Oohalu Oorege Gaalanthaa
🎵 2325 characters
⏱️ 4:59 duration
🆔 ID: 25651194
📜 Lyrics
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఈ సమయానికి తగుమాటలు ఏమిటో
ఎవ్వరినడగాలట
చాలా పద్ధతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
పరవశమా మరీ ఇలా
పరిచయమంత లేదుగా
పొరబడిపోకు అంతలా
నను అడిగావా ముందుగా
నేనేదో భ్రమలో ఉన్నానేమో
నీ చిరునవ్వే ఏదో చెబుతోందని
అది నిజమే అయినా నాతో అనకు
నమ్మలేనంతగా
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
తగదు సుమా అంటూ ఉంటే
తలపు దుమారం ఆగదే
తొలిదశలో అంతా ఇంతే
కలవరపాటు తేలదే
ఈ బిడియం గడియే తెరిచేదెపుడో
నా మదిలో మాట తెలిపేందుకు
నిన్నిదిగో ఇదదే అనుకోమనకు
ఆశలే రేపగా
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఈ సమయానికి తగుమాటలు ఏమిటో
ఎవ్వరినడగాలట
చాలా పద్ధతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే
చాలా పద్ధతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఈ సమయానికి తగుమాటలు ఏమిటో
ఎవ్వరినడగాలట
చాలా పద్ధతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
పరవశమా మరీ ఇలా
పరిచయమంత లేదుగా
పొరబడిపోకు అంతలా
నను అడిగావా ముందుగా
నేనేదో భ్రమలో ఉన్నానేమో
నీ చిరునవ్వే ఏదో చెబుతోందని
అది నిజమే అయినా నాతో అనకు
నమ్మలేనంతగా
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
తగదు సుమా అంటూ ఉంటే
తలపు దుమారం ఆగదే
తొలిదశలో అంతా ఇంతే
కలవరపాటు తేలదే
ఈ బిడియం గడియే తెరిచేదెపుడో
నా మదిలో మాట తెలిపేందుకు
నిన్నిదిగో ఇదదే అనుకోమనకు
ఆశలే రేపగా
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఈ సమయానికి తగుమాటలు ఏమిటో
ఎవ్వరినడగాలట
చాలా పద్ధతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే
చాలా పద్ధతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే
⏱️ Synced Lyrics
[00:17.66] ఊహలు ఊరేగే గాలంతా
[00:21.20] ఇది తారలు దిగివచ్చే వేళంట
[00:33.19] ఊహలు ఊరేగే గాలంతా
[00:37.06] ఇది తారలు దిగివచ్చే వేళంట
[00:42.08] ఈ సమయానికి తగుమాటలు ఏమిటో ఎవ్వరినడగాలట
[00:50.87] చాలా పద్దతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే
[00:59.52] సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే
[01:10.72] ఊహలు ఊరేగే గాలంతా
[01:14.57] ఇది తారలు దిగివచ్చే వేళంట
[01:55.26] పరవశమా మరీ ఇలా
[01:59.44] పరిచయమంత లేదుగా
[02:04.16] పొరబడిపోకు అంతలా
[02:08.32] నను అడిగావా ముందుగా
[02:12.36] నేనేదో భ్రమలో ఉన్నానేమో
[02:16.69] నీ చిరునవ్వేదో చెబుతోందని
[02:21.06] అది నిజమే అయినా నాతో అనకూ నమ్మలేనంతగా
[02:30.45] ఊహలు ఊరేగే గాలంతా
[02:33.83] ఇది తారలు దిగివచ్చే వేళంట
[03:14.84] తగదు సుమా అంటూ ఉంటే
[03:18.90] తలపు దుమారం ఆగదే
[03:23.18] తొలి దశలో అంతా ఇంతే
[03:27.64] కలవరపాటు తేలదే
[03:31.79] ఈ బిడియం గడియే తెరిచేదెపుడో
[03:36.13] నా మదిలో మాట తెలిపేందుకు
[03:40.98] ఇదిగో ఇదదే అనుకోమనకు
[03:45.31] ఆశలే రేపగా
[03:51.96] ఊహలు ఊరేగే గాలంతా
[03:55.85] ఇది తారలు దిగివచ్చే వేళంట
[04:00.76] ఈ సమయానికి తగుమాటలేమిటో ఎవ్వరినడగాలట
[04:09.52] చాలా పద్దతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే
[04:18.25] సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే
[04:27.13] చాలా పద్దతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే
[04:36.03] సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే
[04:46.94]
[00:21.20] ఇది తారలు దిగివచ్చే వేళంట
[00:33.19] ఊహలు ఊరేగే గాలంతా
[00:37.06] ఇది తారలు దిగివచ్చే వేళంట
[00:42.08] ఈ సమయానికి తగుమాటలు ఏమిటో ఎవ్వరినడగాలట
[00:50.87] చాలా పద్దతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే
[00:59.52] సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే
[01:10.72] ఊహలు ఊరేగే గాలంతా
[01:14.57] ఇది తారలు దిగివచ్చే వేళంట
[01:55.26] పరవశమా మరీ ఇలా
[01:59.44] పరిచయమంత లేదుగా
[02:04.16] పొరబడిపోకు అంతలా
[02:08.32] నను అడిగావా ముందుగా
[02:12.36] నేనేదో భ్రమలో ఉన్నానేమో
[02:16.69] నీ చిరునవ్వేదో చెబుతోందని
[02:21.06] అది నిజమే అయినా నాతో అనకూ నమ్మలేనంతగా
[02:30.45] ఊహలు ఊరేగే గాలంతా
[02:33.83] ఇది తారలు దిగివచ్చే వేళంట
[03:14.84] తగదు సుమా అంటూ ఉంటే
[03:18.90] తలపు దుమారం ఆగదే
[03:23.18] తొలి దశలో అంతా ఇంతే
[03:27.64] కలవరపాటు తేలదే
[03:31.79] ఈ బిడియం గడియే తెరిచేదెపుడో
[03:36.13] నా మదిలో మాట తెలిపేందుకు
[03:40.98] ఇదిగో ఇదదే అనుకోమనకు
[03:45.31] ఆశలే రేపగా
[03:51.96] ఊహలు ఊరేగే గాలంతా
[03:55.85] ఇది తారలు దిగివచ్చే వేళంట
[04:00.76] ఈ సమయానికి తగుమాటలేమిటో ఎవ్వరినడగాలట
[04:09.52] చాలా పద్దతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే
[04:18.25] సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే
[04:27.13] చాలా పద్దతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే
[04:36.03] సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే
[04:46.94]