 1973 characters
⏱️ 4:25 duration
🆔 ID: 2220387

📜 Lyrics

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
అడగందే కాలైన కదలొద్దు అంటూనే
అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా

కనులను కడిగే కలగను వాడే
చినుకలనైనా వలగడుతాడే
అడుగుకు ముందే తుడుచును నేలే
కడిపితె కాలే పరుచును పూలే
ముసుగేసే ముత్యానివో
మరకుంటే మారేడు మునుపూస బారేడు
మచ్చసలే లేనోడు చందురుడే మావాడు

ఎదురుగ ఉన్నా ఎగబడి పోడే
ఎడముగ ఉండే ఎదసడి వీడే
కుదరదు అన్నా కుదురుగ ఉండే
కలబడు తున్నా కదలడు చూడే
అరుదైన అబ్బాయిరో
పెదవైన తాకిందో తెగ సిగ్గు అద్దేడు
కురులైనా ఆరేడు చెదిరేను సర్దేడు

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా

సాహిత్యం:: మహానుభావుడు: యస్.యస్.థమన్: యమ్.యమ్.మానసి, గీతమాధురి

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings