Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Pillaa Raa

👤 Anurag Kulkarni, Chaitan Bharadwaj 🎼 RX 100 ⏱️ 3:55
🎵 3612 characters
⏱️ 3:55 duration
🆔 ID: 23374497

📜 Lyrics

మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటిజల్లులా
గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా
అందమైన ఆశతీరక కాల్చుతోంది కొంటెకోరిక
ప్రేమపిచ్చి పెంచడానికా? చంపడానికా?

కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే
జాలిలేని రాక్షసివే, గుండెలోని నా కసివే
చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే, సరసకు చెలి చెలి రా

ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా
నువ్వే కనబడవా కళ్ళారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎదసడివే అన్నాగా

ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా
నువ్వే కనబడవా కళ్ళారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎదసడివే

మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటిజల్లులా
గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా
అందమైన ఆశతీరక కాల్చుతోంది కొంటెకోరిక
ప్రేమపిచ్చి పెంచడానికా? చంపడానికా?

చిన్నదానా! ఓసి అందాల మైనా!
మాయగ మనసు జారి పడిపోయెనే
తపనతో నీవెంటే తిరిగినే, నీ పేరే పలికెనే
నీలాగే కులికెనే నిన్ను చేరగా

ఎన్నాళ్ళైనా, అవి ఎన్నేళ్ళు అయినా
వందేళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగ
గండాలైనా, సుడిగుండాలు అయినా
ఉంటానిలా నేను నీకే తోడుగా

ఓ ప్రేమా! మనం కలిసి ఒకటిగా ఉందామా!
ఇదో ఎడతెగని హంగామా
ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా
నువ్వే కనబడవా

అయ్యో రామా! ఓసి వయ్యారి భామా!
నీవొక మరపురాని మృదుభావమే
కిలకిల నీ నవ్వు తళుకులే, నీ కళ్ళ మెరుపులే
కవ్విస్తూ కనపడే గుండెలోతులో

ఏం చేస్తున్నా నేను ఏచోట ఉన్నా
చూస్తునే ఉన్నా కోటిస్వప్నాల ప్రేమరూపము
గుండెకోసి నిన్ను అందులో దాచి
పూజించనా రక్తమందారాలతో

కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా
మళ్ళీ మన కథనే రాద్దామా
ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా
నువ్వే కనబడవా

⏱️ Synced Lyrics

[00:15.49] మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటిజల్లులా
[00:19.53] గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా
[00:23.62] అందమైన ఆశతీరక కాల్చుతోంది కొంటెకోరిక
[00:27.37] ప్రేమపిచ్చి పెంచడానికా? చంపడానికా?
[00:31.39] కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే
[00:35.00] జాలిలేని రాక్షసివే, గుండెలోని నా కసివే
[00:39.41] చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే
[00:43.02] చీకటింట నా శశివే, సరసకు చెలి చెలి రా
[00:48.02] ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా
[00:51.80] నువ్వే కనబడవా కళ్ళారా
[00:55.89] నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
[00:59.66] నువ్వే ఎదసడివే అన్నాగా
[01:03.46] ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా
[01:07.14] నువ్వే కనబడవా కళ్ళారా
[01:11.21] నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
[01:15.07] నువ్వే ఎదసడివే
[01:17.61] మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటిజల్లులా
[01:21.42] గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా
[01:25.54] అందమైన ఆశతీరక కాల్చుతోంది కొంటెకోరిక
[01:29.24] ప్రేమపిచ్చి పెంచడానికా? చంపడానికా?
[01:57.71] చిన్నదానా! ఓసి అందాల మైనా!
[02:01.75] మాయగ మనసు జారి పడిపోయెనే
[02:05.18] తపనతో నీవెంటే తిరిగినే, నీ పేరే పలికెనే
[02:09.83] నీలాగే కులికెనే నిన్ను చేరగా
[02:13.76] ఎన్నాళ్ళైనా, అవి ఎన్నేళ్ళు అయినా
[02:17.55] వందేళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగ
[02:21.59] గండాలైనా, సుడిగుండాలు అయినా
[02:25.22] ఉంటానిలా నేను నీకే తోడుగా
[02:28.66] ఓ ప్రేమా! మనం కలిసి ఒకటిగా ఉందామా!
[02:34.57] ఇదో ఎడతెగని హంగామా
[02:38.35] ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా
[02:41.96] నువ్వే కనబడవా
[03:03.80] అయ్యో రామా! ఓసి వయ్యారి భామా!
[03:07.67] నీవొక మరపురాని మృదుభావమే
[03:11.03] కిలకిల నీ నవ్వు తళుకులే, నీ కళ్ళ మెరుపులే
[03:15.30] కవ్విస్తూ కనపడే గుండెలోతులో
[03:19.37] ఏం చేస్తున్నా నేను ఏచోట ఉన్నా
[03:23.05] చూస్తునే ఉన్నా కోటిస్వప్నాల ప్రేమరూపము
[03:27.12] గుండెకోసి నిన్ను అందులో దాచి
[03:30.80] పూజించనా రక్తమందారాలతో
[03:34.45] కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా
[03:40.21] మళ్ళీ మన కథనే రాద్దామా
[03:43.97] ఎల్లా విడిచి బతకనే, పిల్లా రా
[03:48.11] నువ్వే కనబడవా
[03:50.46]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings