Chittamma
🎵 2049 characters
⏱️ 4:53 duration
🆔 ID: 2263687
📜 Lyrics
పువ్వల్లె నా ప్రేమ తేనూరును
ఆ నింగి తేనెల్లు కురింపించును
చిట్టెమ్మా... చిట్టెమ్మా... కళ్ళలో ఏంటమ్మా...
ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
ఏ గాయం ఎంతైన అది మానిపోదా
చిట్టెమ్మా... చిట్టెమ్మా... కళ్ళలో ఏంటమ్మా...
నా దేహమంతా నీ ప్రేమతావే
కాలాలు ఏమార్చెలే
ఎడమైన ప్రేమ తాకింది మంటై
దూరాలు పెరిగేనులే
నదిలాంటి ప్రేమే పయనాలు ఆపి
ఓ ఎండమావైనదే
కలలన్నీ కరిగి చేజారగానే
కలతేమో బ్రతుకైనదే
చిట్టెమ్మా... చిట్టెమ్మా... కళ్ళలో ఏంటమ్మా...
ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
ఏ గాయం ఎంతైన అది మానిపోదా
ఏ తీగ వీణా పలికించకుండా
రాగాలు వినిపించదే
శిశిరాన వాడే చిగురాకులాగా
నా ప్రేమ మోడైనదే
ఏ జాలి లేని విధిరాత కూడా
చేసింది ఈ గాయమే
ముడి వేయకుండా ముగిసింది నాడే
ఈ ప్రేమ అధ్యాయమే

⏱️ Synced Lyrics
[00:11.70] పువ్వల్లె నా ప్రేమ తేనూరును
[00:17.29] ఆ నింగి తేనెల్లు కురింపించును
[00:23.16] చిట్టెమ్మా... చిట్టెమ్మా... కళ్ళలో ఏంటమ్మా...
[00:34.77] ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
[00:40.44] ఏ గాయం ఎంతైన అది మానిపోదా
[00:46.11] చిట్టెమ్మా... చిట్టెమ్మా... కళ్ళలో ఏంటమ్మా...
[00:57.74]
[01:32.37] నా దేహమంతా నీ ప్రేమతావే
[01:37.81] కాలాలు ఏమార్చెలే
[01:43.92] ఎడమైన ప్రేమ తాకింది మంటై
[01:49.24] దూరాలు పెరిగేనులే
[01:55.24] నదిలాంటి ప్రేమే పయనాలు ఆపి
[02:00.91] ఓ ఎండమావైనదే
[02:06.95] కలలన్నీ కరిగి చేజారగానే
[02:12.58] కలతేమో బ్రతుకైనదే
[02:18.34]
[02:29.94] చిట్టెమ్మా... చిట్టెమ్మా... కళ్ళలో ఏంటమ్మా...
[02:41.56] ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
[02:47.05] ఏ గాయం ఎంతైన అది మానిపోదా
[02:53.06]
[03:16.19] ఏ తీగ వీణా పలికించకుండా
[03:21.52] రాగాలు వినిపించదే
[03:27.26] శిశిరాన వాడే చిగురాకులాగా
[03:33.07] నా ప్రేమ మోడైనదే
[03:38.95] ఏ జాలి లేని విధిరాత కూడా
[03:44.76] చేసింది ఈ గాయమే
[03:50.70] ముడి వేయకుండా ముగిసింది నాడే
[03:56.07] ఈ ప్రేమ అధ్యాయమే
[04:02.13] చిట్టెమ్మా... చిట్టెమ్మా... కళ్ళలో ఏంటమ్మా...
[04:13.89]
[04:25.21] ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
[04:30.88] ఏ గాయం ఎంతైన అది మానిపోదా
[04:36.66] చిట్టెమ్మా... చిట్టెమ్మా... కళ్ళలో ఏంటమ్మా...
[04:48.62]