Kalaya Nijama
🎵 957 characters
⏱️ 1:53 duration
🆔 ID: 24059228
📜 Lyrics
కలయా నిజమా వైష్ణవమాయ
అవునా కాదా ఓ మునివర్య
జరిగేదేది ఆపగలేను
జనని వ్యధని చూడగలేను
కలయా నిజమా
పట్టాభి రాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా
సీతమ్మ తల్లి గట్టెక్కెననుచు మురిసిపోతినయ్యా
సిరిమల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా
ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా
కడలే దాటి కలిపిన నేను
ఇపుడీ తీరుకి ఏమైపోను
శ్రీరామ ఆజ్ఞ ఎదురించలేను
దారి ఏది తోచదాయె
తెలుపుమయా

⏱️ Synced Lyrics
[00:06.13] కలయా నిజమా వైష్ణవమాయ
[00:12.14] అవునా కాదా ఓ మునివర్య
[00:17.92] జరిగేదేది ఆపగలేను
[00:23.71] జనని వ్యధని చూడగలేను
[00:29.69] కలయా నిజమా
[00:40.94]
[00:58.71] పట్టాభి రాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా
[01:04.53] సీతమ్మ తల్లి గట్టెక్కెననుచు మురిసిపోతినయ్యా
[01:10.27] సిరిమల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా
[01:15.95] ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా
[01:22.12] కడలే దాటి కలిపిన నేను
[01:28.12] ఇపుడీ తీరుకి ఏమైపోను
[01:33.88] శ్రీరామ ఆజ్ఞ ఎదురించలేను
[01:40.40] దారి ఏది తోచదాయె
[01:44.90] తెలుపుమయా
[01:48.34]