Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Swaasye

👤 A.R. Rahman 🎼 Yemaaya Chesave ⏱️ 3:15
🎵 1238 characters
⏱️ 3:15 duration
🆔 ID: 25680225

📜 Lyrics

శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా
నను చేరి నాతో రా

శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా
నను చేరి నాతో రా
శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా వెలుగై రా వెలుగై రా
వయసే నిన్నే వలచి
వసంతమున కోకిలై తియ్యంగ కూసీ
ఈ శిశిరం లోన
మూగబోయి నన్నే చూస్తుందే జాలేసి
ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే
వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా
ననుచేరి నాతో రా

⏱️ Synced Lyrics

[00:07.25] శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
[00:15.48] వెంటనే రా వెలుగై రా
[00:23.73] నిజమయ్యే కలవై రా
[00:31.39] నడిపించే అడుగై రా
[00:37.55] నను చేరి నాతో రా
[00:45.36] శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
[00:53.01] వెంటనే రా వెలుగై రా
[01:01.78] నిజమయ్యే కలవై రా
[01:09.57] నడిపించే అడుగై రా
[01:14.99] నను చేరి నాతో రా
[01:22.31] శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
[01:30.50] వెంటనే రా వెలుగై రా వెలుగై రా
[01:39.15]
[01:57.12] వయసే నిన్నే వలచి
[02:00.90] వసంతమున కోకిలై తియ్యంగ కూసీ
[02:10.27] ఈ శిశిరం లోన
[02:12.63] మూగబోయి నన్నే చూస్తుందే జాలేసి
[02:21.33] ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే
[02:33.76] వెంటనే రా వెలుగై రా
[02:38.85]
[02:43.90] నిజమయ్యే కలవై రా
[02:51.61] నడిపించే అడుగై రా
[02:57.75] ననుచేరి నాతో రా
[03:05.80]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings