Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ne Ne Nani Ne

👤 Deepu, M.M.Keeravaani & G Sahithi 🎼 Eega (Original Motion Picture Soundtrack) ⏱️ 4:12
🎵 1778 characters
⏱️ 4:12 duration
🆔 ID: 2220415

📜 Lyrics

నేనే నానీనే నే నీ నానీనే
పోనే పోనీనే నీడై ఉన్నానే
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ
కళ్లకు ఒత్తులు వెలిగించి
కలలకు రెక్కలు తొడిగించి
గాలిని తేలుతూ ఉంటున్నానే
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ

మాటల్లో ముత్యాలే దాచేసినా
చిరునవ్వు కాస్తైనా వొలికించవా
కోపం ఐనా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ

నా భాషలో రెండే వర్నాలనీ
నాకింక నీ పేరే జపమౌననీ
బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
కనబడినా ఓకె కనుమరుగౌతున్నా ఓకె
అరె అరె అరె అరే ఓ
అరె అరె అరె అరే ఓ

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings