Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Mellaga

👤 Sumangali & S. P. B. Charan 🎼 Varsham ⏱️ 5:20
🎵 3186 characters
⏱️ 5:20 duration
🆔 ID: 24846247

📜 Lyrics

మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
వలపువానదారాలే పంపుతున్నది ఆకాశం
చినుకుపూలహారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం

నీ మెలికెలలోన ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
ఆ ఉరుములలోన నీ పిలుపును వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా

మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా
జతపడే స్నేహమై అనునయించనా
చలిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నినువిడగా

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరుచినుకైనా నీ సిరులను చూపేనా
ఆ వరుణునికే ఋణపడిపోనా ఈపైన

త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైన
విడుదలే వద్దనే ముడులు వేయనా
మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
వలపువానదారాలే పంపుతున్నది ఆకాశం
చినుకుపూలహారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

⏱️ Synced Lyrics

[00:25.99] మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
[00:31.89] చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
[00:37.73] వలపువానదారాలే పంపుతున్నది ఆకాశం
[00:43.73] చినుకుపూలహారాలే అల్లుతున్నది మనకోసం
[00:49.19] తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ
[00:58.55] ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
[01:04.64] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
[01:10.81] మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
[01:16.79] చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
[01:22.71]
[01:46.52] నీ మెలికెలలోన ఆ మెరుపులు చూస్తున్నా
[01:52.59] ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
[01:58.55] ఆ ఉరుములలోన నీ పిలుపును వింటున్నా
[02:04.63] ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
[02:10.81] మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా
[02:16.72] జతపడే స్నేహమై అనునయించనా
[02:22.30] చలిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నినువిడగా
[02:28.57] ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
[02:34.65] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
[02:40.92]
[03:25.85] ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
[03:31.62] నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
[03:37.65] ఏ చిరుచినుకైనా నీ సిరులను చూపేనా
[03:43.60] ఆ వరుణునికే ఋణపడిపోనా ఈపైన
[03:49.78] త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైన
[03:55.76] విడుదలే వద్దనే ముడులు వేయనా
[04:01.49] మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా
[04:07.65] ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
[04:13.68] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
[04:19.92]
[04:31.83] మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
[04:37.75] చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
[04:43.96] వలపువానదారాలే పంపుతున్నది ఆకాశం
[04:49.92] చినుకుపూలహారాలే అల్లుతున్నది మనకోసం
[04:55.25] తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ
[05:04.45] ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
[05:10.54] ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
[05:16.88]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings