Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

O Ranga Sri Ranga

👤 S.P.Balasubramanyam & Sujatha 🎼 Pavitra Prema ⏱️ 4:53
🎵 2905 characters
⏱️ 4:53 duration
🆔 ID: 24851659

📜 Lyrics

ఓ రంగా శ్రీ రంగా
ఏరువాక సాగని ఏకంగా
అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు
నలగని మెత్తంగా
కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ
కొంటె పెదవి ముద్దు
పాట పాడంగా ఓ
వన్నెగాడు వెన్నుతట్టగా
ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి
ఊయలూగగా ఓ
ఓ రంగా శ్రీ రంగా
ఏరువాక సాగని ఏకంగా

హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హోయ్
చెప్పలేని ఆరాటం చెయ్యి చాపగా
హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హోయ్
కస్సుమన్న ఆవేశం కొంగు పట్టగా
హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హోయ్
వయసా ఉండవే రేడీ రేడీగా
సొగసా సొలిపో మజా మజాగా
కానీ కవ్వింపు అదే విధంగా
పొంగే పరువాలు మతే చెడంగా
తరించని తలో రకంగా
ముద్దాడుకుని వయసుకి అదే సుఖంగా
ఓ రంగా శ్రీ రంగా
ఏరువాక సాగని ఏకంగా

ముక్కు పుడక వెలుతురులో
మోజు వెచ్చగా
హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హోయ్
సిగ్గు పడిన కన్నెతనం
అడ్డు చెప్పగా
హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హోయ్
చెవిలో చెప్పనా వినే విధంగా
ఒడిలో చేరితే హడావిడిగా
రావే చిన్నారి ఖుషీ ఖుషీగా
నీలో దాగుంద భలే భలేగా
వరించుకో ప్రియ ప్రియంగా
నీ కౌగిలిలో సుఖించని సఖీభవంగా

ఓ రంగా శ్రీ రంగా
ఏరువాక సాగని ఏకంగా
అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు
నలగని మెత్తంగా
కుర్ర ఈడు గంతులేసి ఆడంగా ఓ
కొంటె పెదవి ముద్దు
పాట పాడంగా ఓ
వన్నెగాడు వెన్నుతట్టగా
ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి
ఊయేలుగాగ ఓ

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings