Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Comrade Anthem

👤 Vijay Deverakonda feat. Stony Psyko & M.C. Vickey 🎼 Dear Comrade ⏱️ 3:26
🎵 3628 characters
⏱️ 3:26 duration
🆔 ID: 2263701

📜 Lyrics

తెలుగు ప్రజలారా!
మౌనమింక చాలు పద
(You know who this is)
జాతి మతం మరచి పద
(Comrade దేవరకొండ)
ఎంత కాలం బానిసత్వం
(Let's go, let's go, let's go)
సొంత బలం తెలుసుకో
Yeah
Watch out
మౌనమింక చాలు పద
(పిడికిలెత్తు ఇక fight like a comrade)
జాతి మతం మరచి పద
(మంచిని పెంచగ be like a comrade)
ఎంత కాలం బానిసత్వం
(మన భావాలు మార్చగ వచ్చాడు comrade)
సొంత బలం తెలుసుకో
(అండగ ఉండగ వచ్చినాడు comrade)
చెప్పరా గురు, ఇది మన కాలం
Never gonna give up, సమరమే ప్రాణం
ఎరుపు మయం, మన కనులలో క్రోధం
ఎగసిపడే యువ కాకినాడ తీరం
ఉవ్వెత్తు కెరటాల ఉద్యమ బాట
గూండాల దందాకు బెదరము बेटा
మాతోటి తొడగొట్టి పడవద్దు పోటి
Students ఒకటైతే మీకేది safety
పోరాటమాగదు ఆరాటమాగదు
మార్పేమి తేకుండా మా కోపమణగదు
(इंक़लाब) నువ్వు వర్ధిల్లు వర్ధిల్లు
(Live like a comrade!)
(Comrade)

(Comrade)

భయము వదిలేస్తే
ఎవరడ్డుకున్నా, జయము నీదేలే
పాదము కదిలిస్తే
నువు చేరుతావు గగన శిఖరాలే
నువు "చెడును కనరాదు, చెడును వినరాదు" సూక్తి వల్లిస్తూ సాగితే సరిపోదు
లోకంలో ఏమి జరిగినా నాకేంటంటూ ఉండిపోరాదు
చూపు చచ్చి, మాట చచ్చి, చెవుడే వచ్చి శవం కారాదు
ఇష్టమైన దాని కోసం కష్టమైనా కలిసి పోరాడు
బతకడమొక హక్కురా
ఆ హక్కు కోసమై గళం విప్పరా
ఒడిదుడుకులు ముసిరినా
నువు ఎదురే నిలిచి కదం తొక్కరా
నీ జీవన సమరంలో
భుజం తట్టి నీ ధ్వజం పట్టి ఏ కష్టనష్టములు ఎదురైనా
నీ వెంటొచ్చేది Comrade ఒక్కడే

బతకకు భయపడి, Live like a comrade
ఎగసిన youth ఇది, చేయదిక tolerate
(Live like a comrade)
చెయ్ శక్తులన్నీ activate
(Live like a comrade)
అరె' అవ్వు నువ్వు motivate
(Live like a comrade)
నీ route మొత్తం separate
(Live like a comrade)
చెయ్ జీవితాన్ని liberate
మౌనమింక చాలు పద
(పిడికిలెత్తు ఇక fight like a comrade)
జాతి మతం మరచి పద
(మంచిని పెంచగ be like a comrade)
ఎంత కాలం బానిసత్వం
(మన భావాలు మార్చగ వచ్చాడు comrade)
సొంత బలం తెలుసుకో

⏱️ Synced Lyrics

[00:07.99] తెలుగు ప్రజలారా!
[00:11.77] మౌనమింక చాలు పద
[00:13.69] (You know who this is)
[00:15.14] జాతి మతం మరచి పద
[00:16.80] (Comrade దేవరకొండ)
[00:18.51] ఎంత కాలం బానిసత్వం
[00:20.29] (Let's go, let's go, let's go)
[00:22.11] సొంత బలం తెలుసుకో
[00:24.92] Yeah
[00:31.20] Watch out
[00:38.73] మౌనమింక చాలు పద
[00:40.85] (పిడికిలెత్తు ఇక fight like a comrade)
[00:42.50] జాతి మతం మరచి పద
[00:44.22] (మంచిని పెంచగ be like a comrade)
[00:45.92] ఎంత కాలం బానిసత్వం
[00:47.55] (మన భావాలు మార్చగ వచ్చాడు comrade)
[00:49.22] సొంత బలం తెలుసుకో
[00:50.86] (అండగ ఉండగ వచ్చినాడు comrade)
[00:52.60] చెప్పరా గురు, ఇది మన కాలం
[00:54.39] Never gonna give up, సమరమే ప్రాణం
[00:56.15] ఎరుపు మయం, మన కనులలో క్రోధం
[00:57.78] ఎగసిపడే యువ కాకినాడ తీరం
[00:59.49] ఉవ్వెత్తు కెరటాల ఉద్యమ బాట
[01:01.25] గూండాల దందాకు బెదరము बेटा
[01:03.04] మాతోటి తొడగొట్టి పడవద్దు పోటి
[01:04.64] Students ఒకటైతే మీకేది safety
[01:06.54] పోరాటమాగదు ఆరాటమాగదు
[01:07.84] మార్పేమి తేకుండా మా కోపమణగదు
[01:10.08] (इंक़लाब) నువ్వు వర్ధిల్లు వర్ధిల్లు
[01:11.54] (Live like a comrade!)
[01:19.21] (Comrade)
[01:26.28] (Comrade)
[01:47.93] భయము వదిలేస్తే
[01:50.32] ఎవరడ్డుకున్నా, జయము నీదేలే
[01:54.94] పాదము కదిలిస్తే
[01:57.06] నువు చేరుతావు గగన శిఖరాలే
[02:15.07] నువు "చెడును కనరాదు, చెడును వినరాదు" సూక్తి వల్లిస్తూ సాగితే సరిపోదు
[02:19.09] లోకంలో ఏమి జరిగినా నాకేంటంటూ ఉండిపోరాదు
[02:22.48] చూపు చచ్చి, మాట చచ్చి, చెవుడే వచ్చి శవం కారాదు
[02:25.63] ఇష్టమైన దాని కోసం కష్టమైనా కలిసి పోరాడు
[02:29.32] బతకడమొక హక్కురా
[02:30.98] ఆ హక్కు కోసమై గళం విప్పరా
[02:32.78] ఒడిదుడుకులు ముసిరినా
[02:34.10] నువు ఎదురే నిలిచి కదం తొక్కరా
[02:36.10] నీ జీవన సమరంలో
[02:37.87] భుజం తట్టి నీ ధ్వజం పట్టి ఏ కష్టనష్టములు ఎదురైనా
[02:41.03] నీ వెంటొచ్చేది Comrade ఒక్కడే
[02:47.97] బతకకు భయపడి, Live like a comrade
[02:54.92] ఎగసిన youth ఇది, చేయదిక tolerate
[02:57.95] (Live like a comrade)
[02:59.45] చెయ్ శక్తులన్నీ activate
[03:01.28] (Live like a comrade)
[03:02.77] అరె' అవ్వు నువ్వు motivate
[03:04.76] (Live like a comrade)
[03:06.37] నీ route మొత్తం separate
[03:08.16] (Live like a comrade)
[03:09.62] చెయ్ జీవితాన్ని liberate
[03:10.91] మౌనమింక చాలు పద
[03:12.75] (పిడికిలెత్తు ఇక fight like a comrade)
[03:14.34] జాతి మతం మరచి పద
[03:15.98] (మంచిని పెంచగ be like a comrade)
[03:17.75] ఎంత కాలం బానిసత్వం
[03:19.19] (మన భావాలు మార్చగ వచ్చాడు comrade)
[03:21.12] సొంత బలం తెలుసుకో
[03:22.78]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings