Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ela Ela

👤 Usha 🎼 Nuvvu Leka Nenu Lenu ⏱️ 4:03
🎵 2606 characters
⏱️ 4:03 duration
🆔 ID: 22848905

📜 Lyrics

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా
నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
ఏర్చి కూర్చి చూపనా

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపనా
రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా
చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా
నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా
తెలుపకనే తెలుపనా

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

కాలివేలు నేల మీద రాసి చూపనా
నా చీరకొంగు తోటి వేలు చుట్టి చెప్పనా
కూనలమ్మ పాటలో రాయబారబంపనా
గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా
నాలో ప్రాణం నీవనీ

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా
నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
ఏర్చి కూర్చి చూపనా

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

⏱️ Synced Lyrics

[00:25.37] ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
[00:29.57] ఎదలోని ప్రేమను మృదువైన మాటను
[00:34.63] ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
[00:39.11] ఎదలోని ప్రేమను మృదువైన మాటను
[00:44.44] గాలిలోన వేలితోటి రాసి చూపనా
[00:49.10] నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా
[00:53.82] వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
[00:58.73] ఏర్చి కూర్చి చూపనా
[01:03.55] ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
[01:08.05] ఎదలోని ప్రేమను మృదువైన మాటను
[01:13.42]
[01:41.82] రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపనా
[01:46.56] రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా
[01:51.98] చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా
[01:56.26] నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా
[02:01.09] తెలుపకనే తెలుపనా
[02:05.87] ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
[02:10.35] ఎదలోని ప్రేమను మృదువైన మాటను
[02:15.88]
[02:46.68] కాలివేలు నేల మీద రాసి చూపనా
[02:51.14] నా చీరకొంగు తోటి వేలు చుట్టి చెప్పనా
[02:56.22] కూనలమ్మ పాటలో రాయబారబంపనా
[03:00.92] గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా
[03:05.99] నాలో ప్రాణం నీవనీ
[03:10.67] ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
[03:15.34] ఎదలోని ప్రేమను మృదువైన మాటను
[03:20.36] ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
[03:24.66] ఎదలోని ప్రేమను మృదువైన మాటను
[03:29.95] గాలిలోన వేలితోటి రాసి చూపనా
[03:34.60] నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా
[03:39.46] వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
[03:44.12] ఏర్చి కూర్చి చూపనా
[03:49.18] ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
[03:53.54] ఎదలోని ప్రేమను మృదువైన మాటను
[03:58.38] ఎదలోని ప్రేమను మృదువైన మాటను
[04:08.51]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings