Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Manassa

👤 Sadhana Sargam, Haricharan 🎼 Unknown ⏱️ 5:50
🎵 4087 characters
⏱️ 5:50 duration
🆔 ID: 24176707

📜 Lyrics

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా
నేనంతా నువ్వయ్యానా
నీ రూపు రేఖల్లోనా
నేనుండీ వెలుగైపోనా
ఓ సోనా వెన్నెల సోనా
నీ వాలే కన్నుల్లోనా
నా చిత్రం చిత్రించైనా కనుపాపైపోనా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

నీవే తోడని నిజంగా
నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే
అయిపోయే ఇక క్షణమే
తెలుసా తెలుసా ఇది తెలుసా
మార్చేసావే నా ఈ వరసా
నువ్వు మార్చేసావే నా ఈ వరసా
ఓ సోనా వెన్నెల సోనా
రేపావే అల్లరి చానా
చెక్కిల్లో చుక్కైపోనా
చూపుల్తో చుట్టేసెయ్ నా
ఓ సోనా వెన్నెల సోనా
ముంగిట్లో ముగ్గై రానా
ముద్దుల్తో ముంచేసేయ్ నా కౌగిలికే రానా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

కూసే కోయిల స్వయంగా
వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే
మౌనంగా మది మురిసే
కలిసా కలిసా నీతో కలిసా
నీలో నిండి అన్ని మరిచా
హో నీలో నిండి అన్ని మరిచా
ఓ సోనా వెన్నెల సోనా
నీ వైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా
నా ఊసే పంపానమ్మా
ఓ సోనా వెన్నెల సోనా
నీ గుండే చప్పుడులోనా
నా ప్రాణం నింపానమ్మా
నిను చేరానమ్మా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా
నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా
నీ వాలే కన్నుల్లోనా
ఓ సోనా వెన్నెల సోనా
నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా
నీ వాలే కన్నుల్లోనా

⏱️ Synced Lyrics

[00:28.08] మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
[00:32.92] మనసే నీకేదో చెప్పాలందమ్మా
[00:37.32] నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
[00:42.18] ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
[00:47.28] మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
[00:51.90] మనసే నీకేదో చెప్పాలందమ్మా
[00:56.60] నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
[01:01.56] ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
[01:07.43] ఓ సోనా వెన్నెల సోనా
[01:09.86] నేనంతా నువ్వయ్యానా
[01:11.92] నీ రూపు రేఖల్లోనా
[01:14.35] నేనుండీ వెలుగైపోనా
[01:17.05] ఓ సోనా వెన్నెల సోనా
[01:19.19] నీ వాలే కన్నుల్లోనా
[01:21.57] నా చిత్రం చిత్రించైనా కనుపాపైపోనా
[01:25.66] మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
[01:30.07] మనసే నీకేదో చెప్పాలందమ్మా
[01:34.76] నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
[01:39.82] ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
[01:45.69]
[02:09.51] నీవే తోడని నిజంగా
[02:13.86] నీలో చేరితి క్రమంగా
[02:18.44] నీవుంటే ఒక యుగమే
[02:24.19] అయిపోయే ఇక క్షణమే
[02:28.35] తెలుసా తెలుసా ఇది తెలుసా
[02:33.29] మార్చేసావే నా ఈ వరసా
[02:37.82] నువ్వు మార్చేసావే నా ఈ వరసా
[02:42.98] ఓ సోనా వెన్నెల సోనా
[02:45.53] రేపావే అల్లరి చానా
[02:48.58] చెక్కిల్లో చుక్కైపోనా
[02:50.36] చూపుల్తో చుట్టేసెయ్ నా
[02:52.63] ఓ సోనా వెన్నెల సోనా
[02:55.38] ముంగిట్లో ముగ్గై రానా
[02:57.67] ముద్దుల్తో ముంచేసేయ్ నా కౌగిలికే రానా
[03:01.75] మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
[03:06.36] మనసే నీకేదో చెప్పాలందమ్మా
[03:11.16] నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
[03:15.45] ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
[03:21.58]
[03:50.36] కూసే కోయిల స్వయంగా
[03:55.32] వాలే వాకిట వరంగా
[03:59.69] నీ ఊసే అది తెలిపే
[04:04.14] మౌనంగా మది మురిసే
[04:09.25] కలిసా కలిసా నీతో కలిసా
[04:14.04] నీలో నిండి అన్ని మరిచా
[04:18.59] హో నీలో నిండి అన్ని మరిచా
[04:23.83] ఓ సోనా వెన్నెల సోనా
[04:26.23] నీ వైపే వచ్చానమ్మా
[04:29.14] నీ ఊహే కన్నానమ్మా
[04:31.50] నా ఊసే పంపానమ్మా
[04:33.58] ఓ సోనా వెన్నెల సోనా
[04:35.98] నీ గుండే చప్పుడులోనా
[04:38.43] నా ప్రాణం నింపానమ్మా
[04:40.83] నిను చేరానమ్మా
[04:42.62] మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
[04:46.71] ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా
[04:51.89] నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
[04:56.31] ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
[05:02.13] ఓ సోనా వెన్నెల సోనా
[05:04.87] నేనంతా నువ్వయ్యానా
[05:11.76] ఓ సోనా వెన్నెల సోనా
[05:14.73] నీ వాలే కన్నుల్లోనా
[05:21.42] ఓ సోనా వెన్నెల సోనా
[05:24.29] నేనంతా నువ్వయ్యానా
[05:31.19] ఓ సోనా వెన్నెల సోనా
[05:33.51] నీ వాలే కన్నుల్లోనా
[05:36.44]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings