Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Mehabooba

👤 Ravi Basrur 🎼 KGF Chapter 2 - Tamil ⏱️ 3:32
🎵 1511 characters
⏱️ 3:32 duration
🆔 ID: 24008281

📜 Lyrics

మండే గుండెలో
చిరు జల్లై వస్తున్నా
నిండు కౌగిలిలో
మరు మల్లెలు పూస్తున్నా
ఏ అలజడి వేళనైనా
తల నిమిరే చెలినై లేనా
నీ అలసట తీర్చలేనా
నా మమతల ఒడిలోన
महबूबा मैं तेरी महबूबा
महबूबा मैं तेरी महबूबा
महबूबा मैं तेरी महबूबा
महबूबा ओ मैं तेरी महबूबा

చనువైన వెన్నెలలో చల్లాయని
అలనైనా దావానలం
ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు
జత కావాలి అందాల చెలి పరిమళం
రెప్పలేమోయని నిప్పు కనుదోయికి
లాలి పాడాలి పరువాల గమదా వనం
వీరాధి వీరుడివైనా
పసివాడిగా నిను చుస్తున్న
నీ ఏకాంతాల వెలితే
పూరిస్తా ఇకపైనా
महबूबा मैं तेरी महबूबा
महबूबा मैं तेरी महबूबा
महबूबा मैं तेरी महबूबा
महबूबा ओ मैं तेरी महबूबा

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings